Nirmala Sitharaman
-
#Andhra Pradesh
Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ బడ్జెట్‌లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Published Date - 01:06 PM, Sun - 2 February 25 -
#Telangana
Congress Protest : సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా
Congress Protest : ఈ నిరసన కార్యక్రమం ఆదివారం, ఫిబ్రవరి 3న సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద జరిగే అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రగతిశీల పోరాటంగా నిర్వహించబడుతుంది. ఈ ధర్నాలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, డిసీసీ నాయకులను పార్టీ ముఖ్యనాయకుడు మహేష్ గౌడ్ పిలుపిచ్చారు.
Published Date - 11:06 AM, Sun - 2 February 25 -
#India
Budget 2025 : కోటి మందికి ఊరట కల్పించిన నిర్మలా సీతారామన్
Budget 2025 : ముఖ్యంగా పన్ను మినహాయింపు శ్రేణులను విస్తరించడం ద్వారా కోటి మందికి పైగా ప్రజలకు ప్రయోజనం కలిగింది
Published Date - 07:25 PM, Sat - 1 February 25 -
#India
Budget 2025 : కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?
Budget 2025 : ఈసారి రూ. 50.65 లక్షల కోట్లు వ్యయంతో బడ్జెట్ రూపొందించబడింది. ఆదాయం పన్ను మినహాయింపులు, వ్యవసాయ, ఆరోగ్య రంగాల ప్రోత్సాహం, పన్ను సవరణలు వంటి కీలక అంశాలు ఇందులో ప్రాధాన్యం
Published Date - 07:19 PM, Sat - 1 February 25 -
#Business
Budget 2025: రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్.. అలాంటప్పుడు రూ.8-12 లక్షలపై 10% ఎందుకు?
బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మీరు దీని పైన ఒక్క రూపాయి అయినా సంపాదిస్తే మీరు నేరుగా 15% పన్ను వర్గంలోకి వస్తారు.
Published Date - 04:55 PM, Sat - 1 February 25 -
#Andhra Pradesh
Union Budget 2025 : నిర్మలాకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు
Union Budget 2025 : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి సముచిత సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు
Published Date - 03:51 PM, Sat - 1 February 25 -
#India
Nirmala Sitharaman Speech : ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగాల రికార్డుల చిట్టా
2024లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల 56 నిమిషాలే(Nirmala Sitharaman Speech) ప్రసంగించారు.
Published Date - 03:28 PM, Sat - 1 February 25 -
#India
Union Budget 2025 : సీతారామన్ బడ్జెట్ పై ప్రధాని స్పందన
ప్రసంగం తరువాత నిర్మలాసీతారామన్ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందరూ మిమ్మల్నీ ప్రశంసిస్తున్నారు. బడ్జెట్ చాలా బాగుంది.. అని నిర్మలా సీతారామన్‌ను ప్రధాని మోడీ అభినందించారు.
Published Date - 03:26 PM, Sat - 1 February 25 -
#Business
Women Entrepreneurs : ఫస్ట్ టైం ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు నిర్మల శుభవార్త
‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ స్కీంను(Women Entrepreneurs) కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.
Published Date - 02:30 PM, Sat - 1 February 25 -
#India
Budget 2025 : ధరలు పెరిగేవి.. ధరలు తగ్గేవి ఇవే..
ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణం, పన్నుల విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించింది. అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి.
Published Date - 01:46 PM, Sat - 1 February 25 -
#India
Budget 2025 : సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..
ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు మినహాయింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు. అంటే రూ. 50 వేల నుంచి రూ.1 లక్షకు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు.
Published Date - 01:12 PM, Sat - 1 February 25 -
#India
Union Budget 2025 : విద్యా రంగంలో ఏఐ.. ఐఐటీల విస్తరణ.. ఇంకా..!
Union Budget 2025 : విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు నిర్మలా సీతారామన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించనున్నట్టు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీలను విస్తరించనున్నట్టు తెలిపారు మంత్రి నిర్మల. గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
Published Date - 12:28 PM, Sat - 1 February 25 -
#Business
Street Vendors : వీధి వ్యాపారులకు శుభవార్త.. రూ.30వేలతో యూపీఐ క్రెడిట్ కార్డులు
ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు(Street Vendors) రూ. 80,000 వరకు పూచీకత్తు లేని రుణాలు పొందొచ్చు.
Published Date - 12:12 PM, Sat - 1 February 25 -
#India
Union Budget 2024 : ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్..
Union Budget 2024 : గత బడ్జెట్లలో పన్ను విధానాలు, వ్యవసాయ మద్దతు, మెడికల్ సౌకర్యాలు, స్మార్ట్ నగరాల నిర్మాణం వంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధికి పునాది వేశారు. ఆమె బడ్జెట్లు దేశంలో మార్పులదిశగా అడుగులు వేసేందుకు, సంక్షేమ పథకాలను ప్రేరేపించేందుకు, దేశవ్యాప్తంగా పెద్ద పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. ఈసారి కూడా ఆరోగ్య, డిజిటల్ టెక్నాలజీ, ప్రైవేటు రంగం, గ్రామీణ అభివృద్ధి తదితర విభాగాల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై ఆమె దృష్టి పెట్టారు.
Published Date - 11:38 AM, Sat - 1 February 25 -
#India
Nirmala Sitharaman : దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ
Nirmala Sitharaman : 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. కాగా, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా లోక్‌సభలో విపక్షాలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగం ప్రారంభించారు.
Published Date - 11:19 AM, Sat - 1 February 25