HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Will This Be Rohit Sharmas Final Ipl Season For Mumbai Indians

Rohit Sharma: వేలం లోకి రోహిత్ శర్మ?

ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించింది.

  • Author : Praveen Aluthuru Date : 20-02-2024 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

Rohit Sharma: ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించింది. గత 13 ఏళ్లుగా ముంబై తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ వచ్చే ఏడాది మరో జట్టుకు ఆడే అవకాశం కనిపిస్తుంది.

ప్రతి ఏడాది లాగే వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగుతుంది. ఈ మెగా వేలంలో ఒక్కో జట్టు 4 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారతీయ మరియు 1 విదేశీ ఆటగాడు ఉంటారు. ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించారు. కాబట్టి వచ్చే ఏడాది కూడా హార్దిక్ పాండ్యానే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అయితే రోహిత్‌ని ఎందుకు కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో ఆ జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ శర్మపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రాణించలేకపోతున్నాడు. దీంతో రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించామని చెప్పుకొచ్చాడు. మార్క్ బౌచర్ రియాక్షన్ తో రోహిత్ భార్య రితికా సజ్దే ఘాటుగా స్పందించింది. దీంతో ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మల మధ్య వివాదం మరింత ముదురుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న మెగా వేలంలో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకోవచ్చు. కాబట్టి రోహిత్ ఔట్ కావడం దాదాపు ఖాయం. మరి రోహిత్ ఏ జట్టుకు సారధ్యం వహిస్తాడో చూడాలి.

Also Read: Telangana: వారం పాటు నిరసన వాయిదా వేసిన అర్చకులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auction
  • Captaincy
  • Hardik Pandya
  • IPL 2025
  • mumbai indians
  • rohit sharma

Related News

Rohit Sharma

ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

గత ఏడాది రోహిత్ శర్మ చాలా మ్యాచుల్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ కనిపించారు. ఫీల్డింగ్ సమయంలో ఆయనకు విశ్రాంతిని ఇచ్చేవారు.

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

  • IND vs ENG

    టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..

  • Mohammad Amir

    టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

Latest News

  • Current Charges : కరెంట్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • War Effect : 7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్ 52వేల మంది

  • T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే !!

  • T20 World Cup 2026 Final : ఈరోజైనా అభిషేక్ శర్మ బాట్ కు పనిచెపుతాడా ?

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd