Road Accident
-
#Telangana
Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!
Road Accident : ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని ప్రభుత్వాలు చెపుతుంటే..రోజు ఎక్కడో ఓ చోట మాత్రం ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురి అవుతున్నాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ డ్రైవర్ల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే
Published Date - 03:43 PM, Mon - 3 November 25 -
#Speed News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Published Date - 09:38 PM, Sun - 2 November 25 -
#Andhra Pradesh
Kurnool Road Accident: కర్నూలు రోడ్డు ప్రమాదం.. 18 మృతదేహాలు మాత్రమే అప్పగింతకు ఏర్పాట్లు!
మరో మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు మృతదేహం అప్పగింతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. త్రిమూర్తులు బంధువులు రాత్రి ఆలస్యంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీఎన్‌ఏ ఫలితాలు రావాల్సి ఉంది.
Published Date - 01:00 PM, Sun - 26 October 25 -
#Telangana
Road Accident : ORR పై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 7 కార్లు
Road Accident : హిమాయత్ సాగర్ సమీపంలో వరుసగా ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్న ఘటన ఆదివారం ఉదయం సంచలనం సృష్టించింది
Published Date - 05:38 PM, Sun - 5 October 25 -
#Speed News
Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష
Lobo: యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు సంబంధించిన 2018 రోడ్డు ప్రమాద కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగామ కోర్టు ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
Published Date - 12:52 PM, Fri - 29 August 25 -
#Sports
Jammu Kashmir Cricketer: అనుకోని ప్రమాదం.. యువ క్రికెటర్ కన్నుమూత!
ఫరీద్ హుస్సేన్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభ, క్రీడపై ఆయనకున్న అంకితభావం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాయి.
Published Date - 03:21 PM, Mon - 25 August 25 -
#India
Bihar : రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో అపశ్రుతి
జనంతో కిక్కిరిసిన రోడ్ల మధ్య భద్రతా బలగాల మోతాదుకు మించి సమర్పణ ఉండటంతో వాహనం నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉండగా, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న జీప్ ఒక్కసారిగా అదుపు తప్పి ఆ పోలీసు సిబ్బందిపైకి వెళ్లింది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతం గందరగోళానికి గురైంది. స్థానికులు, భద్రతా సిబ్బంది కలసి వాహనాన్ని వెనక్కి తోసి, గాయపడిన కానిస్టేబుల్‌ను రక్షించారు.
Published Date - 11:44 AM, Wed - 20 August 25 -
#India
Maharashtra : హృదయ విదారక ఘటన..భార్య మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన భర్త
ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నాగ్‌పుర్‌కు చెందిన అమిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆదివారం నాడు లోనారా నుంచి కరణ్‌పుర్ దిశగా ప్రయాణిస్తున్నాడు. వారి ప్రయాణ మార్గం నాగ్‌పుర్-జబల్‌పుర్ జాతీయ రహదారి.
Published Date - 01:13 PM, Mon - 11 August 25 -
#Off Beat
Viral Video: బస్సును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన కారు బోల్తా పడింది, షాకింగ్ వీడియో
వీడియో ఆధారంగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఎవరి పొరపాటో తెలుసుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. త్వరలో దర్యాప్తు నివేదిక వెలువడనుంది.
Published Date - 02:12 PM, Sat - 9 August 25 -
#Viral
Highway : హైవేపై సడెన్ బ్రేక్ వేస్తున్నారా..? అయితే మీరు నేర చేసినట్లే !!
Highway : అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వెనుక వస్తున్న వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇలాంటి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ చట్టరీత్యా శిక్షార్హమని ఈ తీర్పుతో స్పష్టమైంది
Published Date - 08:30 AM, Thu - 31 July 25 -
#India
Accident : కూలిన గుజరాత్‌లో మహీసాగర్ వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ నదిలోకి
Accident : గుజరాత్‌లో బుధవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.
Published Date - 12:46 PM, Wed - 9 July 25 -
#Telangana
Hyderabad : తల్లి ప్రాణం విలవిల.. స్కూల్‌కి వెళ్తున్న బాలుడిని ఢీకొట్టిన టిప్పర్
Hyderabad : స్కూల్ సమయాల్లో హెవీ వాహనాల రాకపోకలు నియంత్రించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు
Published Date - 12:17 PM, Fri - 27 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి.. స్పందించిన సీఎం చంద్రబాబు
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది.
Published Date - 05:40 PM, Thu - 26 June 25 -
#Andhra Pradesh
YS Jagan : పోలీసుల అదుపులోనే జగన్ కారు డ్రైవర్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదంలో వృద్ధుడు సింగయ్య మృతి చెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Published Date - 12:29 PM, Mon - 23 June 25 -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి.. జగన్ కాన్వాయ్ ఢీ కొని వృద్ధుడు మృతి
YS Jagan : గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుసరించిన కాన్వాయ్‌లో విషాదం చోటుచేసుకుంది.
Published Date - 02:18 PM, Wed - 18 June 25