Nirmala Sitharaman
-
#India
Budget 2024 : బడ్జెట్ లో కొత్త ట్యాక్స్ ని ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్
గురువారం 2024 -25 కి సంబదించిన యూనియన్ బడ్జెట్ (Budget 2024 ) ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్ ను కేవలం 57 నిమిషాల్లోనే పూర్తి చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ బడ్జెట్ కొత్త ట్యాక్స్ (New tax)ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదని తేల్చి చెప్పారు. […]
Date : 01-02-2024 - 3:14 IST -
#India
Narendra Modi : వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాం
కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించిన మధ్యంతర బడ్జెట్(Interim Budget) అభివృద్ధి చెందిన భారత్ పునాదిని పటిష్టం చేసే ‘గ్యారంటీ’ని అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గురువారం వ్యాఖ్యానించారు. బడ్జెట్ తరువాత టెలివిజన్ ప్రసంగంలో ప్రధాని మోడీ… అభివృద్ధి చెందిన భారతదేశానికి నాలుగు స్తంభాలు, అవి యువకులు, పేదలు, మహిళలు మరియు రైతులను సాధికారత చేస్తానని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. ”ఇది భారతదేశ […]
Date : 01-02-2024 - 2:41 IST -
#India
Interim Budget : బడ్జెట్‌లో పలు శాఖలకు.. పథకాలకు కేటాయింపులు చూస్తే..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ (Interim Budget) ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ (పీఎం Modi) నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడం విశేషం. మొత్తం బడ్జెట్ (Total Budget ) ను రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. ఇందులో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చూస్తే.. మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి […]
Date : 01-02-2024 - 1:37 IST -
#India
Interim Budget : ఫిషరీస్ ప్రాజెక్టును ప్రోత్సహించేందుకు 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు
2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టారు. దాదాపు గంటసేపు బడ్జెట్ ప్రసంగం జరిగింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రవాణా రంగానికి సంబంధించి పలు ప్రతిపాదనలు చేశారు. గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రైల్వే శాఖకు చెందిన కొన్ని ప్రాజెక్టులను కూడా ప్రస్తావించారు. మూడు ప్రధాన రైల్వే ఆర్థిక కారిడార్లను నిర్మించనున్నారు. పీఎం గతి […]
Date : 01-02-2024 - 1:18 IST -
#India
FM Nirmala Sitharaman Budget Saree : బడ్జెట్ రోజున ప్రత్యేకమైన చీర తో నిర్మలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కాగా భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటికే ఆమె ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు […]
Date : 01-02-2024 - 11:38 IST -
#India
Budget : ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అరుదైన రికార్డు (Record) సాధించింది. మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్(Interim Budget)ను ప్రవేశపెట్టబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో […]
Date : 01-02-2024 - 8:04 IST -
#India
Interim Budget : సాదాసీదా బడ్జెట్ నే నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతోందా..?
మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్(Interim Budget)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం సాదాసీదా బడ్జెట్ నే ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈసారి బడ్జెట్‌పై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని ఆమె ముందు […]
Date : 01-02-2024 - 7:29 IST -
#India
Budget : బడ్జెట్ ఎన్ని రకాలో మీకు తెలుసా..? ఇప్పటివరకు ఎలా మారుతూ వచ్చిందో తెలుసా..?
బడ్జెట్ (Budget )..దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించింది. ఏటా కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతుందని అందరికి తెలుసు. కానీ ఆ బడ్జెట్ ను రూపొందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం సుమారు 6 నెలల కసరత్తు చేస్తే గానీ బడ్జెట్ సిద్ధం కాదు. ప్రభుత్వపు ఆదాయ వ్యయాలు, వచ్చే ఆర్థిక సంత్సరపు ప్రభుత్వ పాలసీలు, ప్రణాళికలు, కార్యక్రమాల ఆదాయ వ్యయాలు.. ఇలా బోలెడన్ని అంశాలు […]
Date : 01-02-2024 - 6:56 IST -
#Speed News
Interim Budget: మరికొన్ని గంటల్లో మధ్యంతర బడ్జెట్.. వీరికి గుడ్ న్యూస్ అందనుందా..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Interim Budget) ద్వారా అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఉంది.
Date : 31-01-2024 - 11:54 IST -
#Speed News
Budget 2024: ఏ సమయంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు..?
ఫిబ్రవరి 1న అంటే రేపు గురువారం బడ్జెట్ 2024 (Budget 2024) దేశ కొత్త పార్లమెంట్‌లో సమర్పించబడుతుంది. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యంతర బడ్జెట్‌కు ప్రభుత్వం సన్నాహాలు కూడా పూర్తి చేసింది.
Date : 31-01-2024 - 9:21 IST -
#Speed News
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్‌లో ఈ 4 అంశాలపై ప్రభుత్వం దృష్టి..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 27-01-2024 - 2:00 IST -
#Speed News
Sin Tax: సిన్ టాక్స్ అంటే ఏమిటి..? దీన్ని వేటిపై విధిస్తారో తెలుసా..?
ప్రతి బడ్జెట్‌లో ఒక పన్ను పెరుగుతుంది. అది మనకు ‘సిన్ టాక్స్’ (Sin Tax) అని తెలుసు. మరి ఈ సిన్ టాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
Date : 27-01-2024 - 8:55 IST -
#India
Union Budget 2024: బడ్జెట్ కి ముందు నిర్మలా సీతారామన్ హల్వా వేడుక
ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం హల్వా వేడుకను నిర్వహించింది. ఈ వేడుకను ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో నిర్వహిస్తారు. దీంతో బడ్జెట్ లాక్-ఇన్ ప్రారంభమవుతుంది
Date : 24-01-2024 - 8:32 IST -
#India
Budget 2024 : ఈసారి బడ్జెట్ లోనైనా సామాన్యుడి కోర్కెలు తీరుతాయో..?
2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Budget 2024) ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు గప్పెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సామాన్యుడు బ్రతికే రోజులు పోయాయి. వచ్చే జీతానికి..ప్రస్తుతం ఉన్న ధరలకు పొంతన లేకుండా పోయింది. జీతం పావులా అయితే ఖర్చు రూపాయి లా మారింది..కుటుంబ పోషణ కోసం సామాన్యుడు అప్పులు చేయాల్సి వస్తుంది. ఏది కొందామన్నా భారీ ధరలు ఉండడం తో సామాన్య […]
Date : 23-01-2024 - 3:01 IST -
#Speed News
Budget 2024: మధ్యంతర బడ్జెట్‌లో ప్రజాకర్షక ప్రకటనలు చేస్తారా..? భారీ అంచనాలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ రంగం..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నందున మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రజాకర్షక ప్రకటనలు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు.
Date : 23-01-2024 - 12:00 IST