Politics
-
#Speed News
Gutha Sukender Reddy : “మనం చేస్తే సుందరీకరణ, కానీ అవతలి వారు చేస్తే వేరేదా?”.. కేటీఆర్‌పై గుత్తా ఫైర్
Gutha Sukender Reddy : మూసీ పై కేటీఆర్ చేసిన ట్విట్ కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు.
Date : 18-10-2024 - 11:57 IST -
#Speed News
KTR : సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడం..
KTR : తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పోరాటమనేది బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏమీ కదన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదని ఫైర్ అయ్యారు.
Date : 17-10-2024 - 5:05 IST -
#Andhra Pradesh
Dharmana Prasada Rao : ధర్మాన మౌనం వెనుక ఉన్న సంగతేంటి..!
Dharmana Prasada Rao : నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుండి వైఎస్ జగన్ వరకు అనేక ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లో కీలక శాఖలను నిర్వహించిన ఈ నేత, నాలుగు దశాబ్ధాల విస్తారమైన రాజకీయ చరిత్రను కలిగి ఉన్నారు. విభిన్న హోదాల్లో, ధర్మాన సాధారణంగా పనిచేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హుందాగా వ్యవహరిస్తారు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు.
Date : 17-10-2024 - 4:52 IST -
#Andhra Pradesh
YS Jagan : ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు
YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.
Date : 13-10-2024 - 10:25 IST -
#Andhra Pradesh
Political Parties: శ్రీకాళహస్తిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి
గొడవ కాస్త పెద్దది కావటంతో ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలను ఉపయోగించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ గొడవలు చేసుకోవడంతోపాటు కర్రలతో కూడా దాడులు చేసుకున్నారు.
Date : 12-10-2024 - 4:23 IST -
#India
Shazia Ilmi : మహిళ సీఎంగా రాష్ట్రం మహిళలకు సురక్షితం కాకపోవడం ‘సిగ్గుచేటు’
Shazia Ilmi : ‘మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఇది చాలా సిగ్గుచేటు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Date : 05-10-2024 - 7:54 IST -
#Telangana
KTR Fire: ఈ ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా?: కేటీఆర్
బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి..చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో!
Date : 05-10-2024 - 1:40 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై కేసు నమోదు.. ఎక్కడంటే..!
Pawan Kalyan : ఈ వివాదం, పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చింది. గురువారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ, "సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు, దాన్ని నిర్మూలించాలని ప్రయత్నించినవారే తుడిచిపెట్టుకుపోతారు" అని గట్టిగా వ్యాఖ్యానించారు.
Date : 05-10-2024 - 11:42 IST -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీ హర్యానా నుంచి నేరుగా మహారాష్ట్రకు ఎందుకు వెళ్లారు..?
మహారాష్ట్రలోని మాల్వాన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తరుణంలో రాహుల్ ఈ పర్యటన జరుగుతోంది. శివాజీ విగ్రహాన్ని గతంలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
Date : 04-10-2024 - 1:55 IST -
#Andhra Pradesh
R Krishnaiah: కాంగ్రెస్‌లోకి బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య..?
ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.
Date : 25-09-2024 - 9:39 IST -
#India
Anna Hazare : రాజకీయాల్లోకి రావొద్దని చెప్పినా కేజ్రీవాల్ వినలేదు : అన్నా హజారే
‘‘రాజకీయాల కంటే సామాజిక ఉద్యమాల ద్వారానే దేశంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ఆవిషయాన్నే నేను కేజ్రీవాల్‌కు చెప్పాను. కానీ ఆయన వినిపించుకోలేదు’’ అని అన్నా హజారే(Anna Hazare) తెలిపారు.
Date : 16-09-2024 - 3:02 IST -
#Telangana
Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు.. ఫామ్ హౌజ్‌లో పూజలు..!
మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరో 8 మందికి ఆగస్టులో నోటిసులు జారీ చేసింది. ఆ నోటిసుల్లో సెప్టెంబర్ 5వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఉంది.
Date : 06-09-2024 - 9:11 IST -
#India
Champai Soren: బీజేపీలోకి మాజీ సీఎం.. సంతోషంగా లేని ప్రముఖ నేత..?
బీజేపీలో చేరాలన్న చంపై సోరెన్ నిర్ణయం పట్ల బాబులాల్ మరాండీ సంతోషంగా లేరని బీజేపీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పలేదు.
Date : 27-08-2024 - 11:44 IST -
#Andhra Pradesh
Telangana- AP CMs: ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ముహూర్తం ఖరారు.. వేదికగా ప్రగతి భవన్..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిని విషయం ఏదైనా ఉందంటే.. అది ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల (Telangana- AP CMs) భేటీనే.
Date : 05-07-2024 - 4:17 IST -
#Speed News
Barron Trump : పొలిటికల్ ఎంట్రీపై ట్రంప్ చిన్న కొడుకు యూటర్న్.. ఎందుకు ?
Barron Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఇటీవల తీవ్ర ప్రచారం జరిగింది.
Date : 11-05-2024 - 9:17 IST