Lifestyle
-
#Health
Passion Fruit: కృష్ణ ఫలం తింటే ఈ సమస్యలన్నీ మాయం..!
లికాలం ఆహారం పరంగా చాలా మంచిదని భావిస్తారు. ఈ సీజన్‌లో చాలా పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఇవి శీతాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పండ్లలో పాషన్ ఫ్రూట్ (Passion Fruit) (కృష్ణ ఫలం) ఒకటి.
Published Date - 02:42 PM, Fri - 5 January 24 -
#Devotional
Evil Spirit : దుష్టశక్తులు దరిచేరకుండా ఉండాలంటే.. ఇంట్లో వీటిని అలంకరించుకోవాల్సిందే..
దుష్టశక్తులు (Evil Spirit) దరి చేరకుండా ఉండాలంటే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో అలంకరించుకోవాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
Published Date - 08:20 PM, Thu - 4 January 24 -
#Life Style
Face Wash Tips : దీంతో ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకుంటే చాలు.. ముఖం అందంగా మెరిసి పోవాల్సిందే..
మన వంటింట్లో దొరికే మూడు రకాల పదార్థాలతో ఫేస్ వాష్ (Face Wash) తయారు చేసుకున్నట్లయితే మొఖం అందంగా, కాంతివంతంగా తయారవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు.
Published Date - 07:40 PM, Thu - 4 January 24 -
#Health
Goat Let Curry : చలికాలంలో మేక కాళ్ల కూర తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
చలికాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో మేక కాళ్ల కూర (Goat Leg Curry) కూడా ఒకటి. ఈ రెసిపీని చలికాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు.
Published Date - 07:20 PM, Thu - 4 January 24 -
#Health
Hair Fall Tips : హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే వాల్ నట్స్ తో ఈ విధంగా చేయాల్సిందే..
ఇక మీదట ఆ దిగులు అక్కర్లేదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన వాల్ నట్స్ తో హెయిర్ ఫాల్ (Hair Fall) సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
Published Date - 07:00 PM, Thu - 4 January 24 -
#Health
Gas Problem Tips : గ్యాస్ ట్రబుల్ క్షణంలో మాయం అవ్వాలంటే వీటిని తీసుకోవాల్సిందే.. అవేంటంటే..?
గ్యాస్ ట్రబుల్ (Gar Problem) కారణంగా కడుపులో మంట, త్రేన్పులు కొన్ని కొన్ని సార్లు మొలలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
Published Date - 06:40 PM, Thu - 4 January 24 -
#Health
Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు మొదట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా?
ఇంతకీ హార్ట్ ఎటాక్ (Heart Attack) వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 06:20 PM, Thu - 4 January 24 -
#Health
Papaya Benefits: బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు.. ముఖ్యంగా ఈ సీజన్ లో..!
చలికాలంలో చాలా రకాల పండ్లు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి. మార్కెట్‌లో లభించే ఈ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి (Papaya Benefits) ఈ పండ్లలో ఒకటి.
Published Date - 01:10 PM, Thu - 4 January 24 -
#Health
Anemia Symptoms: రక్తహీనతతో బాధపడుతున్నారా..? ఇవి తింటే సరిపోతుంది..!
శరీరంలో రక్తం లేకపోవడం పెద్ద సమస్య. ఇది హిమోగ్లోబిన్‌కు సంబంధించినది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు హిమోగ్లోబిన్ లోపంతో (Anemia Symptoms) బాధపడుతున్నారు.
Published Date - 10:35 AM, Thu - 4 January 24 -
#Health
Glaucoma: కళ్ళకు సంబంధించిన ఈ సమస్య గురించి మీకు తెలుసా..? ఈ లక్షణాలు ఉంటే కళ్ళకు ఇబ్బందే..!
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కంటి సమస్యలు, అంధత్వానికి గ్లాకోమా (Glaucoma) ఒక రీజన్.
Published Date - 09:35 AM, Thu - 4 January 24 -
#Health
Conch Flower : శంఖం పువ్వు వల్ల చర్మానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
శంఖం పువ్వు (Conch Flower) మొక్క వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
Published Date - 01:45 PM, Wed - 3 January 24 -
#Devotional
Copper Sun : వాస్తు ప్రకారం ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుని (Copper Sun) పెట్టుకోవచ్చు లేదా ఒకవేళ పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 01:40 PM, Wed - 3 January 24 -
#Health
Custard Apple : ఆ మూడు రకాల వ్యాధులు ఉన్నవారు సీతాఫలం తింటే ఇక అంతే సంగతులు..
సీతాఫలం (Custard Apple) వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
Published Date - 01:35 PM, Wed - 3 January 24 -
#Devotional
House : కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నారా..? అయితే ఈ 9 రకాల విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి..
కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి (House) గృహప్రవేశం చేసినప్పుడు అనేక రకాల సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు.
Published Date - 01:30 PM, Wed - 3 January 24 -
#Health
Food : చలికాలంలో అలాంటి ఆహార పదార్థాలు తింటున్నారా..? కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు మరెన్నో సమస్యలు..
ఎండాకాలం ఎటువంటి ఆహార పదార్థాలు (Food) తీసుకోవాలి అన్న విషయాలను చెబుతూ ఉంటారు. అలాగే కొన్ని కొన్ని సీజన్లో కొన్ని రకాల పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు.
Published Date - 01:20 PM, Wed - 3 January 24