Sports News
-
#Speed News
Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!
భారతదేశం మొదటిసారిగా 1934లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటివరకు మొత్తం 564 పతకాలు సాధించారు. ఇందులో 202 స్వర్ణం, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి.
Date : 26-11-2025 - 7:35 IST -
#Speed News
Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్
భారతదేశం ఇంత పెద్ద దేశం. పీఎం మోదీ.. విరాట్ కోహ్లీకి ఒక కాల్ చేసి మియా (సోదరుడు) మీరు తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నారు. దేశానికి మీ అవసరం ఉంది. మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోండి అని చెప్పాలి. దీనికి ఇదే ఏకైక పరిష్కారమని ఆయన ముగించారు.
Date : 26-11-2025 - 5:02 IST -
#Sports
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫలితాలీవే!
గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో ఆడిన 6 టెస్ట్ సిరీస్‌లలో టీమ్ ఇండియా 3 సిరీస్‌లను కోల్పోయింది. 2024లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓడిపోయిన తర్వాత.. టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (2024-2025) సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా టీమ్ ఇండియాను భారత్‌లో ఓడించింది.
Date : 26-11-2025 - 4:38 IST -
#Sports
WTC Points Table: సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియాకు మరో బిగ్ షాక్!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసింది. కోల్‌కతా తర్వాత గౌహతిలో కూడా టీమ్ ఇండియాకు ఘోర పరాజయం ఎదురైంది.
Date : 26-11-2025 - 2:54 IST -
#Speed News
IND vs SA: 25 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా!
దక్షిణాఫ్రికా భారత్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలవడం 25 ఏళ్ల తర్వాత. ఇంతకుముందు 2000 సంవత్సరంలో హన్సీ క్రోనియే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఈ ఘనత సాధించింది.
Date : 26-11-2025 - 2:14 IST -
#Sports
Suryakumar Yadav : ఆస్ట్రేలియాపై రివేంజ్..టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ప్రత్యర్థిపై సూర్య రిప్లయ్!
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి టీమిండియాను ఇంకా వెంటాడుతోంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియానే ఎదుర్కోవాలని సూర్యకుమార్ యాదవ్ కోరుకుంటున్నాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ చేదు అనుభవం నుంచి కోలుకుని, ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ కూడా ఫైనల్లో భారత్ గెలవడమే ముఖ్యమని అన్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ప్రకటన సందర్భంగా సూర్య ఈ కామెంట్స్ […]
Date : 26-11-2025 - 11:40 IST -
#Speed News
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. అయితే ఫైనల్ వేదిక అనేది పాకిస్తాన్ టైటిల్ పోరుకు చేరుతుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోవడంలో విజయం సాధిస్తే టైటిల్ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది.
Date : 25-11-2025 - 8:18 IST -
#Sports
Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!
స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న అనేక పుకార్ల మధ్య పలాష్ సోదరి పలక్ అందరినీ తమ, కుటుంబ గోప్యతను పాటించాలని కోరారు.
Date : 25-11-2025 - 7:09 IST -
#Sports
India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు కష్టమేనా?!
549 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి కేవలం 35 పరుగులు మాత్రమే చేసింది. టెస్ట్ క్రికెట్లో భారత్‌పై అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది.
Date : 25-11-2025 - 5:55 IST -
#Sports
Shreyas Iyer: జిమ్‌లో సైక్లింగ్ మొదలుపెట్టిన భారత వైస్-కెప్టెన్!
శ్రేయస్ అయ్యర్ వన్డేలలో టీమ్ ఇండియాకు వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. సాధారణంగా నెం. 4 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అతను జట్టులో కీలక సభ్యుడు. కానీ గాయం కారణంగా బలవంతంగా ఆటకు దూరంగా ఉండాల్సి వస్తోంది.
Date : 25-11-2025 - 4:22 IST -
#Sports
IND vs SA: భారత్‌కు సౌతాఫ్రికా ఫాలో-ఆన్ ఎందుకు ఇవ్వలేదు?
కోల్‌కతాలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఇప్పుడు గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా భారత జట్టు చాలా వెనుకబడి ఉంది.
Date : 24-11-2025 - 7:59 IST -
#Sports
IND vs SA: గువాహటి టెస్ట్‌లో టీమిండియా గెలవగలదా? గణంకాలు ఏం చెబుతున్నాయంటే?!
దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రికా 250 పరుగులు చేసినా.. భారత్‌కు 500 పరుగులకు పైగా భారీ లక్ష్యం లభిస్తుంది.
Date : 24-11-2025 - 6:29 IST -
#Sports
Karun Nair: కరుణ్ నాయర్ కీలక వ్యాఖ్యలు.. టీమిండియా పైనేనా?
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. దానికి సమాధానంగా టీమ్ ఇండియా తరఫున యశస్వి జైస్వాల్ 58, వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు చేశారు.
Date : 24-11-2025 - 4:13 IST -
#Sports
KL Rahul: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదే, కొత్త కెప్టెన్ ప్రకటన!
దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఆదివారం నియమించారు. అలాగే వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎనిమిది నెలల విరామం తర్వాత వైట్‌బాల్ సెటప్‌లోకి తిరిగి వచ్చాడు.
Date : 23-11-2025 - 7:38 IST -
#Cinema
Smriti Mandhana: స్మృతి మంధానా-పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా.. కారణమిదే?!
స్మృతి మంధానా పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మంధానా ఫంక్షన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వరుసగా వస్తున్నాయి. ఒక వీడియోలో మంధానా- పలాష్ చాలా సంతోషంగా కనిపించారు.
Date : 23-11-2025 - 6:39 IST