HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Mlc Kavitha Reached Pragati Bhavan

MLC Kavitha: ప్రగతి భవన్ కు బయలుదేరిన కల్వకుంట్ల కవిత

ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటింగ్ సరళిపై, ఫలితాల గురించి చర్చించనున్నారు.

  • Author : Balu J Date : 03-12-2023 - 8:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

MLC Kavitha: ఆదివారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి రౌండ్ల వారీ అప్‌డేట్‌ల కోసం ప్రతి పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు బయలు దేరారు.

ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటింగ్ సరళిపై, ఫలితాల గురించి చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రగతి భవన్ కు బయలు దేరేముందు మీడియాతో మాట్లాడుతూ మంచి జరుగుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమై 9.30 గంటలకు తొలి రౌండ్‌ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • hyderabad
  • MLC Kavitha
  • pragathi bhavan

Related News

Musi River

Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు

  • Goat Sheep

    గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

  • Divorce Hyd

    భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

  • NTR Dragon shooting Hyderabad

    హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్

  • Largest Steel Bridge hyderabad

    హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

Latest News

  • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

  • రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఐసీసీ చైర్మ‌న్‌!

  • టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

  • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

Trending News

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd