Nadendla Manohar
-
#Andhra Pradesh
Yuvagalam Navasakam: రాజమండ్రి జైలులో పవన్ నిర్ణయం ఓ సంచలనం
జనసేన-టీడీపీ కలయికతో కొత్త శకం మొదలవబోతుందని చెప్పిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల చెప్పారు.
Date : 20-12-2023 - 7:22 IST -
#Andhra Pradesh
AP : పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి – మంత్రి గుడివాడ అమర్‌నాథ్
వైసీపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) మరోసారి జనసేన (Janasena) , టీడీపీ (TDP) లపై నిప్పులు చెరిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని అని , పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అంటూ తనదైన శైలి లో సెటైర్లు వేశారు. సీఎం జగన్ రేపు (గురువారం) ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పలాసలో దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్బంగా మంత్రి […]
Date : 13-12-2023 - 11:23 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: నాదేండ్ల ను విడుదల చేయకపోతే విశాఖ వస్తా పోరాడతా: పవన్ కళ్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
Date : 11-12-2023 - 1:43 IST -
#Andhra Pradesh
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ..
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టైకూన్ హోటల్ దగ్గర రహదారి మూసివేతకు నిరసనగా జనసేన మహాధర్నా (Janasena Mahadharna) కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీ MVV సత్యనారాయణ (MVV Satyanarayana)కు వ్యక్తిగత లబ్ధి చేయడానికే ఈ రహదారి మూసివేశారని, ఎంపీకి చెందిన నిర్మాణాలకు వాస్తు దోషం తొలగించేందుకు రోడ్డు మూసివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌తో పాటు కార్యకర్తలు […]
Date : 11-12-2023 - 1:15 IST -
#Speed News
Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోంది
Nadendla Manohar: ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న మనోహర్ ఇటీవల శ్రీకాకుళం చేరుకుని స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మనోహర్ మాట్లాడుతూ రోజురోజుకు అవినీతి మరింతగా బయటపడుతోందన్నారు. అవినీతికి పాల్పడినట్లు తమ మంత్రులే అంగీకరించారని ఆరోపించారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఎత్తిచూపారు. మూడు లక్షల ఆవులను […]
Date : 11-12-2023 - 12:39 IST -
#Andhra Pradesh
Kethamreddy Vinod Reddy : జనసేనాను నాశనం చేస్తుంది నాదెండ్లే – కేతంరెడ్డి వినోద్ రెడ్డి
జనసేన పార్టీని నాశనం చేస్తుంది మనోహరే అని వినోద్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో, పవన్ కల్యాణ్ పార్టీ లేదన్నారు
Date : 16-10-2023 - 4:19 IST -
#Andhra Pradesh
TDP -JSP : జనసేన – టీడీపీ పొత్తు.. ఆ నియోజకవర్గం నుంచే నాదెండ్ల మనోహర్ పోటీ..?
టీడీపీ జనసేన పొత్తుపై ఏపీలో విసృతమైన చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే బలమైన
Date : 17-09-2023 - 6:00 IST -
#Andhra Pradesh
Chandrababu Arrest: పవన్ ప్రివెంటివ్ కస్టడీ మాత్రమే
చంద్రబాబు అరెస్ట్ తో పవన్ కళ్యాణ్ తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిన్న శనివారం బాబుని కలిసేందుకు యత్నించిన పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు.
Date : 10-09-2023 - 10:15 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Birthday : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన చేయబోయే కార్యక్రమాలు ఇవే..
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Date : 01-09-2023 - 6:23 IST -
#Andhra Pradesh
Nadendla Manohar : వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన స్వాగతిస్తుంది.. బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను సంప్రదించారు..
మరోసారి ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు నినాదం బీజేపీ తీసుకొచ్చింది. త్వరలో పార్లమెంటు అత్యవసర సమావేశాలు ఉంటాయని, దీనికోసమే ఆ సమావేశాలు అని చర్చ జరుగుతుంది.
Date : 01-09-2023 - 5:30 IST -
#Andhra Pradesh
Nadendla Manohar : ఈ సారి కూడా పోటీ చేసేది అక్కడ్నుంచే.. క్లారిటీ ఇచ్చిన జనసేన నాదెండ్ల మనోహర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడో ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మాత్రం తను ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ ఇచ్చాడు.
Date : 07-08-2023 - 8:30 IST -
#Andhra Pradesh
AP 2024 Elections : తెనాలి జనసేన అభ్యర్థి ని ప్రకటించిన పవన్ కళ్యాణ్..ఫస్ట్ గెలుపు ఇదేనట
పవన్ కళ్యాణ్ నాదెంద్ల మనోహర్ పేరును ప్రకటించి రాజా వర్గానికి షాక్
Date : 02-08-2023 - 4:00 IST -
#Andhra Pradesh
Pavan Kalyan:ఆపరేషన్ గరుడ! పవన్ హత్యకు కుట్ర!
జనసేనాని పవన్ కల్యాణ్ మీద హత్యకు కుట్ర జరిగిందని ఆ పార్టీ అనుమానిస్తోంది. అందుకోసం హైదరాబాద్ లోని ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహిచారని చెబుతోంది. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద అపరిచితులు సంచరిస్తున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఫాలో అవుతున్నారని, పవన్ ఉండే కారును కొనుగొనే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Date : 03-11-2022 - 3:50 IST -
#Speed News
Nadendla Manohar:నాదెండ్ల మనోహర్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో ఆ పార్టీ నేతలు తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేశ్ తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 29-08-2022 - 12:08 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఈ నెల 20వ తేదీన కడప జిల్లాలో జనసేనాని పర్యటన..!!
ఆంధ్రప్రదేశ్ లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
Date : 16-08-2022 - 9:48 IST