SLBC Tunnel
-
#Telangana
KTR : టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?
KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:53 AM, Wed - 26 February 25 -
#Telangana
SLBC Incident : సహాయక చర్యలు కోసం మార్కోస్ టీమ్ రంగంలోకి
SLBC Incident : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు 22వ తేదీ నుంచి చిక్కుకుని ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సొరంగంలోకి వెళ్లి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, సహాయ చర్యలు చేపట్టేందుకు మార్కోస్, బీఆర్వో టీమ్‌లు రంగంలోకి దిగాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై సురక్షిత రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Published Date - 09:57 AM, Wed - 26 February 25 -
#Telangana
SLBC Tunnel : ఇంకా లభించని కార్మికుల ఆచూకీ
SLBC Tunnel : టన్నెల్లో నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది
Published Date - 07:29 AM, Tue - 25 February 25 -
#Telangana
SLBC Incident : టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ విధానం
SLBC Incident : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు చేపడుతున్న ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. బురద, నీటి కారణంగా సమస్య మరింత క్లిష్టమైంది. ఈ నేపథ్యంలో, ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగి, ప్రత్యేక విధానంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించనున్నారు.
Published Date - 10:49 AM, Mon - 24 February 25 -
#Telangana
SLBC Tunnel: ఏమిటీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Published Date - 08:32 AM, Mon - 24 February 25 -
#Speed News
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ప్రధాని ఆరా..సీఎంకు ఫోన్..!
వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Published Date - 08:14 PM, Sat - 22 February 25 -
#Telangana
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Published Date - 04:34 PM, Sat - 22 February 25 -
#Speed News
Minister Uttam Kumar Reddy: ప్రమాద స్థలానికి మంత్రులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తమ్, జూపల్లి
ప్రమాదంలోని గాయపడిన క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు.
Published Date - 04:22 PM, Sat - 22 February 25 -
#Speed News
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్‌లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
Published Date - 02:02 PM, Sat - 22 February 25