HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Amendments Updates Tax Slabs What To Expect From It Bill In Lok Sabha Tomorrow

New Income Tax Bill: రేపు లోక్‌సభ ఎదుటకు నూతన ఐటీ బిల్లు.. దానిలో ఏముంది ?

ఆరు దశాబ్దాల క్రితం మన దేశంలో ‘ఆదాయపు పన్ను చట్టం-1961’(New Income Tax Bill) అమల్లోకి వచ్చింది.

  • By Pasha Published Date - 04:36 PM, Wed - 12 February 25
  • daily-hunt
New It Bill New Income Tax Bill Lok Sabha Finance Minister Nirmala Sitharaman income Tax Act 1961 

New Income Tax Bill: ‘నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025’ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతారు. ఇంతకీ ఈ బిల్లులో ఏమేం ఉన్నాయా ? పాత ఆదాయపు పన్ను చట్టంతో పోలిస్తే దీనిలో జరిగిన కీలక మార్పులు ఏమిటి ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Personal Finance Changes: మీపై వ్యక్తిగతంగా ప్రభావం చూపే.. కేంద్ర బడ్జెట్‌లోని పన్ను మార్పులివే

‘నూతన ఆదాయపు పన్ను బిల్లు’లో ఏమున్నాయి ?

  • ఆరు దశాబ్దాల క్రితం మన దేశంలో ‘ఆదాయపు పన్ను చట్టం-1961’(New Income Tax Bill) అమల్లోకి వచ్చింది.
  • త్వరలోనే దాని స్థానంలో నూతన ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నారు.
  • నూతన ఆదాయపు పన్ను బిల్లులో 536 సెక్షన్లు ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టంలో సెక్షన్ల సంఖ్య 298 మాత్రమే.
  • ప్రస్తుత చట్టంలో 14 షెడ్యూళ్లు ఉండగా, నూతన బిల్లులో 16 షెడ్యూళ్లు ఉంటాయి.
  • పాత, నూతన ఆదాయపు పన్ను చట్టాల్లోని ఛాప్టర్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదు.  వాటి సంఖ్య 23.

Also Read :Shubman Gill: ఇంగ్లాండ్‌తో మూడో వ‌న్డే.. సెంచ‌రీ సాధించిన గిల్‌, చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!

  • నూతన ఆదాయపు పన్ను బిల్లులో పేజీల సంఖ్యను తగ్గించి 622 చేశారు. 1961లో ఆదాయపు పన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు, పేజీల సంఖ్య 880.
  • ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న ‘గత ఏడాది’ (ప్రీవియస్ ఈయర్) అనే పదాన్ని ‘పన్ను సంవత్సరం’ (ట్యాక్స్ ఈయర్) అనే పదంతో రీప్లేస్ చేయనున్నారు.
  • ‘అసెస్‌మెంట్ ఈయర్’ (మదింపు సంవత్సరం)కు సంబంధించిన కాన్సెప్టును మార్చారు.
  • స్టాక్ ఆప్షన్ల‌పై పన్నులకు సంబంధించిన నిబంధనలను నూతన ఆదాయపు పన్ను బిల్లులో పొందుపరిచారు.
  • ఇకపై ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (CBDT) అనేది పన్ను నిర్వహణ నియమాలను రూపొందించవచ్చు. ఇది పన్ను చెల్లింపులపై అనుశీలన చేయొచ్చు. చట్టాల్లో సవరణలు అక్కర్లేకుండానే డిజిటల్ ట్యాక్స్ పర్యవేక్షక వ్యవస్థల అమలును చేపట్టొచ్చు.

Also Read :CM Phone Call : చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఒక ఫోన్ కాల్.. అసలేం జరిగింది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Finance Minister
  • Income Tax Act 1961
  • lok sabha
  • New Income Tax Bill
  • New IT Bill
  • nirmala sitharaman

Related News

Nirmala Sitharaman

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు త‌ప్పిన ప్ర‌మాదం..!

ఈ పర్యటన సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌ను కలుస్తారు. ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రి డాషో షేరింగ్ టోబ్గేతో సమావేశమవుతారు.

    Latest News

    • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

    • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

    • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

    • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

    • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd