Supreme Court
-
#India
Bharatiya Nyaya Sanhita : కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాక.. వాటి పనితీరును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రెజెక్ట్ చేసింది.
Date : 20-05-2024 - 3:12 IST -
#India
Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్, కేజ్రీవాల్ నిందితుడిగా చార్జిషీట్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసు ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను నిందితుడిగా చేర్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం చార్జ్ షీట్ దాఖలు చేసింది.
Date : 17-05-2024 - 6:26 IST -
#Andhra Pradesh
Viveka: వివేకా హత్య కేసు..కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
Vivekananda Reddy murder case: ఏపి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు(Kadapa Court) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు(Supreme Court) స్టే(stay) విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడకూండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్ జిల్లా వైపాకా అధ్యక్షడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు హత్య కేసుపై మాట్లాడవద్దని ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై ఏపి […]
Date : 17-05-2024 - 4:36 IST -
#India
Kapil Sibal: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్
కపిల్ సిబల్‌కు 1,066 ఓట్లు రాగా, ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు వచ్చాయి. ఇది కాకుండామూ డవ ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ఆదిష్ అగర్వాల్ మూడవ స్థానంలో నిలిచారు.
Date : 17-05-2024 - 10:10 IST -
#India
Supreme Court : కేజ్రీవాల్‌కు మినహాయింపు ఇవ్వలేదు.. బెయిల్ మంజూరుపై ‘సుప్రీం’ క్లారిటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసే విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదని సుప్రీం కోర్టు తెలిపింది.
Date : 16-05-2024 - 5:30 IST -
#India
News click : న్యూస్ క్లిక్ ఎడిటర్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
News Click Editor: ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha)ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని.. తక్షణమే ఆయను విడుదల చేయాలని సుప్రీంకోర్టు( Supreme Court) ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసులో రిమాండ్ కాపీని ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది. అందుకే ఎడిటర్ అరెస్టును కోర్టు తప్పుపట్టింది. ఎందుకు అరెస్టు చేశారన్న అంశానికి సంబంధించిన విషయాలను కోర్టుకు వెల్లడించలేదని, […]
Date : 15-05-2024 - 12:35 IST -
#India
Advocates : లాయర్లపై కన్జ్యూమర్ కోర్టుల్లో దావాలు వేయకూడదు.. సుప్రీంకోర్టు తీర్పు
Advocates : న్యాయవాదులపై వినియోగదారుల న్యాయస్థానాలలో దావాలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Date : 14-05-2024 - 1:28 IST -
#India
Patanjali : పతంజలి ప్రకటనల కేసు..కోర్టు విచారణకు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ
Patanjali advertisements case: సుప్రీంకోర్టు(Supreme Court) లో ఈఈరోజు పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు బాబారామ్‌దేవ్(Baba Ramdev), ఆచార్య బాలకృష్ణ(Acharya Balakrishna) కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో పతంజలి తరపు న్యాయవాది మాట్లాడుతూ..పతంజలి లైసెన్సులు రద్దు చేసిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to Join. దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడుతూ.. పతంజలి ఈ ఉత్పత్తుల స్టాక్‌కు సంబంధించిన సమాచారాన్ని […]
Date : 14-05-2024 - 11:57 IST -
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్‌ను సీఎం పోస్టు నుంచి తీసేయండంటూ పిటిషన్.. కొట్టేసిన సుప్రీంకోర్టు
Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.
Date : 13-05-2024 - 2:33 IST -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు సుప్రీం విధించిన షరతులు ఇవే
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ సమయంలో కోర్టు అతనికి అనేక షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం కోసం కోర్టు అతనిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు, అయితే బెయిల్ వ్యవధిలో అతను అనుసరించాల్సిన కొన్ని షరతులు ఉన్నాయి.
Date : 10-05-2024 - 5:18 IST -
#India
Arvind Kejriwal Bail: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ వర్గాల్లో సంతోషం వెల్లువిరుస్తుంది. దాదాపు నెలన్నర తర్వాత కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం విశేషం.
Date : 10-05-2024 - 2:53 IST -
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను విచారిస్తాం.. ఆయన కూడా ప్రచారం చేసుకోవాలి : సుప్రీంకోర్టు
Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
Date : 07-05-2024 - 12:51 IST -
#India
Supreme Court: కోవిషీల్డ్‌పై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
యాంటీ-కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ప్రభావాలకు సంబంధించిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్‌ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది.
Date : 06-05-2024 - 5:01 IST -
#India
CBI : సీబీఐ మా కంట్రోల్‌లో లేదు.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
CBI : కేంద్ర ప్రభుత్వం కీలకమైన విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
Date : 02-05-2024 - 4:11 IST -
#India
Hindu Marriages : హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Hindu Marriage Act: సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం హిందూ వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని(Hindu marriages) రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్ట ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. వివాహం పవిత్రమైనదని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు జస్టిస్ బి.వి. […]
Date : 02-05-2024 - 1:05 IST