HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Acb Court Rejects Chandrababu House Arrest Petition

Chandrababu Arrest Case: చంద్రబాబుకు షాక్, హౌస్ కస్టడీ పిటిషన్​ తిరస్కరించిన ఏసీబీ కోర్టు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-09-2023 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
New Web Story Copy 2023 09 12t165118.275

Chandrababu Arrest Case: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ పై ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్​ను తిరస్కరించారు. చంద్రబాబును ఉంచిన రాజమండ్రి జైలులో ముప్పుపొంచి ఉందన్న న్యాయవాదుల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. హౌస్‌ కస్టడీకి అనుమతివ్వాలని చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్‌ చెల్లుబాటు కాలేదు. దీంతో హౌస్‌ కస్టడీకి అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు తరుఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా , సీఐడీ తరుపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అంతకుముందు రేపు ఉదయమే తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. కానీ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించారు. దీంతో టీడీపీ శ్రేణులకు నిరాశ తప్పలేదు.

Also Read: Eelection in April : KCR కు అంతుబ‌ట్ట‌ని BJP స్కెచ్!  


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • chandrababu
  • CID
  • court
  • house
  • petition

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

  • Ktr Cbn

    CBN : “చరిత్రలో బాబు గొప్ప సీఎం ” – కేటీఆర్ సంచలన వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Latest News

  • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో భారీ మార్పు!

  • Oil imports India: రష్యా చమురుపై మరో నెలరోజులు ఆంక్షల సడలింపు

  • సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌పై బిగ్ అప్డేట్‌!

  • Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

  • నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd