Petition
-
#Devotional
Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలి.. కోర్టులో పిటిషన్
Taj Mahal: తాజ్‌మహల్ (Taj Mahal)పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్ మహల్‌ను తేజో మహాలయ (Tejo Mahalaya)గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్‌ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టు (Agra Court)లో పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ (Ajay Pratap Singh) […]
Published Date - 02:18 PM, Thu - 28 March 24 -
#Telangana
KCR Nephew: భూకబ్జా కేసులో కేసీఆర్ మేనల్లుడికి బిగ్ షాక్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది కన్నారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Published Date - 04:02 PM, Wed - 20 March 24 -
#Telangana
Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు ?
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడంతో ఆగ్రహించిన బీఆర్‌ఎస్ నేతలు అనర్హత పిటిషన్‌తో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తలుపు తట్టారు.అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కలవకుండానే వెనుదిరిగారు.
Published Date - 09:57 PM, Sun - 17 March 24 -
#Cinema
Jaya Prada : అలహాబాద్ హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ
Jaya Prada : సీనియర్ నటి జయప్రద పై ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని రాంపూర్ కోర్టు(Rampur Court)నాన్ బెయిలబుల్ వారెంట్(Non-bailable warrant)ని జారీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వారెంటుని నిలిపివేయాలని కోరుతూ జయప్రద.. అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court)లో పిటిషన్ ని దాఖలు చేశారు. దాని పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ ని కొట్టివేసింది. అంతేకాదు మార్చి 6 లోపు ఆమె అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో […]
Published Date - 01:32 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం విచారణ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం
Published Date - 02:56 PM, Wed - 22 November 23 -
#Andhra Pradesh
Skill Development Scam: చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. బెయిల్ మంజూరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలని నిశ్చయించుకుంది.
Published Date - 05:35 PM, Tue - 21 November 23 -
#Speed News
PM Modi Degree: మోడీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు
ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీకి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ మార్చి 31న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ
Published Date - 03:16 PM, Thu - 9 November 23 -
#Andhra Pradesh
Chandrababu Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.. శుక్రవారం ఫైనల్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఉన్నారు.కేసును కొట్టేయాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఈ రోజు మంగళవారం సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి.
Published Date - 06:21 PM, Tue - 17 October 23 -
#Andhra Pradesh
Chandrababu Verdict: చంద్రబాబు కస్టడీ తీర్పు సా. 4 గంటలకు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే
Published Date - 03:00 PM, Thu - 21 September 23 -
#Andhra Pradesh
Chandrababu Arrest Case: చంద్రబాబుకు షాక్, హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు
Chandrababu Arrest Case: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను తిరస్కరించారు. చంద్రబాబును ఉంచిన రాజమండ్రి జైలులో ముప్పుపొంచి ఉందన్న న్యాయవాదుల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. హౌస్ కస్టడీకి అనుమతివ్వాలని చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు కాలేదు. దీంతో హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం […]
Published Date - 04:52 PM, Tue - 12 September 23 -
#Andhra Pradesh
Tadepalli: తాడేపల్లి కోటకు సుప్రీమ్ టెన్షన్, సునీత పిటిషన్ పై సోమవారం విచారణ
సుప్రీం కోర్ట్ భయం వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతోంది. తెల్లవారితే కోర్టు ఏమి చెబుతుందోనన్న ఆందోళన తాడేపల్లి కోటలో కనిపిస్తుంది.
Published Date - 11:45 PM, Sun - 23 April 23 -
#India
Atiq Murder Case: ఏప్రిల్ 24న అతిక్ హత్యపై సుప్రీంలో విచారణ
దేశంలో సంచలనం సృష్టించిన అతిక్ అహ్మద్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయ హత్యగా అభివర్ణిస్తూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి
Published Date - 11:31 AM, Tue - 18 April 23 -
#Telangana
Kavitha Petition: కవిత పిటిషన్.. మూడు వారాల వాయిదా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారించిన విధానంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Published Date - 02:12 PM, Mon - 27 March 23 -
#India
India: భారత్ లో అమ్మాయిలకు ఒకే వివాహ వయస్సు సుప్రీంలో పిటిషన్
భారత్ (India)లో ఇతర మతాల అమ్మాయిలతో (Girls) పోల్చితే ముస్లిం
Published Date - 06:00 PM, Sat - 10 December 22 -
#Telangana
KTR: చేనేత కార్మికుల కోసం మంత్రి కేటీఆర్ వినూత్న పోరాటం..!
చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, నేతన్నల ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిన్న పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ నేడు ఆన్‌లైన్ పిటిషన్ మొదలు పెట్టారు.
Published Date - 07:06 PM, Sun - 23 October 22