Sports News
-
#Speed News
సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశారు.
Date : 19-12-2025 - 11:05 IST -
#Sports
అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!
హార్దిక్ పాండ్యా విధ్వంసానికి ముందే తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ 42 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశారు. ఆ తర్వాత పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 252 స్ట్రైక్ రేట్‌తో 63 పరుగులు బాదారు. ఆయన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.
Date : 19-12-2025 - 9:23 IST -
#Sports
టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంకకు కొత్త కెప్టెన్!
కొత్త కెప్టెన్ ఎంట్రీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం చరిత్ అసలంక స్థానంలో దాసున్ షనకకు మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
Date : 19-12-2025 - 8:30 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మకు నో ఛాన్స్!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో కడుపు సంబంధిత సమస్యతో యశస్వి జైస్వాల్ పుణెలోని ఆసుపత్రిలో చేరారు. ఆయన పునరాగమనం గురించి సంజయ్ పాటిల్ అప్డేట్ ఇస్తూ.. "మెడికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే జైస్వాల్ ముంబై జట్టులోకి వస్తారు" అని చెప్పారు.
Date : 19-12-2025 - 3:40 IST -
#Sports
టీమిండియాకు ఎంపిక కాకపోవటంపై ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్‌కు సమయం తక్కువగా ఉండటంతో ప్రస్తుత టీమ్ కాంబినేషన్ దృష్ట్యా కిషన్ పునరాగమనం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది.
Date : 19-12-2025 - 2:36 IST -
#Sports
లక్నో జట్టుకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వీరిద్దరూ గత సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశారు. నంబర్ 3 స్థానంలో కెప్టెన్ రిషబ్ పంత్ స్వయంగా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
Date : 18-12-2025 - 1:30 IST -
#Sports
భారత్- సౌతాఫ్రికా మధ్య టీ20 రద్దు.. అభిమానులు ఆగ్రహం!
బుధవారం లక్నోలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయిని దాటి 400 పైన నమోదైంది. ఇంతటి కాలుష్యంలో మ్యాచ్ నిర్వహించాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Date : 18-12-2025 - 12:52 IST -
#Sports
ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైస్‌కే అమ్ముడైన స్టార్ ప్లేయర్లు వీరే!
సర్ఫరాజ్ ఖాన్ గత వేలంలో అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్, డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో ఈసారి భారీ ధర పలుకుతుందని ఆశించాడు.
Date : 18-12-2025 - 10:37 IST -
#Sports
భారత్- సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు.. కారణమిదే?!
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడాల్సి ఉంది. కానీ విపరీతమైన పొగమంచు కారణంగా మొదట టాస్‌ను అరగంట, ఆపై గంట చొప్పున వాయిదా వేస్తూ వచ్చారు.
Date : 17-12-2025 - 9:52 IST -
#Sports
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొలగించిన పీసీబీ!
జట్టు నుంచి తప్పుకున్న తర్వాత అజహర్ మహమూద్ 'క్రిక్ ఇన్ఫో'తో మాట్లాడుతూ.. పీసీబీ నన్ను ఒక నిర్దిష్ట కాలానికి నియమించింది. ఆ సమయంలో నేను పూర్తి వృత్తి నైపుణ్యం, అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను.
Date : 17-12-2025 - 5:15 IST -
#Sports
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి!
వరుణ్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌లో అదరగొట్టినందుకు ప్రతిఫలం దక్కింది. అర్ష్‌దీప్ నాలుగు స్థానాలు ఎగబాకి బౌలర్ల ర్యాంకింగ్‌లో 16వ స్థానానికి చేరుకున్నారు.
Date : 17-12-2025 - 4:20 IST -
#Sports
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?
గత సీజన్లో అజింక్యా రహానే బ్యాటర్‌గా సగటు ప్రదర్శన మాత్రమే చేశారు. కెప్టెన్‌గా కూడా అతని నిర్ణయాలపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేసినప్పుడు రహానే కెప్టెన్సీపై కేకేఆర్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Date : 16-12-2025 - 8:30 IST -
#Sports
ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆటగాళ్లు వీరే!
వెంకటేష్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కేకేఆర్ ఇతడికి రూ. 23.75 కోట్లు చెల్లించగా, ఈసారి వేలంలో అతని ధర గణనీయంగా తగ్గి రూ. 7 కోట్లకు చేరుకుంది.
Date : 16-12-2025 - 7:30 IST -
#Sports
యువ ఆటగాళ్లపై కాసుల వర్షం.. ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?
ప్రశాంత్ వీర్ ఇప్పుడు ఐపీఎల్లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. వేలంలో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల 20 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
Date : 16-12-2025 - 6:55 IST -
#Sports
వెంకటేష్ అయ్యర్‌కు భారీ షాక్.. రూ. 16.75 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆల్‌రౌండర్!
ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేష్ అయ్యర్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుండి అతను కేకేఆర్ జట్టులోనే కొనసాగాడు.
Date : 16-12-2025 - 5:25 IST