Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Schools Should Be Given A Holiday On That Day

Schools: పాఠశాలలకు ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందే…లేదంటే చర్యలు తప్పవు..!!

తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో అన్నీ పరీక్షలు నిర్వహించారు. ఈ మధ్యే వాటి రిజల్ట్స్ కూడా విడుదల అయ్యాయి. ఈనెల నుంచి పాఠశాలలను పున:ప్రారంభించారు.

  • By Bhoomi Published Date - 07:37 AM, Thu - 7 July 22
Schools: పాఠశాలలకు ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందే…లేదంటే చర్యలు తప్పవు..!!

తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో అన్నీ పరీక్షలు నిర్వహించారు. ఈ మధ్యే వాటి రిజల్ట్స్ కూడా విడుదల అయ్యాయి. ఈనెల నుంచి పాఠశాలలను పున:ప్రారంభించారు. ఏపీ విషయానికొస్తే..2022-2023 విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యింది. జూలై 5 నుంచి 2023 ఏప్రిల్ వరకు పాఠశాలలు జరగనున్నాయి.

అయితే ప్రతి రెండో శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు రోజుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని…ఈ మేరకు అన్ని పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది. ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించినట్లయితే.. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tags  

  • ap
  • holidays
  • newrules
  • schools

Related News

AP Home Minister : ఎంపీ గోరంట్ల వీడియోపై…అనుమానం ఉంది: హోంమంతి వనిత..!!

AP Home Minister : ఎంపీ గోరంట్ల వీడియోపై…అనుమానం ఉంది: హోంమంతి వనిత..!!

వైసీపీ ఎంపీ గోరంట్లకు సంబంధించిన వైరల్ వీడియో వ్యవహారంపై ఏపీ హోంమంత్రితానేటి వనిత స్పందించారు.

  • Modi Govt: ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల కంటే..మోదీనే బెటర్ అట…ఎందుకో తెలుసా..?

    Modi Govt: ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల కంటే..మోదీనే బెటర్ అట…ఎందుకో తెలుసా..?

  • YV Subbareddy:  విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!

    YV Subbareddy: విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!

  • AP: కార్మికులకు ఏపీ సర్కార్ తీపికబురు…భారీగా వేతనాల పెంపు..!

    AP: కార్మికులకు ఏపీ సర్కార్ తీపికబురు…భారీగా వేతనాల పెంపు..!

  • Viral Tweet: చంద్రబాబు పడవప్రమాదం కుట్ర…మోకాళ్లలోతులేని నీళ్లలో..అదికూడా ఒడ్డుకు చేరుకున్నాక..!!

    Viral Tweet: చంద్రబాబు పడవప్రమాదం కుట్ర…మోకాళ్లలోతులేని నీళ్లలో..అదికూడా ఒడ్డుకు చేరుకున్నాక..!!

Latest News

  • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Maharashtra Cabinet : మ‌హిళల్లేని `మ‌హా` మంత్రివ‌ర్గం

  • Another Virus : చైనాలో పుట్టిన‌ కోవిడ్ త‌ర‌హా మ‌రో వైర‌స్

  • Aug 15 : భార‌త ప్ర‌జ‌ల‌కు ఆగ‌స్ట్ 15న ప్ర‌ధాని భారీ గిఫ్ట్

  • Health Issues in Women After Age 30: 30 దాటితే మహిళలకు వచ్చే సమస్యలు.. పూర్తిగా తెలుసుకోండి!

Trending

    • Covid: ఎనిమిది మందిలో ఆ ఒక్కరికి లాంగ్ కోవిడ్ లక్షణాలు.. పూర్తి వివరాలు మీకోసం!

    • Boys and Python: కుక్క పిల్ల కోసం కొండచిలువతో పోరాడిన ముగ్గురు చిన్నారులు.. వీడియో వైరల్!

    • Nil Salary for Ambani: అంబానీ శాలరీ సున్నా.. రెండేళ్లు ఫ్రీగా చెమటోడ్చిన ముకేశ్!!

    • Viral Video : వాట్ ఏ ఐడియా…చేయి కదపకుండా..వలలోకి వచ్చిపడుతున్న చేపలు..వైరల్ వీడియో!!!

    • China Temperature: చైనాలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: