Russia
-
#World
US Drone: అమెరికా డ్రోన్‌పై రష్యా దాడి.. నల్లసముద్రంలో పడిపోయిన యూఎస్ డ్రోన్
అమెరికా డ్రోన్ (US Drone)పై రష్యా దాడి నల్లసముద్రంపై ఎగురుతున్న అమెరికా ఎంక్యూ-9 డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానం ఢీకొట్టింది. "అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా డ్రోన్‌పై రష్యాకు చెందిన రెండు సుఖోయ్-27 యుద్ధ విమానాలు ఇంధనాన్ని కుమ్మరించాయి.
Date : 15-03-2023 - 9:52 IST -
#World
Cuba Revolution: ప్రపంచ పటంలో క్యూబా సోషలిజం భేష్
ఎందుకో గాని క్యూబా అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది . యువ దశ నుండే చాలా మందికి క్యూబా మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది. డెబ్బై దశకంలోని యువకులకైతే మరీ...
Date : 12-03-2023 - 11:58 IST -
#Speed News
Magicians in Soviet Army: సోవియట్ సైన్యంలో మెజీషియన్స్.. ఏం చేసేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఒకప్పుడు రష్యా నేతృత్వంలో పనిచేసిన సోవియట్ యూనియన్ సైన్యం యొక్క మరో ప్రత్యేకత వెలుగులోకి వచ్చింది.అందులో ఇంద్రజాలికుల ప్రత్యేక టీమ్ కూడా ఉండేదని వెల్లడైంది.
Date : 12-03-2023 - 11:30 IST -
#World
Russia Missile Attacks: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఐదుగురు మృతి
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) మరోసారి మిస్సైళ్లతో విరుచుకుపడింది. గురువారం ఉదయం ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై క్షిపణి దాడులు చేసింది. విద్యుత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారని అధికారులు ప్రకటించారు.
Date : 09-03-2023 - 2:06 IST -
#Speed News
Andrey Botikov: స్పుత్నిక్-వి సృష్టికర్త ఆండ్రీ బొటికోవ్ దారుణ హత్య.. !
రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి సృష్టికర్త ఆండ్రీ బొటికోవ్ ఈరోజు దారుణ హత్యకు గురయ్యారు. మాస్కోలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవుడిగా ఉన్న స్థితిలో
Date : 04-03-2023 - 3:42 IST -
#World
Nobel Peace Prize: నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ కు పదేళ్ల జైలుశిక్ష.. ఎందుకంటే?
బెలారస్‌కు చెందిన నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ 60 ఏళ్ల అలెస్ బియాలిస్కీకి పదేళ్ల జైలుశిక్ష విధించారు.
Date : 04-03-2023 - 9:00 IST -
#Speed News
Putin: కోట్ల రూపాయల భవనంలో… ప్రియురాలితో రష్యా అధ్యక్షుడు పుతిన్
ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన రష్యాకు పుతిన్ అధ్యక్షుడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. మెుండిపట్టు పుతిన్ కు ఎక్కువే. ఏడాది గడుస్తున్నా ఉక్రెయిన్ తో యుద్ధం మాత్రం ముగించటం లేదు.
Date : 02-03-2023 - 9:24 IST -
#World
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో ఏడాది పూర్తి..!
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ప్రారంభమై నేటితో ఒక సంవత్సరం. ఈ సందర్భంగా ఎక్కువ మంది రక్షణ రంగ నిపుణులు ఇంకా యుద్ధాన్ని పొడిగించే అవకాశాలను వ్యక్తం చేస్తున్నారు.
Date : 24-02-2023 - 11:55 IST -
#Speed News
Ukraine: ఐరాసలో కీలక తీర్మానం… భారత్ మద్దతు కోరిన ఉక్రెయిన్!
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఏడాది కావస్తున్న రెండు దేశ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదరటం లేదు.
Date : 22-02-2023 - 8:02 IST -
#World
Joe Biden: రష్యాకు ఉక్రెయిన్ ఎప్పుడూ విజయం సాధించదు
సామ్రాజ్యాన్ని పునర్నిర్మించాలనే పట్టుదలతో ఉన్న నియంత ఎప్పటికీ ప్రజల
Date : 22-02-2023 - 7:30 IST -
#World
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడి.. రెండు మిస్సైళ్లను కూల్చిన ఉక్రెయిన్ వైమానిక దళం
ఉక్రెయిన్‌పై రష్యా (Russia-Ukraine War) మరోసారి క్షిపణుల దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ‘‘తాజాగా ఉక్రెయిన్‌లోని ఖెల్నిట్స్కీలో రెండు పేలుళ్లు సంభవించాయి. వీటికి బ్లాక్ సీ నుంచి రష్యా ప్రయోగించిన క్షిపణులే కారణం.
Date : 19-02-2023 - 8:40 IST -
#World
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. 17 క్షిపణులతో దాడి
రష్యా, ఉక్రెయిన్ (Russia Ukraine War) మధ్య ఏడాది కాలంగా సాగుతున్న యుద్ధం ఆగలేదు. శుక్రవారం ఒక్క గంట వ్యవధిలో ఉక్రెయిన్‌పై రష్యా 17 క్షిపణులను ప్రయోగించింది. రష్యా సైన్యం క్షిపణులతో ఉక్రెయిన్ శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది.
Date : 11-02-2023 - 7:15 IST -
#Speed News
Plane Accident: టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్ లో మంటలు..
టేకాఫ్ తీసుకుంటుండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ (Thailand) లోని ఫుకెట్
Date : 06-02-2023 - 6:52 IST -
#World
Russian Missiles: ఉక్రెయిన్ పై రష్యా మిసైళ్ల వర్షం.. 11 మంది మృతి
ఉక్రెయిన్ దేశానికి అత్యాధునిక యుద్ధ ట్యాంకులను అందజేయాలని అమెరికా, జర్మనీ నిర్ణయం తీసుకున్న కొద్ది సేపటికే రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రాజధాని కీవ్‌తో పాటుగా ఒడెస్సా తదితర ప్రాంతాలపై పదులకొద్దీ క్షిపణులు, డ్రోన్లను (Russian Missiles) ప్రయోగించింది.
Date : 27-01-2023 - 7:56 IST -
#Speed News
Bomb Threat: గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్బెకిస్తాన్‌కు మళ్లింపు
మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఈ బెదిరింపు గోవా ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు ఇమెయిల్ ద్వారా పంపబడింది. దీని తరువాత భారత గగనతలంలోకి ప్రవేశించడానికి ముందే విమానం ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించబడింది.
Date : 21-01-2023 - 11:39 IST