Parliament
-
#India
Parliament: ఇది సాధారణ పొగ: లోక్‌సభ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా వివరణ..
ఈ రోజు లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించారు. సభ లోపల టియర్ గ్యాస్ వదలడంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పార్లమెంటులో భద్రత లోపం కూడా బయటపడింది. ఇదిలా ఉండగా ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు
Date : 13-12-2023 - 3:33 IST -
#India
Parliament: పార్లమెంట్‍పై దాడి చేసిన నిందితులు గుర్తింపు
పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని లోపలికి ప్రవేశించి దాడి చేసిన విషయం తెలిసిందే.
Date : 13-12-2023 - 3:22 IST -
#India
BJP MPs Resign : 10 మంది బీజేపీ ఎంపీల రాజీనామా.. ఎందుకు ?
BJP MPs Resign : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు బుధవారం రాజీనామా చేశారు.
Date : 06-12-2023 - 3:47 IST -
#India
Parliament Session : 4 నుంచి పార్లమెంటు సెషన్.. ప్రవేశపెట్టనున్న 19 బిల్లులివే
Parliament Session : డిసెంబరు 4 (సోమవారం) నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Date : 02-12-2023 - 2:51 IST -
#Speed News
Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Date : 09-11-2023 - 7:25 IST -
#Speed News
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణం అమలు కోసం సుప్రీంకోర్టులో పిల్
ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల 2024 లోపు వీటిని అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు.
Date : 16-10-2023 - 5:43 IST -
#India
CM Stalin: 40 పార్లమెంట్ స్థానాలపై సీఎం స్టాలిన్ గురి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఈరోజు డీఎంకే. జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలకులతో ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు.
Date : 01-10-2023 - 4:36 IST -
#Speed News
Women Reservation Bill: పీవీ నరసింహారావు మృతదేహాన్ని పార్టీ ఆఫీసులోకి అనుమతించలేదు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ, స్మృతి ఇరానీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పార్లమెంట్ లో ఈ సీనియర్ లీడర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Date : 20-09-2023 - 5:39 IST -
#Speed News
Rahul Gnadhi: మోడీ తెలంగాణ ద్రోహి: రాహుల్ గాంధీ
పార్లమెంటులో ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని అగౌరవ పరిచేవిధంగా వ్యవహరించారని అన్నారు.
Date : 19-09-2023 - 6:32 IST -
#India
Parliament Special Session : పార్లమెంట్ సమావేశాల్లో కాకరేపిన చంద్రబాబు అరెస్ట్ అంశం..
అక్రమంగా అసలు స్కామే జరగని దాంట్లో చంద్రబాబు ను అరెస్ట్ చేసారని ఎంపీ గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు
Date : 18-09-2023 - 5:43 IST -
#India
Parliament Special Session : సంచలన నిర్ణయాలు ఉంటాయా ? నేటి నుంచే పార్లమెంట్ స్పెషల్ సెషన్
Parliament Special Session : ఈరోజు నుంచి సెప్టెంబరు 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి.
Date : 18-09-2023 - 8:14 IST -
#Special
75 Years Parliament Journey : 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం.. 5 ముఖ్యమైన పాయింట్లు ఇవే
75 Years Parliament Journey : రేపటి (సెప్టెంబరు 18) నుంచి భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి.
Date : 17-09-2023 - 10:59 IST -
#India
New Parliament House: కొత్త పార్లమెంట్ భవనంలో మంత్రులకు గదులు కేటాయింపు..!
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశానికి ముందు కొత్త పార్లమెంట్ (New Parliament House)లో మంత్రులకు గదులు కేటాయించారు. ఇందుకు సంబంధించిన జాబితా బయటకు వచ్చింది.
Date : 16-09-2023 - 6:45 IST -
#Telangana
CM KCR: ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అధికార పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు
Date : 15-09-2023 - 6:11 IST -
#India
Parliament Special Session: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా విడుదల.. ఈ 4 బిల్లులపై చర్చ.. వాటి పూర్తి వివరాలివే..!
కేంద్ర ప్రభుత్వం 18 సెప్టెంబర్ 2023 నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని (Parliament Special Session) పిలిచింది.
Date : 14-09-2023 - 10:57 IST