HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Vikasraj Says Fir Filed On Brs Mlc Kavitha And Revanth Reddy

FIR On Kavitha- Revanth Reddy: ఎమ్మెల్సీ కవితపై, రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు.. ఎఫ్ఐఆర్ నమోదు: వికాస్ రాజ్

పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో ఎమ్మెల్సీ కవిత (FIR On Kavitha- Revanth Reddy)పై ఫిర్యాదు అందినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

  • Author : Gopi Date : 30-11-2023 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
FIR On Kavitha- Revanth Reddy
Compressjpeg.online 1280x720 Image (1) 11zon

FIR On Kavitha- Revanth Reddy: పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో ఎమ్మెల్సీ కవిత (FIR On Kavitha- Revanth Reddy)పై ఫిర్యాదు అందినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు నివేదించామని.. ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు చెప్పారు. మరిన్ని చోట్ల ఫిర్యాదులు అందాయని తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని.. రెండు, మూడు చోట్ల ఈవీఎంలు మార్చామని చెప్పారు. ఓటర్ కార్డు లేకపోతే 12 ప్రత్యామ్నాయ కార్డులకు గుర్తింపు ఉందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఈసికి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదయినట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు వస్తే ఎఫ్ఐఆర్ నమోదయిందన్నారు. మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయని, ఆయా డీఈవోలకు పంపించామని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read: Lowest Polling: ఎప్పటిలాగే హైదరాబాద్ లో అతి తక్కువ పోలింగ్..!

రేవంత్ రెడ్డిపై కూడా ఫిర్యాదు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కోడంగల్ లో ఓటు వేసిన అనంతరం ఓటర్లను ప్రలోభపెట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • MLC Kavitha
  • revanth reddy
  • Telangana Assembly Election
  • Telangana Elections 2023

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

    • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

    • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

    Trending News

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd