Schools
-
#Speed News
3 Killed : బ్రెజిల్‌లో రెండు పాఠశాలల్లో కాల్పులు.. ముగ్గురు మృతి, ఎనిమిది మందికి గాయాలు
బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటోలో రెండు పాఠశాలలపై ఒక షూటర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.....
Published Date - 08:10 AM, Sat - 26 November 22 -
#Speed News
Heavy Rains : తమిళనాడులో భారీ వర్షాలు.. 23 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
తమిళపాడులో భారీ వర్షాలు కురుస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలకు సెలవులు..
Published Date - 08:53 AM, Sat - 12 November 22 -
#Speed News
Cameras School Buses: తెలంగాణ స్కూల్స్ బస్సుల్లో సీసీ కెమెరాలు మస్ట్
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పాఠశాల విద్యా శాఖ త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాల బస్సులలో, ముఖ్యంగా ప్రైవేట్
Published Date - 02:38 PM, Thu - 3 November 22 -
#Speed News
Hyderabad : హైదరాబాద్‌లో నేడు పలు పాఠశాలలకు సెలవు.. కారణం ఇదే..?
హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర కారణంగా నగరంలో ట్రాఫిక్‌ని మళ్లించారు. రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్,...
Published Date - 09:08 AM, Wed - 2 November 22 -
#Telangana
Telangana Dasara Holidays: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం 15 రోజులు!
విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:38 PM, Tue - 13 September 22 -
#Speed News
Telangana : గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
గణేష్ నిమజ్జనం సందర్భంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల్లోని అన్ని ప్రభుత్వ...
Published Date - 05:22 PM, Thu - 8 September 22 -
#Speed News
Telangana Rains : రెయిన్ ఎఫెక్ట్… మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జులై 11 నుంచి 13 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
Published Date - 03:47 PM, Sun - 10 July 22 -
#Speed News
Schools: పాఠశాలలకు ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందే…లేదంటే చర్యలు తప్పవు..!!
తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో అన్నీ పరీక్షలు నిర్వహించారు. ఈ మధ్యే వాటి రిజల్ట్స్ కూడా విడుదల అయ్యాయి. ఈనెల నుంచి పాఠశాలలను పున:ప్రారంభించారు.
Published Date - 07:37 AM, Thu - 7 July 22 -
#Andhra Pradesh
Schools : ఏపీలో జులై 5 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు… వారానికి ఒక రోజు…?
ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జులై 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఏపీలో ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభమై… తదుపరి సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. కానీ ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభ తేదీలను మార్చారు. జులై 5న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో […]
Published Date - 11:21 AM, Mon - 27 June 22 -
#Speed News
Telangana : తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు లేదు – మంత్రి సబితా
కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం తోసిపుచ్చారు. ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని విద్యార్థుల తల్లిదండ్రులను ఆమె కోరారు. తెలంగాణలో విద్యాసంస్థలు షెడ్యూల్ ప్రకారం జూన్ 13 (సోమవారం ) నుంచి ప్రారంభమవుతాయని.. వేసవి సెలవులకు పొడగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతున్నందున.. 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు, యుక్తవయస్సు […]
Published Date - 12:26 PM, Sun - 12 June 22 -
#Speed News
TS : పెరుగుతోన్న కోవిడ్ కేసులు..విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్..!!
దేశంలో మళ్లీ కోవిడ్ మహమ్మారి పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా కోవిడ్ రోజువారీ కేసుల్లో పెరుగుదల భారీగా కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళణ వ్యక్తం చేస్తోంది.
Published Date - 07:17 PM, Sat - 11 June 22 -
#Speed News
Telangana Schools: తెలంగాణలో పాఠశాలల సమయాన్ని కుదించిన విద్యాశాఖ
హైదరాబాద్: వేడిగాలుల సూచనల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ హాఫ్‌డే పాఠశాలల సమయాన్ని మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు కుదించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పనిచేస్తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వుల్లో తెలిపారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 11.30 గంటల లోపు మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తామని […]
Published Date - 09:46 AM, Thu - 31 March 22 -
#Speed News
TS Schools: మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 నుండి పాఠశాలలను ఒంటిపూట నడపాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ శనివారం నిర్ణయించినట్లు సమాచారం.
Published Date - 11:08 AM, Sun - 13 March 22 -
#Speed News
OnlineClasses: ఆన్‌లైన్ క్లాసులపై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గని నేపధ్యంలో, ఈనెల ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధనను కొనసాగించాలని ఆదేశించింది. పలు విద్యా సంస్థలు విద్యార్ధులకు ప్రత్యక్ష తరగతలు మొదలుపెట్టిన నేపధ్యంలో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ క్లాసులు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మార్కెట్లు, రెస్టారెంట్లు, […]
Published Date - 02:49 PM, Thu - 3 February 22 -
#Speed News
AP Schools: పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.
Published Date - 08:03 PM, Thu - 20 January 22