SLBC Tunnel
-
#Telangana
SLBC Tunnel Incident: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన.. సహాయక చర్యల పురోగతిపై సమీక్ష!
ఇందులో 30 హెచ్‌పీ సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్లు వెల్లడించారు.
Published Date - 07:18 PM, Fri - 14 March 25 -
#Speed News
SLBC Tunnel: సొరంగంలోకి రోబో..కొనసాగుతున్న గాలింపు
అయితే మరో రెండు రోజుల్లో ఏడు మృతదేహాలు బయటికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఇప్పుడా ప్రాంతమంతా రాళ్లు, మట్టి, టీబీఎం శకలాలతో నిండిపోయింది.
Published Date - 12:53 PM, Tue - 11 March 25 -
#Speed News
SLBC Tunnel : టన్నెల్ వద్ద మరో రెండు మృతదేహాల గుర్తింపు !
గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తీసుకువచ్చిన తర్వాత సహాయకచర్యల్లో పురోగతి కనిపించింది.
Published Date - 12:09 PM, Mon - 10 March 25 -
#Telangana
SLBC Accident: ఎస్ఎల్‌బీసీ ప్రమాదం.. కార్మికులను గుర్తించేందుకు రోబోలు: మంత్రి
త్వరగా కార్మికులను గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
Published Date - 03:12 PM, Sat - 8 March 25 -
#Telangana
SLBC Tunnel Rescue: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలు.. అప్డేట్ ఇదే!
రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు తోపాటుఢిల్లీ నుండి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, SLBC టన్నెల్ ప్రమాద ప్రదేశంలో రోబోటిక్ సేవల కొరకు హైదరాబాద్ కు చెందిన NV రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లినట్లు తెలిపారు.
Published Date - 07:21 PM, Wed - 5 March 25 -
#Telangana
CM Revanth: ఇది అనుకొని ప్రమాదం.. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ సమీక్ష!
ఇంకా మాట్లాడుతూ.. పనులను వేగంగా పూర్తి చేసి నల్లగొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని మేం చిత్తశుద్దితో పనిచేస్తుంటే.. అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది.
Published Date - 10:17 PM, Sun - 2 March 25 -
#Telangana
SLBC Tunnel : మరికాసేపట్లో SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
SLBC Tunnel : ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత సీఎం స్పందించడం ఆలస్యమని, ప్రభుత్వం సమయానుసారం చర్యలు తీసుకుంటే కార్మికులను రక్షించవచ్చునని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి
Published Date - 01:39 PM, Sun - 2 March 25 -
#Telangana
SLBC Tunnel Accident : కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ‘సర్కస్’ – KTR
SLBC Tunnel : ఇప్పటికే ఘటన జరిగి ఏడు రోజులు గడిచినప్పటికీ, అధికారికంగా స్పష్టమైన ప్రకటన లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు
Published Date - 10:21 PM, Sat - 1 March 25 -
#Telangana
SLBC: ఎల్ఎల్బీసీలో గల్లంతైన 8 మంది జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది: మంత్రి
మొత్తం 8 మంది గల్లంతు కాగా జీపీఆర్ ద్వారా ఇప్పటికే ఆ నలుగురి జాడ కనుగొన్నారని, ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయని, రేపటి సాయంత్రంలోగా అక్కడ సహాయక చర్యలు పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు.
Published Date - 06:09 PM, Sat - 1 March 25 -
#Speed News
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
Published Date - 07:44 PM, Fri - 28 February 25 -
#Speed News
SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హరీశ్‌రావు.. రోడ్డుపైనే బైఠాయించిన నిరసన
హరీష్ రావు బృందం సందర్శనతో టన్నెల్ లో చిక్కుకుపోయిన 8మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.
Published Date - 03:58 PM, Thu - 27 February 25 -
#Speed News
SLBC Tunnel : వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది: హరీశ్‌రావు
టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.
Published Date - 11:27 AM, Thu - 27 February 25 -
#Telangana
SLBC : కాసేపట్లో SLBC టన్నెల్ కు BRS బృందం
SLBC : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ ర్యాలీగా బయలుదేరి టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు
Published Date - 08:00 AM, Thu - 27 February 25 -
#Telangana
SLBC Tunnel : NDRF రెస్క్యూ ఆపరేషన్ కు మద్దతుగా ఏరోస్పేస్ డ్రోన్లను మోహరించిన గరుడ
గరుడ ఏరోస్పేస్ డ్రోన్లను మ్యాపింగ్ మరియు వ్యూహాత్మక రెస్క్యూ ప్లానింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య చిక్కుకున్న కార్మికులను గుర్తించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Published Date - 08:17 PM, Wed - 26 February 25 -
#Telangana
SLBC Tunnel : మళ్లీ కూలే ప్రమాదం..చిక్కుకున్న కార్మిలకులపై ఆశలు వదులుకోవాల్సిందే
SLBC Tunnel : NDRF, SDRF, నేవీ, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్ సహా అనేక ప్రత్యేక బృందాలు కార్మికుల ఆచూకీ కోసం శ్రమిస్తున్నాయి
Published Date - 01:33 PM, Wed - 26 February 25