HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shooter Open Fires In Two Schools In Brazil

3 Killed : బ్రెజిల్‌లో రెండు పాఠ‌శాల‌ల్లో కాల్పులు.. ముగ్గురు మృతి, ఎనిమిది మందికి గాయాలు

బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటోలో రెండు పాఠశాలలపై ఒక షూటర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.....

  • Author : Prasad Date : 26-11-2022 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gun
Gun

బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటోలో రెండు పాఠశాలలపై ఒక షూటర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని విటోరియాకు ఉత్తరాన 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణమైన అరక్రూజ్‌లో ఈ కాల్పులు జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సైనిక దుస్తులు ధరించిన ఒక యుక్తవయస్కుడు రెండు పాఠశాలలపై కాల్పులు జరిపి పారిపోయిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో కాల్పులు జ‌రిపింది పాఠ‌శాలోని విద్యార్థిగా పోలీసులు తొలుత భావించారు. అయితే త‌రువాత గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కాల్పులు జ‌రిపిస‌ట్లు పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brazil
  • crime
  • Gun firing
  • schools
  • students

Related News

    Latest News

    • ధూమపాన ప్రియులకు షాక్..

    • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

    • Earthquake in AP : ఏపీలో భూకంపం

    • Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

    • Peddi : విడుదల కు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న పెద్ది

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd