HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Nirmala-sitharaman News

Nirmala Sitharaman

  • Conman Sukesh Chandrashekar Income Pm Modi Nirmala Sitharaman

    #Business

    Sukesh Income : నా ఆదాయం రూ.7,640 కోట్లు.. పన్ను చెల్లిస్తా తీసుకోండి.. సుకేశ్ సంచలన లేఖ

    ‘‘ప్రధాని మోడీ(Sukesh Income) అంటే నాకు చాలా ఇష్టం. మోడీజీ నాయకత్వంలో భారతదేశానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను.

    Date : 12-01-2025 - 2:20 IST
  • Gst Good And Simple Tax Goods And Services Tax Modi Govt Nirmala Sitharaman

    #Business

    GST : ‘జీఎస్‌టీ’.. ‘గుడ్ అండ్ సింపుల్’‌గా లేదండోయ్.. ఎందుకు ?

    జీఎస్టీ (GST) అనేది ఒక వినియోగ పన్ను. దీన్ని పరోక్షంగా వస్తువులు, సేవలపై విధిస్తుంటారు.

    Date : 31-12-2024 - 2:37 IST
  • Gst Council Meeting Nirmala Sitharaman Used Cars Popcorn

    #Business

    GST Council Meeting: పాత కార్లు, పాప్ కార్న్, రెడీమేడ్ దుస్తులపై ‘కౌన్సిల్’ కీలక చర్చలు

    ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ(GST Council Meeting) విధిస్తున్నారు.

    Date : 21-12-2024 - 4:35 IST
  • PM-KISAN 19th Installment

    #Business

    PM Kisan Nidhi: రైతులకు శుభ‌వార్త చెప్ప‌నున్న ప్రధాని మోదీ.. రూ. 6 వేల నుంచి రూ. 12 వేల‌కు!

    పీఎం కిసాన్‌ నిధి కింద రైతులకు ఇచ్చే సాయం మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా రైతుల ప్రతినిధులు కూడా బడ్జెట్‌కు ముందు సమావేశంలో ఆర్థిక మంత్రి ముందు ఇదే డిమాండ్‌ చేశారు.

    Date : 18-12-2024 - 10:10 IST
  • Nirmala Sitharaman

    #Business

    Forbes Powerful Women List: భార‌త్‌లో ముగ్గురు అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌లు.. కేంద్ర మంత్రికి కూడా చోటు!

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్ శక్తిమంతమైన మహిళల జాబితాలో 28వ స్థానంలో నిలిచారు.

    Date : 14-12-2024 - 12:51 IST
  • Nirmala Sitharaman

    #India

    Nirmala Sitharaman : మహిళల కోసం క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్.. చెక్కులు అందించిన నిర్మలా సీతారామన్‌

    Nirmala Sitharaman : క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ కింద లబ్ధిదారులకు రుణ చెక్కులను ఆర్థిక మంత్రి పంపిణీ చేశారు. అనంతరం బ్యాంకులు, సంస్థలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు సంబంధిత పథకాలు, సోలార్ లైట్ విద్యుత్ పథకాలు, మిథిలా పెయింటింగ్, అగరబత్తులు, జూట్ బ్యాగులు, అదౌరి, పచ్చళ్లు, తిలోడి, మఖానాకు సంబంధించిన స్టాల్స్‌ను సందర్శించారు.

    Date : 29-11-2024 - 7:16 IST
  • Pawan Kalyan

    #Andhra Pradesh

    Pawan Kalyan : గజేంద్ర సింగ్ షెఖావత్‌తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ..

    Pawan Kalyan : సోమవారం ఢిల్లీ చేరుకున్న పవన్‌ కల్యాణ్ నేడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన వెంట జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, గజేంద్ర సింగ్ షెఖావత్‌కు తనకు ఉన్న అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు.

    Date : 26-11-2024 - 12:17 IST
  • Nirmala Sitharaman

    #India

    Winter Parliament Sessions : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు

    Winter Parliament Sessions : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934ను సవరించేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లుతో సహా పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి 1970 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్‌టేకింగ్‌ల స్వాధీనం , బదిలీ) చట్టం , 1980 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్‌టేకింగ్‌ల స్వాధీనం , బదిలీ) చట్టాన్ని సవరించడానికి బిల్లులను కూడా ముందుకు తెస్తారు.

    Date : 25-11-2024 - 11:29 IST
  • Cash Notes Found MP Seat

    #India

    Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం

    Parliament Sessions : కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ రూమ్‌లో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది.

    Date : 24-11-2024 - 1:24 IST
  • Cbn Nirmala

    #Andhra Pradesh

    Chandrababu : కేంద్ర మంత్రి నిర్మలాతో ముగిసిన చంద్రబాబు భేటీ

    Chandrababu : ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చ, ఏపీ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన నిధుల విషయం కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది

    Date : 15-11-2024 - 7:44 IST
  • Budget 2025

    #India

    Budget 2025-2026: బడ్జెట్ కి సిద్ధం అవుతున్న నిర్మల సీతారామన్.. డిసెంబర్లో రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో భేటీ!

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, వచ్చే నెలలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశం వచ్చే వార్షిక బడ్జెట్‌ సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.

    Date : 12-11-2024 - 3:59 IST
  • Nirmala Sitharaman

    #India

    Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!

    Nirmala Sitharaman : ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ బిజినెస్ స్కూల్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు , విభాగాలు ఇప్పుడు వివిధ DBT పథకాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యేకమైన ప్రభుత్వ పథకం ద్వారా గత ఎనిమిదేళ్లలో $450 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేయబడిందని ఆమె తెలియజేసింది.

    Date : 25-10-2024 - 11:39 IST
  • FIR Against N Sitharaman

    #India

    Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్.. ఎందుకంటే ?

    కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ నేత నళిన్ కుమార్ కటేల్, బీవై విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆయన(Nirmala Sitharaman) కోరారు.

    Date : 28-09-2024 - 4:53 IST
  • Nps Vatsalya Nirmala Pension System Childrens Financial Future

    #India

    NPS Vatsalya : ‘వాత్సల్య యోజన స్కీం’.. పిల్లల భవిష్యత్తు కోసం పెన్నిధి

    భారతీయ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ తమ పిల్లల పేరిట వాత్సల్య యోజన(NPS Vatsalya) అకౌంటును తెరవొచ్చు.

    Date : 18-09-2024 - 3:27 IST
  • Jan Dhan Accounts

    #Business

    Jan Dhan Accounts: జన్ ధన్ యోజన.. 53.13 కోట్ల ఖాతాల్లో 29.56 కోట్ల ఖాతాలు మహిళలవే!

    ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 10వ వార్షికోత్సవం సందర్భంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ పథకం ప్రభుత్వానికి చాలా సహాయపడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

    Date : 28-08-2024 - 9:45 IST
  • ← 1 2 3 4 5 6 →

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd