Mumbai
-
#India
Manoj Jarange: మరాఠా రిజర్వేషన్లు.. ఉద్యమాన్ని విరమించిన మనోజ్ జరంగే.!
మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం తలవంచింది. మనోజ్ జరంగే పాటిల్ (Manoj Jarange), ఇతర ఆందోళనకారుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ఈరోజు మనోజ్ జరంగే తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 09:36 AM, Sat - 27 January 24 -
#Devotional
Ram Mandir: జై శ్రీరామ్ నామాలతో ముస్తాబైన ముఖేష్ అంబానీ ఆంటిలియా
భారతదేశ చరిత్రలో నేడు మరో అధ్యాయం చేరబోతోంది. నేడు అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ తరుణం కోసం సనాతనీయులతో పాటు యావత్ దేశం ఎంతో కాలంగా ఎదురుచూసింది.
Published Date - 07:42 AM, Mon - 22 January 24 -
#Speed News
Mumbai: ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ముంబయిలోని విక్రోలి ఈస్ట్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. విక్రోలి ఈస్ట్ ప్రాంతంలోని డాక్టర్ అంబేద్కర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. అయితే అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదు.
Published Date - 10:43 AM, Sun - 21 January 24 -
#Sports
Ajinkya Rahane: నా లక్ష్యం అదే.. అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు..!
ప్రస్తుతం అజింక్య రహానే (Ajinkya Rahane) రంజీ ట్రోఫీలో ముంబైకి నాయకత్వం వహిస్తున్నాడు. దేశవాళీ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత, ఆంధ్రతో జరిగిన రెండో మ్యాచ్‌లో రహానే తిరిగి వచ్చి ముంబైకి బాధ్యతలు చేపట్టాడు.
Published Date - 11:00 AM, Tue - 16 January 24 -
#India
Dharavi Residents: ధారవి ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త ఫ్లాట్‌లను అందించనున్న అదానీ గ్రూప్
ముంబయిలోని ప్రముఖ మురికివాడ అయిన ధారవి రీడెవలప్‌మెంట్ (Dharavi Residents) ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే వారికి ఒక పెద్ద వార్త వచ్చింది.
Published Date - 10:30 AM, Tue - 16 January 24 -
#India
Sea Bridge: నేడు ప్రధాని మోదీచే సముద్రపు వంతెన ప్రారంభోత్సవం..!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పలు పథకాలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో అత్యంత ప్రత్యేకం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం. ఇది భారతదేశంలో సముద్రంపై నిర్మించిన పొడవైన వంతెన (Sea Bridge).
Published Date - 07:36 AM, Fri - 12 January 24 -
#Cinema
Salman Khan : సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబాటు.. ఇద్దరి అరెస్ట్
Salman Khan : బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్ వద్ద కలకలం చోటుచేసుకుంది.
Published Date - 03:28 PM, Mon - 8 January 24 -
#Sports
Vaibhav Suryavanshi: 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ..?
బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ నిలిచాడు.
Published Date - 01:09 PM, Sat - 6 January 24 -
#India
Mumbai Billionaire: లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన కోటీశ్వరుడు.. వీడియో వైరల్..!
ముంబై లోకల్ ట్రైన్ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా పరిగణించబడుతుంది. అయితే ఒక కోటీశ్వరుడు (Mumbai Billionaire) లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తే చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది.
Published Date - 10:35 AM, Sun - 31 December 23 -
#Cinema
Jaya Prada: నటి జయప్రద కోసం పోలీసుల గాలింపు.. కారణమిదే..?
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద (Jaya Prada) కోసం రాంపూర్ పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు.
Published Date - 08:36 AM, Sat - 30 December 23 -
#Sports
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటీ?
అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే రోజునే నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టుల్ని బాక్సింగ్ డే టెస్టులు అంటారు.
Published Date - 04:56 PM, Tue - 26 December 23 -
#India
Indian Plane : ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ఆ విమానాన్ని ఆరు రోజులు ఎందుకు ఆపారంటే..
Indian Plane : ఆరు రోజుల ఉత్కంఠకు తెరపడింది.
Published Date - 08:48 AM, Tue - 26 December 23 -
#India
Dawood Properties : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎన్ని ఆస్తులున్నాయంటే ?
Dawood Properties : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
Published Date - 05:47 PM, Mon - 25 December 23 -
#Off Beat
Toilet Showroom : మహిళా ప్రయాణికులకు ‘టాయిలెట్ షోరూమ్’.. ఫీజు కేవలం రూ.10
Toilet Showroom : టాయిలెట్ వేరు.. షోరూమ్ వేరు.. కానీ టాయిలెట్, షోరూమ్ ఒకేచోట ఉండటమే ‘వులూ ఉమెన్స్ టాయిలెట్’ (Woloo Women) ప్రత్యేకత.
Published Date - 10:03 AM, Sun - 24 December 23 -
#Cinema
Tanuja Health Update: ఐసీయూలో కాజోల్ తల్లి తనూజ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ICUలో పరిశీలనలో ఉన్నారు. కాజోల్ తల్లి తనూజ గత రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ముంబైలోని జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు.
Published Date - 12:49 PM, Mon - 18 December 23