HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Revanth-reddy News

Revanth Reddy

  • Krishank (1)

    #Telangana

    Krishank : సీఎం రేవంత్ అల్లుడి కంపెనీపై ఈడీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

    Krishank : BRS యొక్క సోషల్ మీడియా కన్వీనర్ అయిన క్రిశాంక్, కంపెనీ ఆర్థిక అవకతవకలపై విచారణను కోరాడు, సత్యనారాయణ కుటుంబ సభ్యులపై బ్యాంకు మోసం , నిధుల మళ్లింపుకు సంబంధించిన ED ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. 311 కోట్లకు పైగా స్వాహా చేసిన కేసులో గొలుగూరి రామకృష్ణారెడ్డి తదితరుల పేర్లను జూలైలో ఈడీ పేర్కొంది.

    Published Date - 06:21 PM, Tue - 19 November 24
  • Arogya Lakshmi Scheme

    #Speed News

    Minister Seethakka : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు రిలీజ్‌

    Minister Seethakka : నవంబర్ 19న వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

    Published Date - 04:55 PM, Sun - 17 November 24
  • Kishan Reddy

    #Speed News

    Kishan Reddy : నేటి సాయంత్రం నుంచి బీజేపీ బస్తీ నిద్ర

    Kishan Reddy : "మూసీ ప్రక్షాళన - సుందరీకరణ" పేరుతో పేదల నివాసాలు కూల్చివేసే ప్రణాళికను వ్యతిరేకిస్తూ, బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పేదల ఇండ్లను కూలగొట్టకుండా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

    Published Date - 12:09 PM, Sat - 16 November 24
  • CM Revanth Reddy Padayatra

    #Telangana

    CM Revanth Reddy : నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    CM Revanth Reddy : 16, 17 తేదీలలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ బయలుదేరి, అక్కడ చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించి, రాత్రికి తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు.

    Published Date - 10:29 AM, Sat - 16 November 24
  • Ktr

    #Telangana

    KTR : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం.. అందుకే…!

    KTR : లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నేడే కేటీఆర్‌ను అరెస్టు ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

    Published Date - 01:15 PM, Thu - 14 November 24
  • Kishan Reddy comments on telangana congress govt

    #Telangana

    Kishan Reddy : ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు: కిషన్ రెడ్డి

    Kishan Reddy : రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ ప్రభుత్వం ఏటీఎం ద్వారా.. డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారని అన్నారు.

    Published Date - 04:29 PM, Tue - 12 November 24
  • Harish Rao

    #Telangana

    Harish Rao : మహారాష్ట్ర కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు..

    Harish Rao : హరీష్‌ రావు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని రుణమాఫీ, రైతుబంధు, వరి బోనస్ వంటి విషయాలను "అబద్ధాలు" అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చేసిన ప్రకటనలను కొట్టిపారేశారు. ముఖ్యంగా, మహారాష్ట్రలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, 40 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు అబద్ధాలేనని చెప్పారు.

    Published Date - 05:06 PM, Sun - 10 November 24
  • Dk Aruna Revanth Reddy

    #Speed News

    DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌పై డీకే అరుణ ఫైర్ ..

    DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అరుణ.

    Published Date - 01:35 PM, Sun - 3 November 24
  • Rythu Bharosa Fraud.. Not getting help for tenant farmers: KTR

    #Telangana

    KTR : కేటీఆర్ చేసిన తప్పుడు ట్వీట్..ఆయన్ను వివాదంలో పడేసింది

    KTR : తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) ర్యాంకింగ్స్‌పై ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Govt)పై విమర్శలు చేయడం వివాదాస్పదమైంది

    Published Date - 09:34 PM, Fri - 1 November 24
  • Kidambi Srikanth

    #Speed News

    Kidambi Srikanth : సీఎం రేవంత్‌ను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించిన కిదాంబి శ్రీకాంత్

    Kidambi Srikanth : కిదాంబి శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, శ్రీకాంత్ తన కాబోయే భార్య శ్రావ్య వర్మతో కలిసి సీఎం రెడ్డిని తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు.

    Published Date - 11:57 AM, Wed - 30 October 24
  • Cm Revanth Reddy

    #Speed News

    Yadavula Sadar : ఎన్టీఆర్‌ స్టేడియంలో యాదవులు సదర్‌ సమ్మేళనం.. పాల్గొననున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    Yadavula Sadar : తెలంగాణ సదర్‌ సమ్మేళనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులు పాల్గొననున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో యాదవ నేతలు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ఈ సమేళనంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి నేడు ఈ యాదవుల సదర్‌ సమ్మేళనంలో పాల్గొననున్నారు.

    Published Date - 10:05 AM, Sun - 27 October 24
  • CM Revanth Sabha

    #Speed News

    CM Revanth Reddy: పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి

    CM Revanth Reddy: ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి త్యాగాలను ప్రశంసించారు. గోషామహల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, పోలీసులు తమ ప్రాణాలను సమర్పించి, త్యాగం, సేవలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. వారు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో , సమాజానికి తోడ్పాటు అందించడంలో ఎప్పుడూ ముందుంటారని, వారి సేవలు మరువలేనివని చెప్పారు.

    Published Date - 12:01 PM, Mon - 21 October 24
  • Ktr Brsv

    #Speed News

    KTR : సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డం..

    KTR : తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పోరాటమనేది బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏమీ కదన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, ఈ చిట్టి నాయుడు మ‌న‌కు ఓ లెక్క కాదని ఫైర్ అయ్యారు.

    Published Date - 05:05 PM, Thu - 17 October 24
  • Ktr Congress

    #Speed News

    Congress : కేటీఆర్‌కు కాంగ్రెస్‌ కౌంటర్‌.. కేటీఆర్‌ అంటేనే ఫేకు..

    Congress : ఈ సందర్భంగా "అబద్ధపు ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్" అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణను వదిలి వెళ్ళిపోతుందనే అసత్య ప్రచారం బీఆర్ఎస్ నేతలు డీకే శివకుమార్ పేరుతో చేశారని ఆరోపించింది.

    Published Date - 12:31 PM, Thu - 17 October 24
  • Cm Revanth Reddy

    #Speed News

    CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో తొలి విడతగా 28 చోట్ల పాఠశాలల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

    Published Date - 10:02 AM, Fri - 11 October 24
  • ← 1 … 8 9 10 11 12 … 38 →

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

Latest News

  • Election of the Vice President: ఏ పార్టీ ఎవరికీ మద్దతు ఇస్తుందో తెలుసా.?

  • Godavari Water : ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు – రేవంత్

  • Anil Kumar Singhal : TTD ఈవోగా మరోసారి సింఘాల్

  • Allu Kanakaratnam: అల్లు కనకరత్నం పెద్దకర్మ.. స్పెషల్ ఎట్రాక్షన్ పవన్ కల్యాణే

  • KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd