MLC Kavitha
-
#Telangana
MLC Kavitha: సింగరేణిని కాపాడింది కేసీఆర్, హక్కులను సాధించింది టీబీజీకేఎస్ : కల్వకుంట్ల కవిత
MLC Kavitha: హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ […]
Date : 22-12-2023 - 5:58 IST -
#Speed News
MLC Kavitha: కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: హైదరాబాద్: క్లిష్ట సమయంలో దేశ నలుమూలల నుంచి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబర్చినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు. తుంటి మార్పడి శస్త్రచికిత్స విజయవంతమై యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డాశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కేసీఆర్ కి చికిత్స అందించిన డాక్టర్లు, […]
Date : 15-12-2023 - 5:45 IST -
#Speed News
Kavitha Vs Smriti : స్మృతి ఇరానీ అజ్ఞానం బయటపడింది.. కేంద్రమంత్రికి కవిత కౌంటర్
Kavitha Vs Smriti : ‘‘రుతుస్రావం వైకల్యమేం కాదు.. రుతుస్రావం రోజులకు వేతనంతో కూడిన సెలవులను ఇవ్వలేం’’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 15-12-2023 - 3:15 IST -
#Telangana
MLC Kavitha: మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
Date : 13-12-2023 - 3:31 IST -
#Speed News
MLC Kavitha: ప్రగతి భవన్ కు బయలుదేరిన కల్వకుంట్ల కవిత
ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటింగ్ సరళిపై, ఫలితాల గురించి చర్చించనున్నారు.
Date : 03-12-2023 - 8:38 IST -
#Speed News
FIR On Kavitha- Revanth Reddy: ఎమ్మెల్సీ కవితపై, రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు.. ఎఫ్ఐఆర్ నమోదు: వికాస్ రాజ్
పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో ఎమ్మెల్సీ కవిత (FIR On Kavitha- Revanth Reddy)పై ఫిర్యాదు అందినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
Date : 30-11-2023 - 1:29 IST -
#Telangana
MLC Kavitha: బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల కొత్త డ్రామా
బాండ్ పేపర్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Date : 28-11-2023 - 11:26 IST -
#Telangana
MLC Kavitha : రాహుల్ తెలంగాణ కు వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారు – ఎమ్మెల్సీ కవిత
రాహుల్ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారని.. గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారని
Date : 26-11-2023 - 4:21 IST -
#Telangana
MLC Kavitha: అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా: కోరుట్ల ప్రచారంలో కల్వకుంట్ల కవిత
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 25-11-2023 - 1:29 IST -
#Speed News
MLC Kavitha: ఎలక్షన్ ఎఫెక్ట్, ఛాయ్ హోటల్ లో సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత జనాల్లోకి దూసుకుపోతున్నారు.
Date : 25-11-2023 - 12:35 IST -
#Speed News
MLC Kavitha: ఎంఐఎం పార్టీతో మాది పదేళ్ల స్నేహ బంధం: ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్, బీజేపీ అనవసరమైన అంశాలను లేవనెత్తుతూ ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని కవిత అన్నారు.
Date : 24-11-2023 - 3:55 IST -
#Speed News
MLC Kavitha: మోడీ పాలనలో ఉప్పు, పప్పు, లాంటి నిత్యవసర ధరలు పెరిగాయి: కల్వకుంట్ల కవిత
MLC Kavitha: తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని, ఇతర పార్టీలది అధికార బంధమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని, కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ను తిరస్కరించి కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కొప్పుల […]
Date : 20-11-2023 - 11:47 IST -
#Telangana
MLC Kavitha : ప్రచారంలో స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత
డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురై కాసేపు విశ్రాంతి తీసుకున్న కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని యధావిధిగా కొనసాగించారు.
Date : 18-11-2023 - 2:56 IST -
#Speed News
MLC Kavitha: ధాన్యపు రాశుల తెలంగాణ.. వీడియో చిత్రీకరించిన కవిత
MLC Kavitha: ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినా తెలంగాణ వరి ధాన్యంతో కళకళాలాడుతున్న విషయం తెలిసిందే. ఇతర పంటలతో పోలిస్తే ఎక్కువగా వరి సాగవుతోంది తెలంగాణలో. దేశంలోనే అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రంగా పేరుగాంచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వీడియోను తీశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా వీడియోను చిత్రీకరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత “ఎక్స్” లో ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల […]
Date : 18-11-2023 - 11:37 IST -
#Speed News
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని స్పష్టం చేశారు. తెలంగాణను పుట్టించిందే సీఎం కేసీఆర్ అని, ఆ తర్వాత రైతు బంధు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీని పుట్టించిందే సీఎం కేసీఆర్ అని వివరించారు. నియామకాలపై, ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసులు […]
Date : 16-11-2023 - 6:16 IST