HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Virat Kohli Scores A Hundred In Vijay Hazare Trophy

విజయ్ హజారే ట్రోఫీ.. సెంచ‌రీలు చేసిన‌ కోహ్లీ, రోహిత్!

మరోవైపు సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు.

  • Author : Gopi Date : 24-12-2025 - 3:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma-Virat Kohli
Rohit Sharma-Virat Kohli

Vijay Hazare Trophy: భారత దేశవాళీ వన్డే టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఈసారి పలువురు సూపర్ స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున బరిలోకి దిగగా, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

విరాట్ కోహ్లీ ‘చేజ్ మాస్టర్’ ఇన్నింగ్స్

ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌ను చాటారు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో ఆయన 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదారు.

Also Read: సునీల్ గవాస్కర్ పర్సనాలిటీ హక్కుల రక్షణ.. ఒక చారిత్రాత్మక తీర్పు!

రోహిత్ శర్మ విధ్వంసం

మరోవైపు సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు. మొత్తం మీద 94 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 155 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • mumbai
  • rohit sharma
  • sports news
  • Vijay Hazare Trophy
  • virat kohli

Related News

ACB raids

ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్‌లో స్పెషల్ లైజ‌నింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు క

    Latest News

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd