Parliament
-
#Telangana
BRS: బాస్ ఈజ్ బ్యాక్.. కేసీఆర్ తొలి పార్టీ మీటింగ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో
Published Date - 03:50 PM, Thu - 25 January 24 -
#India
Lok Sabha Incident : లోక్‌సభలో దుండగుల హల్‌చల్ ఘటన.. పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ కొడుకు
Lok Sabha Incident : లోక్‌సభలో ఇద్దరు దుండగులు హల్‌చల్ చేసిన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 01:27 PM, Thu - 21 December 23 -
#India
Parliament: పార్లమెంట్ ను కుదిపేస్తున్న దాడి, ఒకేరోజు 78 సభ్యుల సస్పెన్షన్
Parliament: పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్ సహా 45 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ సోమవారం సస్పెండ్ చేసింది. మిగిలిన శీతాకాల సమావేశాలకు 33 మంది సభ్యులను రాజ్యసభ నుండి సస్పెండ్ చేయగా, ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో పదకొండు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనలపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తమ నిరసనను కొనసాగించడంతో రాజ్యసభ కార్యకలాపాలు సోమవారం […]
Published Date - 05:56 PM, Mon - 18 December 23 -
#India
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడు అరెస్ట్
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన మహేష్ కుమావత్‌ను శనివారం ఢిల్లీలో అరెస్టు చేశారు.
Published Date - 03:35 PM, Sat - 16 December 23 -
#India
Parliament security breach: 15 మంది లోక్‌సభ సభ్యులు సస్పెండ్
15 మంది ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. లోక్‌సభలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జ్యోతిమణి సహా 5 మంది కాంగ్రెస్ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లోక్‌సభలో తీర్మానం చేశారు
Published Date - 06:06 PM, Thu - 14 December 23 -
#India
Parliament security breach: పార్లమెంట్ ఘటనపై మోడీ సీరియస్.. ఎనిమిది మంది ఉద్యోగులు సస్పెండ్
డిసెంబర్ 13వ తేదీ బుధవారం ఇద్దరు యువకులు లోక్‌సభలోకి దూసుకొచ్చి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర చర్చ కొనసాగింది. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు.
Published Date - 05:49 PM, Thu - 14 December 23 -
#India
Parliament Security Breach: అందుకే పాసులు ఇచ్చాను: ఎంపీ ప్రతాప్ సింగ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు యువకులు భద్రతా వ్యవస్థను ఉల్లంఘించి హాలులోకి ప్రవేశించారు. వారిని అరెస్టు చేసేందుకు కొందరు ఎంపీలు ముందుకు రావడంతో వీరిద్దరూ టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Published Date - 03:01 PM, Thu - 14 December 23 -
#Andhra Pradesh
Parliament Protection : పార్లమెంటుకే రక్షణ లేదా?
డిసెంబర్ 13, 2023న భారత నూతన పార్లమెంటులో (Parliament) ఇద్దరు ఆగంతక యువకులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు.
Published Date - 10:48 AM, Thu - 14 December 23 -
#India
Case Under UAPA: పార్లమెంట్ హౌస్ భద్రత లోపం.. UAPA సెక్షన్ కింద కేసు నమోదు..? UAPA చట్టం అంటే ఏమిటి?
పార్లమెంట్ భద్రతా లోపానికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. సమాచారం ప్రకారం.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, ఈ కేసులో UAPA సెక్షన్ (Case Under UAPA)ను జోడించింది.
Published Date - 09:20 AM, Thu - 14 December 23 -
#India
Security Breach in Lok Sabha: పార్లమెంటరీ భద్రత లోపంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫైర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో భారీ భద్రతను సైతం లెక్కచేయకుండా ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోకి ప్రవేశించి కలకలం రేపారు. ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలోకి దూకి బాష్పవాయువు ప్రయోగించారు.
Published Date - 07:00 PM, Wed - 13 December 23 -
#India
Parliament: ఇది సాధారణ పొగ: లోక్‌సభ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా వివరణ..
ఈ రోజు లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించారు. సభ లోపల టియర్ గ్యాస్ వదలడంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పార్లమెంటులో భద్రత లోపం కూడా బయటపడింది. ఇదిలా ఉండగా ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు
Published Date - 03:33 PM, Wed - 13 December 23 -
#India
Parliament: పార్లమెంట్‌పై దాడి చేసిన నిందితులు గుర్తింపు
పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని లోపలికి ప్రవేశించి దాడి చేసిన విషయం తెలిసిందే.
Published Date - 03:22 PM, Wed - 13 December 23 -
#India
BJP MPs Resign : 10 మంది బీజేపీ ఎంపీల రాజీనామా.. ఎందుకు ?
BJP MPs Resign : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు బుధవారం రాజీనామా చేశారు.
Published Date - 03:47 PM, Wed - 6 December 23 -
#India
Parliament Session : 4 నుంచి పార్లమెంటు సెషన్.. ప్రవేశపెట్టనున్న 19 బిల్లులివే
Parliament Session : డిసెంబరు 4 (సోమవారం) నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Published Date - 02:51 PM, Sat - 2 December 23 -
#Speed News
Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Published Date - 07:25 PM, Thu - 9 November 23