Nara Lokesh
-
#Andhra Pradesh
Chandrababu : సతీమణికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Date : 20-06-2024 - 11:23 IST -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీలో మంత్రి లోకేష్ మార్క్ కార్యాచరణ
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రజా దర్బార్‌ను ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు నారా లోకేష్. రోజూ ప్రజలతో మమేకమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు.
Date : 19-06-2024 - 10:40 IST -
#Andhra Pradesh
AP TDP : టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా.. కష్టానికి ఫలితమే పదవి వరించిందన్న బాబు
టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి నిరూపించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని టీడీపీ అధినేత, ఏపీ
Date : 17-06-2024 - 4:51 IST -
#Andhra Pradesh
Prajadarbar : నారా లోకేష్ చేపట్టిన ‘ప్రజాదర్బార్’ కు విశేష స్పందన
విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ గారు నిర్వహించిన “ప్రజాదర్బార్ లో వినతులు వెల్లువెత్తాయి.
Date : 17-06-2024 - 1:58 IST -
#Andhra Pradesh
Nara Lokesh: విశాఖ ను ఐటి హబ్ , తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుస్తా: మంత్రి నారా లోకేశ్
Nara Lokesh: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న ఐటి కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు తదితర వివరాలను ఆరా తీశాను. త్వరలోనే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీ తీసుకువస్తాము. విశాఖ ను ఐటి హబ్ గాను, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఐటి, […]
Date : 15-06-2024 - 11:41 IST -
#Andhra Pradesh
Nara Lokesh : పదేళ్ల తరువాత మోడీతో నారాలోకేష్ కొడుకు.. వైరల్ అవుతున్న ఓల్డ్ పిక్..
పదేళ్ల తరువాత మోడీతో నారాలోకేష్ కొడుకు దేవాన్ష్. గతంలో మోడీతో దేవాన్ష్ ఉన్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
Date : 15-06-2024 - 3:56 IST -
#Andhra Pradesh
Praja Darbar : మంగళగిరి లో ‘ప్రజాదర్బార్ ‘ మొదలుపెట్టిన నారా లోకేష్
మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు
Date : 15-06-2024 - 1:43 IST -
#Andhra Pradesh
Nara Lokesh: యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా: మంత్రి నారా లోకేశ్
Nara Lokesh: హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన Nara Chandrababu Naidu కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేశ్. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని నారా లోకేశ్ అన్నారు. […]
Date : 14-06-2024 - 9:10 IST -
#Andhra Pradesh
AP New Ministers : మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు
ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ ఏ ఏ శాఖలు కేటాయిస్తారో అనే ఉత్కంఠ కు తెరదించారు
Date : 14-06-2024 - 2:45 IST -
#Andhra Pradesh
Viral : పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేష్
సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు
Date : 13-06-2024 - 1:15 IST -
#Andhra Pradesh
AP Cabinet: ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం..!
AP Cabinet: ఏపీలో కొత్త ప్రభుత్వం (AP Cabinet) కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బుధవారం (జూన్ 12, 2024) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, బండి సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా, జేపీ నడ్డా మంగళవారం […]
Date : 12-06-2024 - 12:49 IST -
#Andhra Pradesh
Ministers: ఏపీ మంత్రుల జాబితా ఇదేనా..! చంద్రబాబు మంత్రివర్గంలో కాబోయే మినిస్టర్స్ వీరేనా..?
Ministers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, బండి సంజయ్ కుమార్‌తో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా, జేపీ నడ్డా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున టీడీపీ, ఎన్డీయే ఎమ్మెల్యేలు చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎన్డీయే […]
Date : 12-06-2024 - 8:47 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఏపీలో పెట్టుబడి.. టెస్లాపై కన్నేసిన నారా లోకేష్..!
ఏపీలో ఇటీవల జరిగి ఎన్నికల్లో టీడీపీ కూటమి చరిత్ర సృష్టించింది. అధిక స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు.
Date : 10-06-2024 - 4:38 IST -
#Speed News
Nara Lokesh: రామోజీరావు నాకు మెంటార్ : నారా లోకేశ్
Nara Lokesh: రామోజీరావు తనకు మెంటార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారా లోకేశ్ అన్నారు. ఆయనది ప్రజల తరఫున ప్రశ్నించే గొంతు అని చెప్పారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ నంబర్ వన్‌గా నిలిచారని కొనియాడారు. రామోజీరావు తనకు మెంటార్‌గా ఉన్నారని, ఆయన సూచనల్ని జీవితాంతం పాటిస్తానని తెలిపారు. అంతిమసంస్కారాలకు […]
Date : 09-06-2024 - 10:40 IST -
#Andhra Pradesh
AP Phone Tapping: పెగాసస్‌తో లోకేష్ ఫోన్ ట్యాపింగ్
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో .లోకేష్ ఫోన్లను ట్యాప్ చేసేందుకు పెగాసస్‌ను ఉపయోగించారా లేదా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నివేదిక కోరారు. లోకేష్ నాయుడు తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు.
Date : 08-06-2024 - 6:34 IST