Salt
-
#Health
నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?
శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తరచుగా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
Date : 12-02-2026 - 6:58 IST -
#Life Style
మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!
కూరలో ఉప్పు స్థాయిని బట్టి కొద్దిగా పెరుగు కలపండి. పెరుగు వల్ల కూరకు కొంచెం పులుపు రావడమే కాకుండా ఉప్పు రుచి త్వరగా బ్యాలెన్స్ అవుతుంది.
Date : 16-12-2025 - 9:22 IST -
#Devotional
Astrology: ఏంటి.. భోజన సమయంలో ఉప్పు అడగకూడదా.. గ్రహాల కోపానికి గురికాక తప్పదా?
Astrology: భోజనం చేసే సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల గ్రహాల కోపానికి గురి కాక తప్పదు అని హెచ్చరిస్తున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 03-12-2025 - 7:00 IST -
#Devotional
Dhanteras: ధన త్రయోదశి రోజున ఉప్పుతో ఈ విధంగా చేస్తే చాలు.. కలిగే మార్పులు అస్సలు నమ్మలేరు!
Dhanteras: ధన త్రయోదశి రోజున ఉప్పుతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని, ఆ మార్పులను అసలు నమ్మలేరు అని చెబుతున్నారు పండితులు.
Date : 16-10-2025 - 5:30 IST -
#Health
Salt: ఉప్పు తక్కువ లేదా ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
ఉప్పు కేవలం మన ఆహారానికి రుచిని మాత్రమే కాదు.. శరీరంలోని కీలక విధులకు కూడా చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఒక వయోజనుడు రోజుకు 5 గ్రాముల (సుమారు ఒక టీ-స్పూన్) ఉప్పు మాత్రమే తీసుకోవాలి.
Date : 02-08-2025 - 2:45 IST -
#Health
BP Down :బీపీ ఒక్కసారిగా డౌన్ అయ్యి కళ్లు తిరిగినట్లు అవుతుందా? అలాంటప్పుడు వెంటనే ఇలా చేయండి
BP down : బీపీ ఒక్కసారిగా డౌన్ అయ్యి కళ్లు తిరిగినట్లు అవ్వడాన్ని హైపోటెన్షన్ అంటారు. ఇది చాలా మందికి అనుభవమయ్యే సాధారణ సమస్య.
Date : 17-07-2025 - 5:18 IST -
#Devotional
Kitchen: వంటగదిలో పదే పదే ఇలా జరుగుతుందో.. అయితే లక్ష్మికి ఆగ్రహం కలిగి సమస్యలు రావచ్చు.. జాగ్రత్త!
ఎంత జాగ్రత్తగా ఉన్నా వంట గదిలో పదేపదే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయా, అయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు కలగడం ఖాయం అంటున్నారు పండితులు.
Date : 21-05-2025 - 12:00 IST -
#Health
Salt: వారం రోజులపాటు ఉప్పు తినడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉప్పు తినడం మంచిదే కానీ ఒకవేళ ఉప్పు వారం రోజులపాటు తినడం మానేస్తే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-05-2025 - 3:19 IST -
#Sports
Bengaluru Win: చెలరేగిన సాల్ట్, విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ఖాతాలో మరో విజయం!
ఫిల్ సాల్ట్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ దేవదత్ పడిక్కల్‌తో 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు. కోహ్లీ 62 పరుగులు చేయగా, పడిక్కల్ 28 బంతుల్లో 40 పరుగులు సాధించాడు.
Date : 13-04-2025 - 7:56 IST -
#Devotional
Ugadi Pachadi : ఉగాది పచ్చడికి ఎందుకు అంత ప్రత్యేకత ..?
Ugadi 2025 : ఉగాది పచ్చడిలో తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులు ఉంటాయి. ఈ రుచులు మన జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలను సూచిస్తాయి
Date : 28-03-2025 - 5:05 IST -
#Health
Tea: టీ లో చక్కరకు బదులు ఉప్పు కలుపుకొని తాగారా?
టీ లో చక్కెరకు బదులుగా ఉప్పు కలుపుకొని తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి టీ లో ఉప్పు కలుపుకొని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-03-2025 - 2:30 IST -
#Speed News
KKR vs RCB: బెంగళూరు అరాచకం.. ఐపీఎల్‌ను విజయంతో మొదలుపెట్టిన ఆర్సీబీ!
ఐపీఎల్ 2025 సీజన్-18 ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కొత్త కెప్టెన్‌తో ఇరు జట్లు ఆడుతున్నాయి.
Date : 22-03-2025 - 11:19 IST -
#Health
Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పు తినకూడదా.. ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవాలో తెలుసా?
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఉప్పు తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-03-2025 - 3:04 IST -
#Life Style
Cracked Heel: పగిలిన మడమలతో నడవలేక పోతున్నారా.. అయితే ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మాయం అవడం ఖాయం!
పగిలిన మడమలతో రాత్రిళ్ళు పడుకోవడానికి కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడేవారు తప్పకుండా కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 21-03-2025 - 5:00 IST -
#Devotional
Lakshmi Devi: పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో లక్ష్మీ ఆగ్రహానికి గురై వెళ్ళిపోతుందట?
మనం తెలిసి తెలియక చేసే కొన్ని రకాల పొరపాట్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని, అమ్మవారు అలిగి వెళ్లిపోతుంది అని పండితులు చెబుతున్నారు.
Date : 13-03-2025 - 11:00 IST