HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Russias Wildfire Death Toll Rises To 21 In Ural Mountains

Russia wildfire: రష్యాలోని ఉరల్‌ పర్వతాల్లో చెలరేగిన మంటల్లో 21 మంది మృతి

రష్యాలోని ఉరల్ పర్వతాల్లో మంటలు చెలరేగాయి. సాధారణ స్థితి నుంచి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. గాలులు విరిగా వీస్తుండటంతో మంటల తీవ్రత మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు

  • Author : Praveen Aluthuru Date : 10-05-2023 - 5:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Russia wildfire
New Web Story Copy (92)

Russia wildfire:రష్యాలోని ఉరల్ పర్వతాల్లో మంటలు చెలరేగాయి. సాధారణ స్థితి నుంచి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. గాలులు విరిగా వీస్తుండటంతో మంటల తీవ్రత మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 21 మంది మరణించారు.

ఓ వైపు రష్యాపై ఉక్రెయిన్ బాంబులతో విరుచుకుపడుతుంది. మరోవైపు అక్కడ అడవుల్లో మంటలతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రష్యాలోని ఉరల్‌ పర్వతాల్లో చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకు 21 మంది చనిపోయారు. కుర్గాన్, సైబీరియా అడవుల్లో గత వారం రోజులుగా భీకర మంటలు చెలరేగుతున్నాయి. అదే సమయంలో ఈ అగ్నిప్రమాదం కారణంగా 5 వేలకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి మంటల్లో కాలి చనిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు చెప్పారు.

ఇటీవలి సంవత్సర కాలంలో రష్యాలో పెద్ద ఎత్తున అడవులు దగ్దమయ్యాయి. వేసవి మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. తాజాగా వారం రోజులుగా అక్కడ భీకరంగా మంటలు వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడి కారణంగా మంటలు తీవ్రత ఎక్కువ అవుతుంది స్థానిక మీడియా తెలిపింది.

Read More: Krishna River : జ‌గ‌న్ పై kCR ఆప‌రేష‌న్, స‌రే అంటే కృష్ణా వాటా ఔట్ !  


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 21 death
  • russia
  • Ural Mountains
  • wildfire

Related News

Massive Indian recruitment in Russia due to labor shortage

కార్మికుల కొరతతో కుదేలవుతున్న రష్యా: భారత్ వైపు ఆశగా చూపు

పరిశ్రమలు, సేవా రంగాలు, మున్సిపల్ విభాగాలు వంటి అనేక రంగాల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్యం గల యువతపై రష్యా ఆశలు పెట్టుకుంది.

  • US minister signals reduction in US tariffs on India

    భారత్‌పై అమెరికా సుంకాల తగ్గింపు..అమెరికా మంత్రి సంకేతాలు

  • Flight Emergency Landing

    అజూర్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్.. 238 మంది ప్రయాణికులు సురక్షితం!

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd