HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jana Sena Leader Nadendla Manohar Likely To Contest From Guntur West Constituency

TDP -JSP : జ‌న‌సేన‌ – టీడీపీ పొత్తు.. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే నాదెండ్ల మ‌నోహ‌ర్ పోటీ..?

టీడీపీ జ‌న‌సేన పొత్తుపై ఏపీలో విసృత‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కూడ‌ద‌నే బ‌ల‌మైన

  • Author : Prasad Date : 17-09-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena
Janasena

టీడీపీ జ‌న‌సేన పొత్తుపై ఏపీలో విసృత‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కూడ‌ద‌నే బ‌ల‌మైన సంక‌ల్పంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు పొత్తుల‌తో ఇరు పార్టీ అధినేత‌లు క‌లిసిన‌ప్ప‌టికి క్లారిటీ రాలేదు. కానీ చంద్ర‌బాబు అరెస్ట్‌తో టీడీపీ జ‌న‌సేన పొత్తును ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల రెండు నెల‌ల ముందు పొత్తుని ప్ర‌క‌టించాలని భావించిన చంద్ర‌బాబు అరెస్ట్‌తో ముందే ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. దీంతో టీడీపీ జ‌న‌సేన క్యాడ‌ర్‌లో జోష్ పెరిగింద‌నే చెప్పాలి. ఇటు జ‌న‌సేనకు ఇచ్చే అసెంబ్లీ సీట్ల‌పై ఇప్ప‌టికే టీడీపీ క్లారిటీతో ఉంది. జ‌న‌సేన కూడా 30 సీట్ల వ‌ర‌కు అడుగుతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే 25 అసెంబ్లీ సీట్లు, మూడు ఎంపీ సీట్లు ఇచ్చేంద‌కు టీడీపీ సిద్ధ‌మైంది.

ఇటు జ‌న‌సేన పీఎసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహార్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన తెనాలి నుంచి సీటు ఆశిస్తున్న‌ప్ప‌టికి అక్క‌డ టీడీపీ నుంచి బ‌ల‌మైన నాయ‌కుడు ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌రోసారి పోటీ చేయ‌నున్నారు. కాబ‌ట్టి జ‌న‌సేన‌కు తెనాలి సీటు ఇచ్చేందుకు టీడీపీ ఆస‌క్తి చూప‌డంలేదు. అయితే గుంటూరు జిల్లాలో టీడీపీ బ‌లంగా ఉన్న గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం టీడీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేరు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి గెలిచిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌.. వైసీపీలో చేరారు. అప్ప‌టి నుంచి ప‌లువురు టీడీపీ నేత‌లు ఈ టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా పొత్తు ప్ర‌క‌ట‌న రావ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌సేన‌కు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధ‌మైంది. జ‌న‌సేన సీనియ‌ర్ నేత నాందెడ్ల మ‌నోహ‌ర్ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక్క‌డ టీడీపీ బ‌లంగా ఉండ‌టంతో పాటు జ‌న‌సేన క్యాడ‌ర్ కూడా ఉండ‌టం క‌లిసి వ‌చ్చే అంశాలుగా భావిస్తున్నారు. టీడీపీకి ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థి లేక‌పోవ‌డంతో ఈ సీటును జ‌న‌సేన‌కి ఇచ్చి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ని పోటీ చేయించాల‌ని టీడీపీ భావిస్తుంది. మ‌రి రెండు పార్టీలు క‌లిసి టికెట్లు ప్ర‌క‌టించే వ‌ర‌కు ఈ సీటు ఎవ‌రికి వ‌స్తుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Gunturu west
  • Janasena
  • Nadendla Manohar
  • tdp
  • TDP JSP

Related News

Chandrababu Naidu

TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

తెలుగుదేశం పార్టీ బలం దాని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "టీడీపీ కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు తప్ప, ఎవ్వరికీ భయపడడు, ఎక్కడా తలవంచడు" అంటూ కార్యకర్తల ధైర్యాన్ని కొనియాడారు. పార్టీ 1982లో స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు చూసిందని

  • Lokesh Tdpworking

    TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు

  • Nara Lokesh

    నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకారం!

  • Mehar Ramesh Event

    Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

Latest News

  • AP 10th Results : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల..అమ్మాయిలదే పైచేయి !!

  • KTR : కేటీఆర్ చెంప చెల్లుమనిపించాడు

  • Exit Polls 2026 – విజయ్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసింది వారేనా ?

  • Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

  • Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన ‘స్పిరిట్’ టీం

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd