HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Supreme-court News

Supreme Court

  • Neet Ug 2024 Supreme Court

    #India

    NEET UG 2024 : ఆ ఫార్మాట్‌లో ‘నీట్‌ -యూజీ’ రిజల్ట్స్ రిలీజ్.. ‘సుప్రీం’ ఆదేశం అమలు

    సుప్రీంకోర్టు  ఆదేశాల‌ను నీట్-యూజీ పరీక్షల నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అమలు చేసింది.

    Date : 20-07-2024 - 2:02 IST
  • Supreme Court

    #India

    Supreme Court : నేర విచారణ నుండి గవర్నర్లకు రక్షణపై..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

    ఈ వ్యవహారం సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది. దీంతో నేర విచారణ నుండి గవర్నర్లకు(governors) రక్షణపై అత్యున్నత న్యాయస్థానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

    Date : 19-07-2024 - 3:20 IST
  • Kavach System

    #India

    Kavach System: రైలు ప్రమాదాలు: కవచ్ వ్యవస్థపై సుప్రీంకోర్టులో పిటిషన్

    చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ గురువారం గోండా సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 3 మంది చనిపోయారు. రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. కాగా రైల్వేశాఖ కవచ వ్యవస్థపై ప్రశ్నలు మరోసారి తలెత్తాయి.

    Date : 19-07-2024 - 1:05 IST
  • Letter of 500 lawyers to Supreme Court CJI

    #India

    NEET UG Results : నీట్ పరీక్షా ఫలితాలపై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    నీట్-యూజీ పరీక్షల ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.

    Date : 18-07-2024 - 5:01 IST
  • Kotiswar Singh and Madhavan sworn in as Supreme Court judges

    #India

    supreme court : సుప్రీంకోర్టు జడ్జీలుగా కోటీశ్వరసింగ్, మహదేవన్ల ప్రమాణ స్వీకారం

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ గురువారం వారితో ప్రమాణస్వీకారం చేయించారు.

    Date : 18-07-2024 - 2:31 IST
  • Letter of 500 lawyers to Supreme Court CJI

    #India

    NEET UG Paper Leak : అది నిరూపితమైతేనే ‘నీట్-యూజీ’ రీటెస్ట్‌.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

    ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ - యూజీ పరీక్షలో పూర్తిస్థాయిలో అవకతవకలు జరిగాయని దర్యాప్తులో వెల్లడైతేనే.. మళ్లీ పరీక్షకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    Date : 18-07-2024 - 1:32 IST
  • Supreme Court

    #India

    Supreme Court : సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త జడ్జిల నియామకం

    . జ‌స్టిస్ ఎన్ కోటీశ్వ‌ర్ సింగ్‌, జ‌స్టిస్ ఆర్ మ‌హాదేవ‌న్‌లు .. సుప్రీంకోర్టు జ‌డ్జీలుగా నియ‌మితుల‌య్యారు. న్యాయ‌శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ‌వాల్.. ఆ జ‌డ్జీ నియామ‌కం గురించి ప్ర‌క‌ట‌న చేశారు.

    Date : 16-07-2024 - 4:07 IST
  • supreme-court-interesting-comments-on-justice-narasimha reddy-commission

    #Telangana

    KCR : కేసీఆర్‌ పిటిషన్‌..కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చమని చెప్పిన సుప్రీం

    విచారణ పూర్తికాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

    Date : 16-07-2024 - 2:54 IST
  • Kcr (12)

    #Telangana

    KCR : సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తే కేసీఆర్ ఏం చేస్తారు..?

    కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Date : 15-07-2024 - 4:07 IST
  • Adani-Hindenburg row

    #India

    Adani-Hindenburg Row: సుప్రీంకోర్టులో అదానీకి భారీ ఊరట

    అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై జనవరి 3న సీబీఐ లేదా సిట్ విచారణకు ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుపుతోందని, ఆ విచారణ విశ్వాసాన్ని నింపుతుందని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది

    Date : 15-07-2024 - 3:06 IST
  • Supreme Court

    #India

    Supreme Court : 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ

    రెండో నేషనల్‌ జ్యుడిషియల్‌ పే కమిషన్‌( ఎస్‌ఎన్‌జేపీసీ) సిఫార్సులను అమలు చేయని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.

    Date : 12-07-2024 - 3:36 IST
  • Untitled 1

    #India

    Kejriwal : లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు

    లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్‌ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.

    Date : 12-07-2024 - 3:19 IST
  • Hathras Stampede

    #India

    Hathras Stampede: హత్రాస్‌ తొక్కిసలాటపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ

    ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాట కేసును సుప్రీంకోర్టు నేడు అంటే శుక్రవారం విచారించనుంది.హత్రాస్‌లోని సికంద్రరావులో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించా3రు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.

    Date : 12-07-2024 - 11:45 IST
  • Arvind Kejriwal

    #Speed News

    Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

    Date : 12-07-2024 - 11:16 IST
  • Supreme Court

    #India

    NEET UG : నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

    లీకైన ఆ నీట్‌ ప్రశ్నపత్రం(NEET question paper) బిహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI) సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

    Date : 11-07-2024 - 4:49 IST
  • ← 1 … 21 22 23 24 25 … 34 →

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

Latest News

  • స్టేడియంలో సిగ‌రెట్ తాగిన జ‌ర్న‌లిస్ట్‌, వీడియో వైర‌ల్‌!

  • టాయిలెట్ పేపర్‌ను వాడుతున్నారా? అయితే న‌ష్టాలివే!

  • భార‌త్‌లో ఒకే వేదిక‌పై క‌ల‌వ‌నున్న ఇరాన్, సౌదీ అరేబియా!

  • Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్.. కార‌ణం ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd