HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Politics News

Politics

  • Pithapuram

    #Andhra Pradesh

    Pithapuram : పిఠాపురంలో కాకరేపుతున్న రాజకీయాలు..ఎవరికీ మేలు..?

    Pithapuram : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ కావడం, పార్టీలో చేరేందుకు సన్నాహాలు పూర్తి చేయడం విశేషంగా మారింది

    Published Date - 01:45 PM, Tue - 4 March 25
  • Delhi Politics

    #Trending

    Delhi Politics: ఢిల్లీ రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌దే హ‌వా!

    ఒక రాష్ట్రంలో మొదటి మూడు అధికార స్థానాల్లో మహిళలు అగ్రగామిగా నిలవడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితిని 'మహిళల నాయకత్వ నమూనా'గా చూడవచ్చు.

    Published Date - 02:58 PM, Sun - 2 March 25
  • Waqf Bill

    #India

    Waqf Bill : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు..

    Waqf Bill : సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టబడనున్నది. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఆమోదించిన ఈ బిల్లుపై వివాదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ , ఇతర విపక్ష పార్టీలు ఈ సవరణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, మరొకవైపు, బిల్లును ఆమోదించడం మంతనాల లేకుండా జరిగింది అని వారు ఆరోపిస్తున్నారు.

    Published Date - 10:37 AM, Sun - 2 February 25
  • Vijayasai Reddy

    #Andhra Pradesh

    Vijayasai Reddy : రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

    Vijayasai Reddy : ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామా గురించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. విజయసాయిరెడ్డి తీరుపై పార్టీ వర్గాలలో వివిధ రకాల అంచనాలు మొదలయ్యాయి. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ లండన్‌లో ఉన్నందున, ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.

    Published Date - 12:21 PM, Sat - 25 January 25
  • Tirupati Stampede

    #Andhra Pradesh

    Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత

    Tirupati Stampede : ఈ సందర్భంగా, టీటీడీ తరపున 25 లక్షల రూపాయల పరిహారం, బోర్డు సభ్యుల తరఫున 2.5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలలో ఒకరు టీటీడీలో పనిచేస్తుంటే, ఆ కుటుంబాలకు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా చదువుకుంటున్న పిల్లలకు సహాయం అందించేందుకు కూడా వాగ్దానాలు ఇచ్చారు.

    Published Date - 12:54 PM, Sun - 12 January 25
  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు

    CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.

    Published Date - 06:22 PM, Thu - 9 January 25
  • Pawan Kalyan

    #Cinema

    Pawan Kalyan: చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రాజ‌కీయాలను అంటించ‌కూడ‌దు.. ప‌వ‌న్ చుర‌కలు ఎవ‌రికీ?

    సినిమాను రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూస్తే స‌హించేది లేద‌ని ప‌వ‌న్ అన్నారు. మాకు దండం పెట్ట‌లేద‌ని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు తెగ ఫీలైపోయి కావాల‌ని దండాలు పెట్టించుకున్న రోజులు ఉన్నాయ‌ని జ‌గ‌న్‌ను ఉద్దేశించి కౌంట‌ర్ ఇచ్చారు.

    Published Date - 07:45 AM, Sun - 5 January 25
  • Sonu Sood Cm Post Chief Minister Post Rajya Sabha Politics

    #Cinema

    Sonu Sood : పిలిచి సీఎం పోస్టును ఇస్తామంటే.. వద్దని చెప్పాను : సోనూ సూద్

    సోనూ సూద్‌కు(Sonu Sood) చాలా క్రెడిబిలిటీ ఉంది. ఆయనను ప్రజలు రియల్ హీరో అని పిలుస్తున్నారు.

    Published Date - 01:47 PM, Thu - 26 December 24
  • Case Against KTR

    #Speed News

    Case Against KTR: కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. హైకోర్టును ఆశ్ర‌యించిన న్యాయ‌వాదులు

    హై కోర్టులో లంచ్ మోష‌న్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖ‌లు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో పిటిష‌న్‌ను కేటీఆర్ న్యాయ‌వాది మెన్షన్ చేశారు.

    Published Date - 11:40 AM, Fri - 20 December 24
  • KTR Hot Comments

    #Telangana

    KTR Hot Comments: రేవంత్ నువ్వు నా వెంట్రుక కూడా పీక‌లేవు.. కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్‌

    రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా ఈ కేసుపైన స్పందించిన కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మేము ఉద్యమకారులం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఇలాంటి అక్రమ కేసులకు అణిచివేతలకు కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం.

    Published Date - 11:30 PM, Thu - 19 December 24
  • Gandi Kota Development

    #Andhra Pradesh

    Gandi Kota Development: ఏపీకి మ‌రో గుడ్ న్యూస్‌.. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్ల నిధులు కేటాయింపు!

    చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరిస్తూ ఆ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవ ఫలించింది.

    Published Date - 07:57 PM, Thu - 28 November 24
  • Elon Musk (1)

    #World

    Elon Musk : US ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ.. భారత్‌ను పొగిడిన మస్క్‌

    Elon Musk : "భారతదేశం 1 రోజులో 640 మిలియన్ల ఓట్లను లెక్కించింది. కాలిఫోర్నియా ఇంకా ఓట్లను లెక్కిస్తోంది" అని X లో మస్క్ రాశారు, భారత ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కథనం యొక్క స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు.

    Published Date - 01:50 PM, Sun - 24 November 24
  • Maharashtra Election Result

    #South

    Maharashtra Election Result: మహారాష్ట్రలోని ఈ 5 స్థానాల్లో 300 నుంచి 3000 ఓట్ల తేడాతో గెలుపు ఓటములు!

    సకోలి అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అవినాష్ ఆనందరావు బ్రహ్మంకర్ తక్కువ ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలేపై ఆయన కేవలం 658 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    Published Date - 10:56 PM, Sat - 23 November 24
  • Telangana Cabinet

    #Telangana

    Congress Ministers: ఎన్నికల‌ ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి

    ఎన్నికల‌ ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్సరానికి నాలుగు వేల‌ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం.

    Published Date - 05:26 PM, Wed - 20 November 24
  • Minister Ponnam

    #Speed News

    Minister Ponnam: మ‌హారాష్ట్ర‌లో త‌న‌దైన శైలిలో అద‌ర‌గొట్టిన మంత్రి పొన్నం

    చాలా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదన్న ఆశయాన్ని నిజం చేసేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారని మంత్రి తెలిపారు.

    Published Date - 05:01 PM, Mon - 18 November 24
  • ← 1 2 3 4 … 14 →

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Latest News

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd