HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kethamreddy Vinod Reddy Sensational Comments On Nadendla Manohar

Kethamreddy Vinod Reddy : జనసేనాను నాశనం చేస్తుంది నాదెండ్లే – కేతంరెడ్డి వినోద్ రెడ్డి

జనసేన పార్టీని నాశనం చేస్తుంది మనోహరే అని వినోద్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో, పవన్ కల్యాణ్ పార్టీ లేదన్నారు

  • Author : Sudheer Date : 16-10-2023 - 4:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ketham
Ketham

రీసెంట్ గా జనసేన పార్టీ (Janasena Party) కి రాజీనామా చేసిన వైసీపీ (YCP) లో చేరిన నెల్లూరు జిల్లాకు చెందిన కేతం రెడ్డి వినోద్ రెడ్డి (Kethamreddy Vinod Reddy) తాజాగా జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. జనసేన పార్టీని నాశనం చేస్తుంది మనోహరే అని వినోద్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలో, పవన్ కల్యాణ్ పార్టీ లేదన్నారు. ఈ రోజు జనసేన పార్టీలో నాలాంటి వారు ఎందరో పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే కోరికతో చాలా కష్టపడ్డారు. నేను పని చేసింది పవన్ కల్యాణ్ గారి కోసమే. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ప్రతి ఇంటికి తిరిగాను… ఆయన కోసం శిలఫలకం వేశాను. ఆయన కూడా తనకు పార్టీలో గౌరవం దక్కలేదని అన్నారు. నేను డబ్బులు తీసుకోని వచ్చాను, వైసీపీ కోవర్టునంటూ కొందరు నన్ను విమర్శిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మీరు ఎంత డబ్బులు ఇస్తే జనసేన పార్టీలో నేను పని చేశాను. ఎంత డబ్బులు తీసుకుని నేను జనసేనాలోకి వచ్చాను చెప్పండి అంటూ వినోద్ ప్రశ్నించారు. పార్టీని ఎదగకుండా ఎలా చేయాలా అనేవి జరుగుతున్నాయి. అయితే ఇవ్వన్నీ పవన్ కల్యాణ్ గారికి తెలియదు. ఆయన పక్కన ఉన్న నెంబర్ టూ ఒకరు ఉంటారు. నాదెండ్ల మనోహర్ అనే ఒక బ్లాక్ హోల్ ని పవన్ కల్యాణ్ పెట్టుకున్నారు. ఎవరైనా పవన్ కల్యాణ్ కోసం నాలాగా కష్టపడే వారిని బయటకు పంపడం మీదే నాదెండ్ల మనోహర్ పని చేస్తున్నారు. జనసేనను నాదెండ్ల మనోహర్ నాశనం చేస్తున్నారు. నాదెండ్ల వల్ల జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు” అంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Mecha Nageswara Rao : తన రాజకీయ గురువు తుమ్మలే అంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • Kethamreddy Vinod Reddy
  • Nadendla Manohar
  • Pawan Kalyan

Related News

Mehar Ramesh Event

Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

మెహర్ రమేష్ కుమార్తెకు, తోట చంద్రశేఖర్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

    Latest News

    • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

    • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

    • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

    • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd