HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pawan-kalyan News

Pawan Kalyan

  • Telugucms Maharashtra

    #India

    Maharashtra Election Campaign : మహారాష్ట్రలో ఇద్దరు తెలుగు సీఎంల ప్రచారం..ఇక తగ్గేదేలే

    Maharashtra Election Campaign : ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న ఆయన..రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు

    Date : 15-11-2024 - 10:15 IST
  • Pawan Kalyan Route Map In Maharashtra

    #Andhra Pradesh

    Maharashtra Elections 2024: పవన్ కళ్యాణ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.. రోడ్ మ్యాప్ ఇదే!

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

    Date : 15-11-2024 - 2:41 IST
  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

    CM Chandrababu : నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శనివారం నిర్వహించనున్న ఆంగ్ల పత్రిక లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. ఈరోజు ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి, అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.

    Date : 15-11-2024 - 9:37 IST
  • Rrr Lucky

    #Andhra Pradesh

    RRR : రఘురామ అంటే రఘురామే పో..

    RRR : అయ్యన్నపాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రఘురామకృష్ణరాజును స్పీకర్‌ సీట్లో కూర్చోబెట్టారు.

    Date : 14-11-2024 - 4:19 IST
  • Srireddy Letter

    #Andhra Pradesh

    Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న నన్ను వదిలెయ్యండి..ప్లీజ్ అంటూ శ్రీ రెడ్డి లేఖ

    Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న (Lokesh Anna) నన్ను వదిలెయ్యండి..ఇకపై తాను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయను.. తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని

    Date : 14-11-2024 - 1:01 IST
  • Ysrcp

    #Andhra Pradesh

    YSRCP : వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌పై మరో కేసు

    YSRCP : ఈ కొత్త కేసులో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరమైన పోస్టులు పంచుకోవడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించడాన్ని ఆరోపిస్తూ, సిద్ధవటం మండలంలోని ఎస్. రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ నెల 8వ తేదీ నందలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    Date : 14-11-2024 - 12:57 IST
  • Ys Jagan

    #Andhra Pradesh

    AP Budget : ప్రజలను మభ్య పెట్టేందుకు పెట్టిన బడ్జెట్ ఇది : వైఎస్‌ జగన్‌

    ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అప్పులు చేయడం పథకాలు ఇవ్వడం సర్వసాధారణమేని అన్నారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.

    Date : 13-11-2024 - 5:31 IST
  • Aadabidda Nidhi Scheme

    #Andhra Pradesh

    Aadabidda Nidhi Scheme: సూపర్ 6 లో మరో హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు?

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు నిధులు కేటాయించింది. ఇందులో ఆడబిడ్డ నిధి పథకానికి రూ.1500 చొప్పున 19 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది.

    Date : 12-11-2024 - 12:25 IST
  • TTD Chairman BR Naidu Meets Deputy CM Pawan Kalyan

    #Andhra Pradesh

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో.. టీటీడీ కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు మీటింగ్..

    టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారి బిఆర్ నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు.

    Date : 12-11-2024 - 10:41 IST
  • Ram Gopal Varma's Vyuham

    #Andhra Pradesh

    Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై వరుసగా రెండు కేసులు నమోదు..

    వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన తాజా చిత్రం ‘వ్యూహం’ ప్రమోషన్స్ సమయంలో, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, మరియు బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    Date : 11-11-2024 - 3:08 IST
  • Posani Arest

    #Andhra Pradesh

    Posani Krishna Murali : నెక్స్ట్ అరెస్ట్ పోసానేనా..?

    Posani Krishna Murali : ఎవర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో..? ఎవరిపై ఎలాంటి కేసులు పెడతారో..? పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో..? అరెస్ట్ అయితే బయటకు వచ్చింది ఎలానో..? ఎవరు తమను ఆదుకుంటారో..? ఇలా అనేక ప్రశ్నలతో వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నారు

    Date : 11-11-2024 - 12:25 IST
  • Varun Tej Bunny

    #Cinema

    Varun Tej Comments : వరుణ్ తేజ్ కామెంట్స్ బన్నీ పైనేనా..?

    Varun Tej Comments : 'మనం పెద్దోళ్లం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. సక్సెస్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎలా వచ్చాం.. అన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా వృథానే'

    Date : 11-11-2024 - 11:50 IST
  • AP Budget

    #Andhra Pradesh

    AP Budget: ఏపీ బ‌డ్జెట్ రూ. 2.94 ల‌క్ష‌ల కోట్లు.. కేటాయింపులు ఇలా!

    అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు.

    Date : 11-11-2024 - 10:58 IST
  • AP Assembly Sessions

    #Andhra Pradesh

    AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బ‌డ్డెట్ సమావేశాలు.. రూ. 2.7 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్‌?

    ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

    Date : 11-11-2024 - 9:53 IST
  • Pawan Kalyan

    #Andhra Pradesh

    Pawan : మహిళలపై దాడులు అరికట్టడమెలా..? పవన్ సమాధానం ఇదే..!!

    Pawan : పోలీసులు సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా పెట్టారు. మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు

    Date : 10-11-2024 - 7:11 IST
  • ← 1 … 33 34 35 36 37 … 98 →

Trending News

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

Latest News

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

  • Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd