MLC Kavitha
-
#Telangana
MLC Kavitha: గురుకులాల పనితీరుపై సమీక్షించండి, వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి!
MLC Kavitha: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణఆలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ […]
Date : 20-02-2024 - 5:05 IST -
#Speed News
MLC Kavitha: ఆడబిడ్డల ఉద్యోగాలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయింది: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ”సీఎం రేవంత్‌రెడ్డి.. మీరు రాజకీయాలపై పెట్టిన శ్రద్ధ రోస్టర్ పాయింట్‌పై పెట్టి ఉంటే బాగుండేది. రోస్టర్ పాయింట్ రద్దును సవాల్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద ఆ కేసును […]
Date : 19-02-2024 - 5:11 IST -
#Speed News
MLC Kavitha: బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కవిత మాట్లాడారు. కులగణన ఎప్పటిలోగా […]
Date : 18-02-2024 - 5:26 IST -
#Speed News
MLC Kavitha : తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేశారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి కేసీఆర్ చిన్ననాటి, ఉద్యమ కాలంలోని ఫొటోలతో రూపొందించిన వీడియోను జత చేశారు ఎమ్మెల్సీ కవిత. We’re now on […]
Date : 17-02-2024 - 10:22 IST -
#Speed News
MLC Kavitha: వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఆమె స్పందించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా నాలుగు నుంచి ఐదు వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరుతూ లేఖ రాశారు. దళారీ వ్యవస్థను […]
Date : 16-02-2024 - 12:10 IST -
#Telangana
MLC Kavitha: ఆరు గ్యారెంటీల అమలుకు అడుగులు వేయని ప్రభుత్వం, బడ్జెట్ పై కవిత కామెంట్
MLC Kavitha: ఆరు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. “సీఎం ప్రజావాణిని వినడం లేదు… ఢిల్లీవాణినే వింటున్నారు. ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారు.” అని వ్యాఖ్యానించారు. పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు ? అని ప్రశ్నించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ పై బుధవారం నాడు […]
Date : 14-02-2024 - 11:31 IST -
#Speed News
Raging : రామగుండంలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లకు గుండు కొట్టించిన సీనియర్లు
ర్యాగింగ్ భూతం మళ్లీ కురులు విప్పుకుంటోంది. గతంలో విచక్షణ రహితంగా విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడుతుండటంతో ర్యాగింగ్‌పై చట్టసభల్లోనూ చర్చలు చేసి చట్టాలు తీసుకువచ్చారు. దీంతో కొంతకాలంగా ర్యాగింగ్ భూతం కనిపించకుండా పోయినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. విద్యార్థుల మధ్య మనస్పర్థలు కాస్త ర్యాగింగ్ రూపంలో బయటకు వస్తున్నాయి. దీంతో.. తోటి విద్యార్థులపై విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ర్యాగింగ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల ర్యాగింగ్‌కు బాధితులైన ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలే. అయితే.. […]
Date : 14-02-2024 - 12:26 IST -
#Speed News
MLC Kavitha: జగిత్యాల కౌన్సిలర్లతో కవిత భేటీ, అవిశ్వాసంపై వెనక్కి
MLC Kavitha: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం నాడు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత […]
Date : 13-02-2024 - 9:52 IST -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్దుపై అనేక ప్రశ్నలు సంధించారు.
Date : 11-02-2024 - 12:21 IST -
#Telangana
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని కవిత డిమాండ్
కొత్తగా నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె మహేందర్‌రెడ్డిపై న్యాయవాది చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Date : 08-02-2024 - 1:45 IST -
#Telangana
MLC Kavitha: రేవంత్ రెడ్డిలో పచ్చ రక్తం ప్రహిస్తోంది, సీఎంపై కవిత సంచలన వ్యాఖ్యలు
MLC Kavitha: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సూచించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణ యువతకు ఎలా న్యాయం చేయగలుగుతారని ప్రశ్నించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవత మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ముందున్నారని, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆ […]
Date : 08-02-2024 - 12:44 IST -
#Telangana
MLC Kavitha: తక్షణమే కులగణనను ప్రారంభించాలి, బీసీలకే రూ. 20 వేల కోట్లు కేటాయించాలి
MLC Kavitha: ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టే ప్రక్రియను మొదలుపెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రక్రియ మొదలుపెడితేనే ఆరు నెలల్లో కులగణనను పూర్తి చేయగలరని అన్నారు. కులగణను పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను 42 శాతానికి పెంచితే స్థానిక సంస్థల్లో దాదాపు 24 వేల మంది […]
Date : 07-02-2024 - 5:18 IST -
#Telangana
MLC Kavitha: కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం […]
Date : 06-02-2024 - 5:02 IST -
#Telangana
MLC Kavitha: బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించండి, భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ
MLC Kavitha: బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర మంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా, బీసీ […]
Date : 05-02-2024 - 2:23 IST -
#Telangana
MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. నేడు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులపై బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మహిళల విచారణలో ఎన్‌ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ (ED) నిబంధనలు పాటించడం లేదని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ ఆమె సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 16న విచారణకు రావాలని ఈడీ […]
Date : 05-02-2024 - 11:52 IST