Schools
-
#Telangana
School Holidays: రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు
గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్, ఇతర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7న జరుపుకోనున్న గణేష్ చతుర్థికి తెలంగాణలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఇది కాక ఇదే నెలలో పాఠశాలలు మరియు కళాశాలలు కూడా సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీకి సెలవు దినంగా ప్రకటించనున్నారు.
Published Date - 06:20 PM, Fri - 6 September 24 -
#Speed News
Hyderabad: రేపు సోమవారం సెలవు ప్రకటించిన విద్యాసంస్థలు
ఆగస్టు 26న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించాయి విద్యాసంస్థలు. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం రేపు సోమవారం నాడు శ్రీకృష్ణ అష్టమి జరుపుకోనున్నారు.
Published Date - 03:35 PM, Sun - 25 August 24 -
#Speed News
Bharat Bandh 2024: నేడు భారత్ బంద్.. వీటిపై ప్రభావం ఉంటుందా..?
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్లలో కోటాను ఆమోదించిన సుప్రీంకోర్టు నిర్ణయానికి నిరసనగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు.
Published Date - 07:59 AM, Wed - 21 August 24 -
#Telangana
Sports : పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడలకు పీరియడ్ – భట్టి
ప్రస్తుతం చాల స్కూల్స్ లలో క్రీడలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎంతసేపు విద్యార్థులతో బుక్స్ పట్టిస్తున్నారు తప్ప..వారితో గేమ్స్ అనేవి ఆడించడం లేదు
Published Date - 10:15 AM, Sat - 3 August 24 -
#Speed News
Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం బక్రీద్ నాడు మాత్రమే సెలవును ప్రకటించింది.
Published Date - 04:58 PM, Fri - 14 June 24 -
#Speed News
Hyderabad: పాఠశాలల్లో యూనిఫాం, స్టేషనరీ విక్రయాలపై నిషేధం
హైదరాబాద్ జిల్లాలోని సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ పాఠశాలలను నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ యూనిఫారాలు, షూలు, బెల్ట్‌లు విక్రయించరాదని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నగరంలోని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌లకు ఆదేశాలు
Published Date - 05:35 PM, Fri - 31 May 24 -
#India
Bomb threats : అహ్మదాబద్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb threats: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని 200కి పైగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకొన్ని కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad)లోని పలు పాఠశాలల(schools)కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. […]
Published Date - 01:23 PM, Mon - 6 May 24 -
#Speed News
Guidelines On Schools: వేసవి నేపథ్యంలో పాఠశాలలకు మార్గదర్శకాలు
రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకాలను జారీ చేసింది. వేసవి కాలంలో ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉంటుందని డైరెక్టరేట్ తెలిపింది
Published Date - 05:42 PM, Sat - 20 April 24 -
#Andhra Pradesh
AP : మండుటెండలో చల్లటి వార్త.. వేసవి సెలవుల ప్రకటన
ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది
Published Date - 12:07 PM, Tue - 2 April 24 -
#Telangana
Half Day schools : ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు..
Half Day schools : తెలంగాణ(Telangana)లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 (శుక్రవారం) నుంచి ఒంటిపూట బడుల(Half Day schools)ను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ(government), ప్రైవేటు(private), ఎయిడెట్(Aidet) స్కూళ్లలలో(schools) మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ రోజుల్లో పాఠశాలలు ఉదయం 8 […]
Published Date - 03:15 PM, Thu - 7 March 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్ పాఠశాలల్లో భారీగా ఫీజుల పెంపు
వచ్చే విద్యా సంవత్సరానికి గానూ హైదరాబాద్‌లోని పలు పాఠశాలల్లో భారీగా ఫీజులు పెంచారు. ఫీజులను 65 శాతం వరకు పెంచినట్లు సమాచారం. బాచుపల్లిలోని ప్రసిద్ధ పాఠశాలకు చెందిన నర్సరీ విద్యార్థి 2024 విద్యా సంవత్సరానికి గానూ 3.7 లక్షలు చెల్లించాల్సి ఉంది
Published Date - 04:46 PM, Thu - 15 February 24 -
#Devotional
Ram Mandir: అయోధ్యలో జనవరి 22 న అవి తెరుచుకోవు
ఉత్తరప్రదేశ్‌లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా, ప్రభుత్వం జనవరి 22 న పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఆ రోజు మద్యం అమ్మకాలను కూడా నిషేధించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 07:39 PM, Tue - 9 January 24 -
#Telangana
Sankranti 2024 : సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ (Telangana)లో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండగ. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. […]
Published Date - 12:53 PM, Wed - 3 January 24 -
#Andhra Pradesh
CM Jagan : పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ పనులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం
తొలిదశలో రూపుదిద్దుకున్న పాఠశాలల నిర్వహణపై దృష్టి సారించి.. నాడు-నేడు రెండో దశ పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి
Published Date - 06:37 AM, Sat - 2 December 23 -
#India
Delhi: ఢిల్లీలో తగ్గిన వాయు కాలుష్యం, తెరుచుకున్న పాఠశాలలు
Delhi: దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం దృష్ట్యా నవంబర్ 9 నుండి 18 వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని పాఠశాలలు సోమవారం తిరిగి తెరవబడ్డాయి. సోమవారం ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలోని పాఠశాలలో తమ తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఉదయాన్నే పాఠశాలలకు వచ్చారు. నవంబర్ 20న ఢిల్లీలోని పాఠశాలలు తిరిగి తెరవబడతాయని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడంతో స్కూళ్లన్నీ ఓపెన్ అయ్యాయి. కాలుష్య స్థాయిలు గణనీయంగా […]
Published Date - 03:32 PM, Mon - 20 November 23