HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Russia News

Russia

  • Obama

    #World

    Russia: ఒబామాతో సహా 500 మంది అమెరికన్ పౌరులపై రష్యా బ్యాన్.. కారణమిదే..?

    అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా (Obama), హాస్యనటుడు స్టీఫెన్ కోల్‌బర్ట్ సహా 500 మందిని తమ దేశంలోకి రాకుండా రష్యా (Russia) నిషేధించింది.

    Date : 20-05-2023 - 9:46 IST
  • Ukraine War

    #World

    Ukraine War: దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామాగ్రి?

    దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామగ్రి సరఫరా అంశం హాట్ హాట్ గా మారింది. అమెరికా చేసిన ఈ ఆరోపణపై దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా రాయబారిని పిలిపించి ప్రశ్నించింది

    Date : 13-05-2023 - 7:59 IST
  • Russia wildfire

    #Speed News

    Russia wildfire: రష్యాలోని ఉరల్‌ పర్వతాల్లో చెలరేగిన మంటల్లో 21 మంది మృతి

    రష్యాలోని ఉరల్ పర్వతాల్లో మంటలు చెలరేగాయి. సాధారణ స్థితి నుంచి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. గాలులు విరిగా వీస్తుండటంతో మంటల తీవ్రత మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు

    Date : 10-05-2023 - 5:44 IST
  • Russia Ukraine war

    #World

    Russia Ukraine war: ఒడెస్సా నగరంపై ఎటాక్ చేస్తున్న రష్యా

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా నిరంతరం వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఒడెస్సాలో రష్యా సైన్యం పలు పేలుళ్లకు పాల్పడింది.

    Date : 08-05-2023 - 7:15 IST
  • Missile Strikes Near Zelensky

    #Speed News

    Russia- Ukraine: జెలెన్స్కీని చంపడం తప్ప మరో మార్గం లేదు.. రష్యా సంచలన వ్యాఖ్యలు..!

    తమ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని రష్యా (Russia) ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Date : 04-05-2023 - 7:35 IST
  • Ukraine Conspiracy To Kill Putin

    #Trending

    Ukraine: పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ కుట్ర?!

    ఉక్రెయిన్‌ (Ukraine) డ్రోన్ల దాడిలో పుతిన్‌కు ఎలాంటి హాని జరగలేదని.. ఆ టైంలో ఆయన క్రెమ్లిన్‌లో లేరని, నోవో ఒగర్యోవో నివాసం నుంచి పనిచేస్తున్నారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. అధ్యక్ష భవనాలు కూడా దెబ్బతినలేదన్నారు.

    Date : 03-05-2023 - 8:50 IST
  • Fire Accident

    #Speed News

    Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. క్రిమియాలోని నౌకాదళ స్థావరంపై ఉక్రెయిన్ దాడి

    రష్యా (Russia)లోని క్రిమియా (Crimea)పై ఉక్రెయిన్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో రష్యా సైన్యంలోని ఇంధన వనరులపై భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.

    Date : 29-04-2023 - 7:52 IST
  • Russia-Ukraine War

    #Speed News

    Russia-Ukraine War: ఉక్రెయిన్ మ్యూజియాన్ని పేల్చేసిన రష్యా

    రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై సంవత్సరం దాటింది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య వైర్యం కొనసాగుతూనే ఉంది.

    Date : 25-04-2023 - 4:31 IST
  • EAM Jaishankar

    #Speed News

    EAM Jaishankar: భారత్ వైపు రష్యా అడుగులు.. బిజినెస్ డీల్స్

    ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా ఇప్పుడు భారత్‌తో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది

    Date : 18-04-2023 - 5:03 IST
  • Russia- Ukraine War

    #World

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడి.. 8 మంది మృతి.. 21 మందికి గాయాలు

    రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న వివాదం ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేయడం కష్టం. రెండు దేశాలు రోజురోజుకు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.

    Date : 15-04-2023 - 7:35 IST
  • Wikipedia

    #World

    Wikipedia: వికీపీడియాకు రష్యా భారీ షాక్.. జరిమానా విధించిన మాస్కో కోర్టు

    వికీపీడియా (Wikipedia)కు రష్యా (Russia) భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది.

    Date : 14-04-2023 - 11:22 IST
  • Putin Agrees To China Visit

    #World

    Vladimir Putin: మరింత క్షీణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం

    గతేడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యం చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం పుతిన్ ఆరోగ్యం ఇటీవలి కాలంలో క్షీణించినట్లు తెలుస్తోంది.

    Date : 12-04-2023 - 6:29 IST
  • Russia Deal With North Korea

    #World

    Russia Deal With North Korea: ఉత్తరకొరియాతో రష్యా కీలక ఒప్పందం.. ఆహారం ఇచ్చి ఆయుధాలు పొందనున్న రష్యా..!

    ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచినా రష్యాకు విజయం లభించలేదు. పైగా భారీగా ఆయుధ, సైనిక సంపత్తిని కోల్పోయింది. దీంతో ఆయుధాలను సమకూర్చుకునేందుకు రష్యా.. నార్త్ కొరియా (Russia Deal With North Korea)తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Date : 01-04-2023 - 10:47 IST
  • Putin Agrees To China Visit

    #World

    Putin Arrest Warrant: పుతిన్‌ను అరెస్ట్ చేస్తే యుద్ధం తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా మాజీ అధ్యక్షుడు

    విదేశాల్లో పుతిన్‌ను అరెస్టు (Putin Arrest) చేయడమంటే సంబంధిత దేశం తమపై యుద్ధాన్ని ప్రకటించినట్లేనని రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి ఉప చైర్మన్ మెద్వెదేవ్‌ వ్యాఖ్యానించారు.

    Date : 24-03-2023 - 8:15 IST
  • Th (1) (1)

    #World

    MQ-9 REAPER: అమెరికా-రష్యాల మధ్య తీవ్ర స్థాయికి చేరుకున్న ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే?

    ఉక్రెయిన్‌-రష్యా ఈ రెండు దేశాల మధ్య జై జరుగుతున్న దాడుల గురించి మనందరికీ తెలిసిందే.

    Date : 15-03-2023 - 9:20 IST
  • ← 1 … 11 12 13 14 15 →

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

Latest News

  • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

  • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd