Mumbai
-
#Sports
Sachin Meets Messi: మెస్సీని కలిసిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్!
లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న కోల్‌కతా చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లో రాహుల్ గాంధీని కలిసి, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నారు. నేడు ఆయన ముంబైకి చేరుకున్నారు. రేపు అంటే డిసెంబర్ 15న ఆయన ఢిల్లీకి వెళతారు.
Date : 14-12-2025 - 9:33 IST -
#India
Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు
Mumbai 26/11 Terror Attack : భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ముంబై 26/11 ఉగ్రదాడులకు నేటితో సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి
Date : 26-11-2025 - 9:14 IST -
#Sports
Suryakumar Yadav : ముంబై కొత్త సారథిగా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్‌కు ముందు ముంబై తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎంసీఏకు తెలియజేశాడట. టీ20 వరల్డ్ కప్ 2026 లక్ష్యంగా ఈ టోర్నీలో పూర్తిగా అందుబాటులో ఉంటానని ఎంసీఏకు హామీ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా వైట్ బాల్ ఫార్మాట్లకు సూర్యకుమార్ నేతృత్వం వహించనున్నాడు. భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ […]
Date : 21-11-2025 - 1:04 IST -
#Cinema
Actor Hospitalised: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు!
గోవిందా త్వరగా కోలుకుని మళ్లీ ఉల్లాసంగా, ఆరోగ్యంగా కనిపించాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Date : 12-11-2025 - 8:15 IST -
#Sports
IND vs AUS: ఆస్ట్రేలియా సిరీస్.. కోహ్లీ, రోహిత్‌తో సహా టీమిండియా ఆ రోజునే బయలుదేరనుంది!
ఆస్ట్రేలియా పర్యటనలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ సిరీస్ కోసం స్టార్ ఆటగాళ్లు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు.
Date : 08-10-2025 - 6:03 IST -
#Speed News
Mumbai : చెత్త ఏరిన సీఎం భార్య, స్టార్ హీరో
Mumbai : ఈ కార్యక్రమంలో ఆమె బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar)తో కలిసి పాల్గొన్నారు. నిమజ్జనాల కారణంగా బీచ్ మొత్తం అపరిశుభ్రంగా మారడంతో, దానిని శుభ్రం చేసి
Date : 07-09-2025 - 12:18 IST -
#India
Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం
Mumbai: రాబోయే పండుగల దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం, దసరా, నవరాత్రుల సమయంలో నగరంలో భారీగా జనసమ్మర్థం ఉండనుంది.
Date : 06-09-2025 - 11:30 IST -
#India
Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్ ఉగ్ర బెదిరింపు మెయిల్
Bomb Threat : దేశ ఆర్థిక రాజధాని ముంబయి మరోసారి ఉగ్ర బెదిరింపులతో కాసేపు ఉలిక్కిపడింది. నగరంలో భారీ ఉగ్రదాడులు జరగనున్నాయంటూ శుక్రవారం ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఒక ఇమెయిల్ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
Date : 06-09-2025 - 9:58 IST -
#India
Ganesh Immersion : ముంబైలో హై అలర్ట్.. ఉగ్రదాడుల హెచ్చరికతో భద్రత కట్టుదిట్టం
ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు వచ్చిన ఈ మెసేజ్‌లో, నగరంలో 34 వాహనాల్లో మానవ బాంబులను అమర్చామని, వాటి ద్వారా 400 కేజీల ఆర్డీఎక్స్ పేల్చేలా ప్రణాళిక తయారు చేసినట్టు ఉగ్రవాదులు పేర్కొన్నారు.
Date : 05-09-2025 - 4:33 IST -
#Business
Tesla Car : భారత్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
ఈ కారు మోడల్ వై (Tesla Model Y), తెలుపు రంగులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన తాళాలను సంస్థ ప్రతినిధులు స్వయంగా మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో మొట్టమొదటి టెస్లా వాహనాన్ని పొందడం నా జీవితంలో ఒక గౌరవకరమైన సందర్భం. పర్యావరణహిత, శక్తి సామర్థ్యం కలిగిన వాహనాలను ప్రోత్సహించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు.అని పేర్కొన్నారు.
Date : 05-09-2025 - 12:48 IST -
#Sports
Ajinkya Rahane: అజింక్య రహానే సంచలన నిర్ణయం!
ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లలో 147.27 స్ట్రైక్ రేట్‌తో 390 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
Date : 21-08-2025 - 6:34 IST -
#Speed News
Womens Safety: మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి..!
నేరస్థుల డేటాబేస్ ను డిజిటైలైజ్ చేయడంతోపాటు, డిజిటల్ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు.
Date : 19-08-2025 - 8:30 IST -
#Sports
Asia Cup 2025: ముంబయి వర్షాలతో టీమ్ ఇండియా జట్టు ప్రకటనకు ఆటంకం
Asia Cup 2025: వర్షం కారణంగా రోడ్లు జలమయమవడంతో విలేకరుల సమావేశం సమయానికి ప్రారంభం కానుందని తెలుస్తోంది
Date : 19-08-2025 - 1:55 IST -
#India
Heavy rains : ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు..రెడ్ అలెర్ట్.. స్కూళ్లు, కాలేజీల బంద్
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నగరంలోని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది.
Date : 19-08-2025 - 10:15 IST -
#Sports
Rohit Sharma : రోహిత్ శర్మ స్టైలిష్ రీఎంట్రీ.. 5.39 కోట్ల లంబోర్గినితో ముంబైలో సందడి
Rohit Sharma : భారత జట్టు మాజీ కెప్టెన్, స్టైల్ ఐకాన్ రోహిత్ శర్మ లండన్‌లో తన ఆహ్లాదకరమైన సెలవులను ముగించుకుని ముంబైలో స్టైలిష్‌గా రీఎంట్రీ ఇచ్చారు.
Date : 09-08-2025 - 7:21 IST