Road Accident
-
#India
Massive Accident : మధ్యప్రదేశ్ ఝాబువాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..
Massive Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లాలో మంగళవారం అర్థరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Published Date - 01:24 PM, Wed - 4 June 25 -
#Telangana
Road accident : మానవత్వం చాటుకున్న హరీశ్ రావు..జనాల ప్రశంసలు
ఈ ప్రమాదం శనివారం (ఈరోజు) చోటుచేసుకుంది. జహీరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ, కారు ప్రమాదవశాత్తూ ఢీ కొనగా, కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన హరీశ్ రావు అక్కడే తన కాన్వాయ్ ఆపించారు. గాయపడిన వారి పరిస్థితిని స్వయంగా పరిశీలించి, వారికి అంబులెన్స్ వచ్చేలోపు తన వ్యక్తిగత వాహనంలోనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Published Date - 03:04 PM, Sun - 4 May 25 -
#Andhra Pradesh
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం
రమాదేవి(Breaking) ప్రస్తుతం హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారు.
Published Date - 12:08 PM, Mon - 7 April 25 -
#Telangana
US Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల దుర్మరణం
బాధిత కుటుంబీకులంతా రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి వాస్తవ్యులు(US Road Accident).
Published Date - 12:38 PM, Mon - 17 March 25 -
#Speed News
Maha Kumbh Devotees: ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు.
Published Date - 10:06 AM, Sat - 15 February 25 -
#Speed News
Bus Accident: మురుగు లోయలో పడిన బస్సు.. 55 మంది మృతి
ప్రోగ్రెసో గ్రామం నుంచి గ్వాటెమాలా సిటీ వైపుగా బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం(Bus Accident) జరిగిందని గుర్తించారు.
Published Date - 10:32 AM, Tue - 11 February 25 -
#Telangana
VC Sajjanar : ఇది నిజమైన మానవత్వానికి నిదర్శనం..
VC Sajjanar : ఎల్‌బీ నగర్‌కు చెందిన డాక్టర్ నంగి భూమిక ఇటీవల నార్సింగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. వైద్యుల ప్రయత్నాలు కొనసాగినా, ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ విషాద సమయంలో, ఆమె కుటుంబం మహోన్నత నిర్ణయం తీసుకుని అవయవదానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితం అందించింది. వారి మానవతా హృదయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
Published Date - 10:16 AM, Mon - 10 February 25 -
#Speed News
41 People Burned Alive: మంటల్లో బస్సు బుగ్గి.. 41 మంది సజీవ దహనం
శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సులోని 41 మంది సజీవ దహనం(41 People Burned Alive) అయ్యారు.
Published Date - 11:06 AM, Sun - 9 February 25 -
#India
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి
Accident : నాసిక్-గుజరాత్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం, బస్సు 200 అడుగుల లోతు గుంతలో పడిపోవడంతో జరిగినది.
Published Date - 11:43 AM, Sun - 2 February 25 -
#India
Karnataka : లోయలో పడిన ట్రక్కు.. 10 మంది రైతులు మృతి
సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపుతప్పిందని ఎస్పీ తెలిపారు.
Published Date - 11:26 AM, Wed - 22 January 25 -
#Sports
Manu Bhaker: మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. అమ్మమ్మ, మేనమామ మృతి
మను మామ వయస్సు 50 సంవత్సరాలు. ఆమె అమ్మమ్మ వయస్సు 70 సంవత్సరాలు అని నివేదికలు పేర్కొన్నాయి. మను అమ్మమ్మ సావిత్రి కూడా జాతీయ క్రీడాకారిణి.
Published Date - 02:40 PM, Sun - 19 January 25 -
#India
Pune : బస్సును ఢీకొన్న మినీ వ్యాన్..9 మంది మృతి
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Published Date - 04:20 PM, Fri - 17 January 25 -
#India
Kolkata : గంగూలీ కూతురికి తప్పిన పెనుప్రమాదం..
ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు. యాక్సిడెంట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 12:38 PM, Sat - 4 January 25 -
#Telangana
Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident : ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించిపోయారు. కారులోని వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. కారు నర్సాపూర్ నుండి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Published Date - 01:12 PM, Fri - 3 January 25 -
#Speed News
Ethiopia : ఇథియోపియాలో ఘోరం.. నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి
ఇథియోపియా(Ethiopia)లోని సిదామా రాష్ట్రం బోనా జిల్లాలో ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు చోటుచేసుకున్న ఈ దారుణ ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు చనిపోయారు.
Published Date - 02:01 PM, Mon - 30 December 24