Mumbai
-
#Sports
India vs New Zealand: నేడే భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్.. కివీస్ పై టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా..?
ICC వన్డే ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌తో న్యూజిలాండ్ (India vs New Zealand) తలపడుతోంది.
Date : 15-11-2023 - 7:05 IST -
#Sports
Dinesh Karthik: సెమీస్‌లో రోహిత్ రాణిస్తే టీమిండియాదే విజయం: దినేష్ కార్తీక్
టీమ్ ఇండియాపై భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) స్పందించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
Date : 14-11-2023 - 12:36 IST -
#Sports
India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్.. కివీస్ పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు మరోసారి భారత్ (India vs New Zealand)తో తలపడనుంది.
Date : 10-11-2023 - 2:40 IST -
#Cinema
Akshara Haasan : రూ.16 కోట్ల తో ముంబై లో ఇల్లు కొనుగోలు చేసిన కమల్ కూతురు అక్షర
ముంబైలోని ఖర్ ప్రాంతంలో 2245 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను అక్షర కొన్నారని సమాచారం
Date : 04-11-2023 - 2:35 IST -
#Sports
Sachin Tendulkar: సచిన్ విగ్రహం ఏంటీ ఇలా ఉంది.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విగ్రహ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Date : 03-11-2023 - 1:30 IST -
#Sports
Pitch Report: ఈరోజు జరిగే మ్యాచ్ లో పరుగుల వర్షం కురిసే అవకాశం.. వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే..!
ప్రపంచ కప్ 2023లో భారత్- శ్రీలంక (IND vs SL) మధ్య ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. వాంఖడే పిచ్ (Pitch Report)ను బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా భావిస్తారు.
Date : 02-11-2023 - 12:04 IST -
#Sports
IND vs SL: నేడు శ్రీలంకతో టీమిండియా ఢీ.. భారత్ ఇవాళ గెలిస్తే సెమీస్ కు వెళ్లినట్లే..!
భారత జట్టు గురువారం శ్రీలంక (IND vs SL)తో సవాల్‌ను ఎదుర్కోనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది.
Date : 02-11-2023 - 8:23 IST -
#Trending
Gill And Sara Tendulkar: అడ్డంగా దొరికిపోయిన శుభ్ మన్ గిల్, సారా టెండ్కూలర్, చక్కర్లు కొడుతున్న వీడియో!
శుభ్ మన్ గల్ సారా టెండూల్కర్ తో కనిపించడంతో వారిద్దరు డేటింగ్ లో ఉన్నారని మరోసారి పుకార్లు వినిపిస్తున్నాయి.
Date : 01-11-2023 - 3:03 IST -
#Sports
Suryakumar Yadav: కెమెరామెన్ గా సూర్యకుమార్ యాదవ్.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ది.
Date : 01-11-2023 - 12:58 IST -
#Trending
Jio World Plaza : ‘జియో వరల్డ్ ప్లాజా’ ప్రారంభం ఇవాళే.. విశేషాలివీ..
Jio World Plaza : దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్ ‘జియో వరల్డ్ ప్లాజా’ ఈరోజు ప్రారంభం కానుంది.
Date : 01-11-2023 - 9:33 IST -
#Speed News
Maratha Quota Protest: హింసాత్మకంగా మారుతున్న మరాఠా జర్వేషన్ అంశం
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ హింసాత్మకంగా మారుతుంది. మరాఠా అనుకూల కోటా నిరసనకారులు మంగళవారం మహారాష్ట్రలోని పూణె నగరంలో ముంబై-బెంగళూరు హైవేను దిగ్బంధించి టైర్లు తగలబెట్టారు.
Date : 31-10-2023 - 4:33 IST -
#India
Air India: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్, త్వరలో ముంబై-మెల్‌బోర్న్ మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు
ముంబై, మెల్‌బోర్న్ మధ్య విమాన సర్వీసులు డిసెంబర్ 15 నుండి వారానికి మూడుసార్లు నడుస్తుందని ఎయిర్ ఇండియా మంగళవారం తెలిపింది.
Date : 31-10-2023 - 3:42 IST -
#Cinema
Urfi Javed: ఉర్ఫీ జావేద్ కు హత్య బెదిరింపులు.. అసలేం జరిగిందంటే..?
ఉర్ఫీ జావేద్ (Urfi Javed)ని చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిపై ముంబై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
Date : 31-10-2023 - 10:00 IST -
#Cinema
Samantha: దటీజ్ సమంత, చేతిలో సినిమాలో లేకున్నా బాగానే సంపాదిస్తోంది!
ప్రస్తుతం చేతినిండా సినిమాలేవి లేకున్నా సమంత భారీగా సంపాదిస్తుండటంతో అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది.
Date : 26-10-2023 - 12:48 IST -
#India
PM Narendra Modi: నేడు షిర్డీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ..!
గురువారం (అక్టోబర్ 26) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సాయిబాబాను దర్శించుకునేందుకు షిర్డీకి రానున్నారు.
Date : 26-10-2023 - 9:44 IST