HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Suryakumar Yadav Likely To Miss First Few Matches Of Ipl 2024

Suryakumar Yadav : ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. కొన్ని మ్యాచ్ లకు సూర్య దూరం?

టీమిండియా స్టార్‌ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఐపీఎల్ 17వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరంగా కానున్నాడు.

  • Author : Naresh Kumar Date : 08-01-2024 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big Shock For Mumbai Indians.. Suryakumar Yadav Away From Some Matches..
Big Shock For Mumbai Indians.. Surya Away From Some Matches..

Suryakumar Yadav : ఐపీఎల్ 17వ సీజన్ కు ఫ్రాంచైజీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఇటీవలే ముగిసిన మినీ వేలంలో పలువురు ఆటగాళ్ళను కొనుగోలు చేసిన తమ తమ జట్లను బలంగా మార్చుకున్నాయి. ప్రస్తుతం వచ్చే సీజన్ లో తుది జట్టు, ఎవరు అందుబాటులో ఉంటారనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే కీలక ఆటగాళ్ల గాయాలు వారిని టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఐపీఎల్ 17వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరంగా కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న ఈ డాషింగ్‌ బ్యాటర్‌ స్పోర్ట్స్‌ హెర్నియా వల్ల అతడు ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో సర్జరీ కోసం సూర్యకుమార్‌ (Suryakumar Yadav) జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్న అతను రెండు- మూడు రోజుల్లో సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్‌కు పయనమవుతాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో రంజీ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌ 2024 ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ మొదలుకానుండడంతో సూర్యకుమార్ పూర్తిస్థాయిలో కోలుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. చీలమండ నొప్పి కారణంగానే సూర్యకుమార్‌ యాదవ్‌ ఇప్పటికే అఫ్గనిస్తాన్‌తో టీ ట్వంటీ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా సూర్య ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే ముంబై ఇండియన్స్‌ కు ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇప్పటికే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. పాండ్యా రీఎంట్రీపై క్లారిటీ లేకపోవడం, తాజాగా సూర్యకుమార్ గాయం ముంబై మేనేజ్ మెంట్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read:  Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో అఖండ జ్యోతి.. విశేషాలివీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket
  • Few Matches
  • ICC
  • ipl 2024
  • mumbai indians
  • Suryakumar Yadav

Related News

Salman Ali Agha has broken his silence on the handshake controversy

IND VS PAK: షేక్‌హ్యాండ్ ఇస్తార‌ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం: స‌ల్మాన్ ఆఘా

గతేడాది ఆసియా కప్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య చోటుచేసుకున్న ‘హ్యాండ్‌షేక్ వివాదం’ క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయ‌ం తెలిసిందే. పహల్గామ్ దాడుల నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు జాతీయ భావనకు అనుగుణంగా వ్యవహరించింది. అయితే, ఈ వివాదంపై పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ అలీ ఆఘా తాజాగా స్పందిస్తూ, అప్పుడు తెర వెనుక ఏం జరిగింద

  • Rohit Sharma x MS Dhoni at Chepauk

    IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?

  • 2007, 2024, 2026 MS Dhoni, Suryakumar Yadav and Rohit Sharma together T20 world cup capitans

    T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

  • Riyan Parag

    ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

Latest News

  • Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లు 2026

  • Skoda : గ్రామీణ ప్రాంతాల్లో స్కోడా కార్ల అమ్మకాలు

  • Biryani : వామ్మో ఇక హైదరాబాద్ లో బిర్యానీ తినలేం ! ఆ రేంజ్ లో పెరిగిన ధరలు !!

  • ChandraBose : రచయిత చంద్రబోస్ ఇంట విషాదం..

  • Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd