Nara Lokesh
-
#Andhra Pradesh
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీకి బిగిస్తున్న ఉచ్చు? అరెస్టుకు రంగం సిద్ధం?
వల్లభనేని వంశీపై మట్టి తవ్వకాల సంబంధించి విజిలెన్స్ దర్యాప్తుతో పాటు కామెంట్స్‌పై లోకేశ్ స్పందించనున్నట్లు టీడీపీ నేతలు చెప్పినట్లుగా, వంశీపై చర్యలు చర్చలో ఉన్నాయి.
Date : 20-11-2024 - 3:15 IST -
#Andhra Pradesh
AP Investments: రీస్టార్ట్ ఏపీ లో భాగంగా పలు కీలక పెట్టుబడులకు ఆమోదం…
కూటమి ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై తొలి ముద్ర వేసింది, రీస్టార్ట్ ఏపీలో భాగంగా రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 10 భారీ పరిశ్రమల ఏర్పాటుతో 33,966 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
Date : 20-11-2024 - 1:01 IST -
#Andhra Pradesh
CM Chandrababu: చంద్రబాబు శపథానికి మూడేళ్లు.. నాడు అసెంబ్లీ లో ఛాలెంజ్ చేసి.. నేడు నిజం చేశారు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడం, అధికార పార్టీ సభ్యుల హేళనలతో కలత చెందిన చంద్రబాబు నాయుడు 2021 నవంబర్ 19న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, "కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే తిరిగి వస్తా" అని శపథం చేశారు. ఈ పరిణామాలపై భావోద్వేగానికి గురైన చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Date : 19-11-2024 - 5:15 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి పై ఏపీ సీఐడీ కేసు నమోదు!
సినీనటుడు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా పోసాని మాట్లాడాడని బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పలుచోట్ల పోసాని పై ఫిర్యాదులు వచ్చాయి.
Date : 18-11-2024 - 4:11 IST -
#Andhra Pradesh
Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు..
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో ఎదురుదెబ్బ. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసుల నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్ ను హైకోర్టులో కొట్టేసారు.
Date : 18-11-2024 - 12:50 IST -
#Andhra Pradesh
YSRCP: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా!
వైసీపీకి పెద్ద షాక్, 11 మంది కౌన్సిలర్లు రాజీనామా. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలు పంపారు.
Date : 16-11-2024 - 12:50 IST -
#Andhra Pradesh
Nara Ramamurthy Naidu: చంద్రబాబు తమ్ముడు ఆరోగ్య పరిస్థితి విషమం? బాబు ఢిల్లీ పర్యటన రద్దు, హైదరాబాద్‌కు లోకేష్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా, ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. మరోవైపు, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసి, హైదరాబాద్ రాబోతున్నారు.
Date : 16-11-2024 - 11:48 IST -
#Andhra Pradesh
AP Govt ties: IIT మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు
AP Govt Ties : పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అమరావతిలో డీప్ టెక్ పరిశోధన, స్కిల్ డెవలప్మెంట్లో నాణ్యత పెంచేలా సహకారం తీసుకోనుంది
Date : 15-11-2024 - 9:01 IST -
#Andhra Pradesh
AP Assembly Sessions : జగన్ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసాడు – సీఎం చంద్రబాబు
AP Assembly Sessions : జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని, తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్లైన్లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు
Date : 15-11-2024 - 3:03 IST -
#Andhra Pradesh
Nara Lokesh : శానసమండలిలో బొత్సపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం
botsa satyanarayana : అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
Date : 14-11-2024 - 3:04 IST -
#Andhra Pradesh
Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న నన్ను వదిలెయ్యండి..ప్లీజ్ అంటూ శ్రీ రెడ్డి లేఖ
Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న (Lokesh Anna) నన్ను వదిలెయ్యండి..ఇకపై తాను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయను.. తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని
Date : 14-11-2024 - 1:01 IST -
#Andhra Pradesh
Tata Group Invest In AP: ఏపీకి టాటా గ్రూప్ స్వీట్ న్యూస్.. టీసీఎస్ మాత్రమే కాదు, అంతకు మించి??
ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. టాటా గ్రూప్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు.
Date : 12-11-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Reliance Industries : ఏపీలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు
Reliance Industries : ఇప్పటికే అనేక సంస్థలు ముందుకు రాగా..తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు 'ఎకనామిక్ టైమ్స్' పేర్కొంది
Date : 12-11-2024 - 10:49 IST -
#Andhra Pradesh
Nara Lokesh : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్
Nara Lokesh : గత ప్రభుత్వ కాలంలో 21 రోజుల సమ్మె చేశారు. లోకేశ్ ఆ సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు
Date : 11-11-2024 - 7:15 IST -
#Andhra Pradesh
Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై వరుసగా రెండు కేసులు నమోదు..
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన తాజా చిత్రం ‘వ్యూహం’ ప్రమోషన్స్ సమయంలో, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, మరియు బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Date : 11-11-2024 - 3:08 IST