Revanth Reddy
-
#Telangana
Saddula Bathukamma : సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతున్న సీఎం రేవంత్
CM Revanth : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
Published Date - 04:15 PM, Thu - 10 October 24 -
#Speed News
Junior Assistant: జూనియర్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వ దసరా కానుక.. ఈవోలుగా ప్రమోషన్..
Junior Assistant: దసరా పండుగకు ముందు, ఈ ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 134ను విడుదల చేసింది. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆ ఉద్యోగులు పదోన్నతి పత్రాలు అందుకున్నారు. పదోన్నతి రావడంతో నూతన ఈవోలు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తామని చెప్పారు.
Published Date - 09:18 AM, Sun - 6 October 24 -
#Telangana
HYDRA : హైడ్రాతో బీఆర్‌ఎస్‌కు మైలేజ్.. ఇంకా కేసీఆర్ ఎందుకు రంగంలోకి దిగలేదు..?
HYDRA : సామాన్యులు తమ జీవితకాల సంపాదనతో కట్టుకున్న ఇళ్లను వెనకేసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు రాజకీయంగా భారీ నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటి వరకు నిస్సహాయంగా ఉన్న BRS ఒక్కసారిగా యాక్టివ్‌గా మారి సమాజంలోని ఈ అశాంతిని ఉపయోగించుకోవడం ప్రారంభించింది.
Published Date - 06:12 PM, Tue - 1 October 24 -
#Telangana
Rajiv Gandhi Statue: నేడు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
ఆగస్టులో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రతిష్టించిన విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం గమనార్హం. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఈ స్థలాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మొదట కేటాయించిందని కేటీఆర్ వాదిస్తున్నారు.
Published Date - 08:46 AM, Mon - 16 September 24 -
#Telangana
Hydra : హైడ్రాకు మరో కీలక బాధ్యత..!
Another key responsibility for Hydra: ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియలోనూ హైడ్రాను చేర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగరంలో ఇళ్ల నిర్మాణాలకు ఇక నుంచి హైడ్రా వద్ద కూడా ఎన్ఓసీ పొందాలనే కొత్త నిబంధనను అనుమతుల ప్రక్రియలో చేర్చే యోచనలో సర్కార్
Published Date - 04:33 PM, Wed - 11 September 24 -
#Telangana
Bomma Mahesh Kumar Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Bomma Mahesh Kumar Goud : ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy) పదవీకాలం పూర్తైంది. కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది.
Published Date - 05:17 PM, Fri - 6 September 24 -
#Telangana
Revanth as BJP B-Team: బీజేపీ బీ-టీమ్‌గా రేవంత్, కవిత బెయిల్ రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీ బి టీమ్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కవిత బెయిల్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. అలాగే మద్యం కుంభకోణం పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇదో పెద్ద బూటకపు కేసు అంటూ వ్యాఖ్యానించాడు.
Published Date - 04:15 PM, Wed - 28 August 24 -
#Telangana
Janmashtami Greetings: కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరుసటి రోజు దహీ హండి పండుగను జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
Published Date - 01:00 PM, Mon - 26 August 24 -
#Telangana
Revanth Reddy : ఈడీ ఆఫీస్ ముందు రేవంత్ రెడ్డి ధర్నా
ఇదే డిమాండ్ తో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైతం హైదరాబాద్ లోని గన్ పార్క్ ఎదుట ధర్నాకు దిగింది. అనంతరం ఆర్థిక నేరాలను అరికట్టే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు.
Published Date - 02:52 PM, Thu - 22 August 24 -
#Sports
Mohammed Siraj : క్రికెటర్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 ఆఫీసర్ పోస్టు కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Published Date - 08:06 PM, Fri - 9 August 24 -
#Telangana
Telangana Govt : పాఠశాలలకు పరిశుభ్రతకు నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
స్కూళ్లలో పరిశుభ్రత కోసం నిధులు కేటాయిస్తూ నిర్ణయం..
Published Date - 06:09 PM, Mon - 5 August 24 -
#Telangana
Telangana Assembly : ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చూస్తూ ఆందోళ చేశారు.
Published Date - 05:29 PM, Wed - 31 July 24 -
#Telangana
KTR : రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు..18 ఏళ్ల నుండి తెలుసు కానీ..: కేటీఆర్
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో సీఎం రేవంత్‌ని ఏకవచనంతో కేటీఆర్ పిలవడంతో అధికార పక్ష సభ్యులు ఆగ్రహం
Published Date - 04:50 PM, Wed - 31 July 24 -
#Telangana
NITI Aayog Meeting: సీఎం రేవంత్ పై నీతి ఆయోగ్ యూనియన్ చురకలు
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిష్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
Published Date - 11:19 AM, Sun - 28 July 24 -
#Telangana
Revanth Reddy : రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటి..కొత్త పీసీసీ, క్యాబినెట్ విస్తరణ పై చర్చ!
సోనియా గాంధి నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. రైతు రుణమాఫీ , వరంగల్ సభ అంశాలపై రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు.
Published Date - 07:21 PM, Mon - 22 July 24