HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pandya Spotted In Hotel Lobby With Girlfriend In Colombo

కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

  • Author : Vamsi Chowdary Korata Date : 14-02-2026 - 12:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma
Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma
Hardik Pandya  టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్ కోసం కొలంబోలో అడుగుపెట్టిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య హోటల్‌ లాబీలో తన గర్ల్‌ప్రెండ్ మహిక శర్మతో కనిపించాడు. తద్వారా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండటానికి వీలులేదు. కానీ పాండ్యా గర్ల్‌ప్రెండ్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్తగా తన మెడ మీద హార్దిక్ పాండ్య ‘ఎమ్’ అనే అక్షరాన్ని టటూగా వేయించుకున్నాడని తెలుస్తోంది. ఇది అతడి గర్ల్ ఫ్రెండ్‌లోని మొదటి అక్షరం కావడం గమనార్హం.

హార్దిక్ పాండ్య, మహిక శర్మ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల టీ20 మ్యాచ్‌లో తన ప్రదర్శనను సైతం ఆమెకు అంకితమివ్వడం గమనార్హం. నాకు చాలా ఇష్టమైన వారికి ఈ క్రెడిట్ దక్కుతుందని, నా గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని, నా జీవితంలోకి ఆమె ప్రవేశించడం ది బెస్ట్ అని ఆ సందర్భంలో అన్నాడు.

కాగా, టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ కోసం శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. స్థానిక సంగీతకారులు, నృత్యకారులు విమానాశ్రయంలో ఆటగాళ్లను సాంప్రదాయ డ్రమ్స్ మరియు ప్రదర్శనలతో స్వాగతించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 T20 World Cup
  • BCCI
  • colombo
  • Hardik Pandya
  • Hardik Pandya Girlfriend
  • ICC T20 World Cup 2026
  • india cricket
  • India vs Pakistan
  • India Vs Pakistan Cricket
  • India vs pakistan matches
  • Mahika Sharma

Related News

BCCI Announces IPL 2026 Playoffs schedule

IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ టోర్నీ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న తుదిపోరు జరగనుంది. 70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ పోరులో భాగంగా మే 26న ధర్మశ

    Latest News

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd