Lifestyle
-
#Health
Drinking Tea: సాయంత్రం వేళలో టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త!
టీలో కెఫీన్ ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రిపూట కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. కెఫీన్ మెదడును ఉత్తేజపరిచి, నిద్ర పట్టకుండా చేస్తుంది.
Date : 20-07-2025 - 4:45 IST -
#Health
Bone Pain: ఎముకల నొప్పులకు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలీవే!
గౌట్ లేదా గౌట్ ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల కీళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది. కీళ్లలో వాపు లేదా తీవ్రమైన నొప్పి ఉన్నవారికి ఈ పరీక్ష చాలా ముఖ్యం.
Date : 20-07-2025 - 2:23 IST -
#Health
Health Tips: షాకింగ్ రిపోర్ట్.. వ్యాయామానికి కూడా వ్యక్తిత్వం అవసరమా?
వ్యక్తిత్వం, వ్యాయామం మధ్య గాఢమైన సంబంధం ఉంది. ఒక వ్యక్తి తన స్వభావానికి తగిన వ్యాయామాన్ని ఎంచుకుంటే, వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
Date : 19-07-2025 - 4:35 IST -
#Health
Sweet Craving After Meal: భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తోందా..? ఎందుకంటారు!
కొన్నిసార్లు శరీరంలో విటమిన్ బి లేదా క్రోమియం వంటి కొన్ని పోషకాల లోపం కారణంగా భోజనం తర్వాత తీపి తినాలనే కోరిక కలుగుతుంది. ఈ పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Date : 18-07-2025 - 7:50 IST -
#Life Style
Banksying: బ్యాంక్‌సైయింగ్ అంటే ఏమిటి? రిలేషన్షిప్లో ఇదో కొత్త ట్రెండ్!
మీ సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి. అయితే ఒకవేళ అతను/ఆమె మాట్లాడటానికి తప్పించుకుంటే ఈ పరిస్థితిలో మీ సంతోషాన్ని అన్నిటికంటే ముందు ఉంచండి.
Date : 18-07-2025 - 6:30 IST -
#Life Style
Parenting Tips: మీ పిల్లలు బుద్ధిమంతులుగా ఉండాలా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
నేటి సమజాంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా పెరిగి పెద్దవారవ్వాలని కోరుకుంటారు. కానీ, పిల్లల పెంపకంలో చాలా తప్పిదాలు జరుగుతుంటాయి. ఇవి పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Date : 17-07-2025 - 7:20 IST -
#Health
Helmet Damage Hair: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందా?
హెల్మెట్ ధరించడం కూడా చాలా ముఖ్యం. కానీ జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలే సమస్యను చాలా వరకు నివారించవచ్చు.
Date : 16-07-2025 - 4:58 IST -
#Health
Warning: 2008 నుంచి 2017 మధ్య జన్మించారా.. అయితే జాగ్రత్త!
గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, పరిశోధకులు క్యాన్సర్ వల్ల సంభవించే మరణాల సంఖ్యను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
Date : 14-07-2025 - 4:30 IST -
#Health
Child Immunity: మీ పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్ ఇదే!
బెర్రీలు మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాకుండా అనేక విటమిన్లు కూడా లభిస్తాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
Date : 13-07-2025 - 12:45 IST -
#Health
Heart Attack: గుండెపోటు వచ్చే వారం ముందు కనిపించే ముఖ్య లక్షణాలివే!
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. గుండెపోటు ఆకస్మికంగా వచ్చినప్పటికీ దాని లక్షణాలు ఒక వారం ముందు నుండే కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 13-07-2025 - 12:15 IST -
#Life Style
Relationship: అమ్మాయిలకు అలర్ట్.. ఇలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండండి!
మీ బాయ్‌ఫ్రెండ్ మీపై తరచూ కోపంతో వ్యవహరిస్తే ఇది కూడా ఒక రెడ్ ఫ్లాగ్. ఇలాంటి భాగస్వామి నుండి దూరంగా ఉండటం మంచిది. భవిష్యత్తులో ఇది మీకు సమస్యలను కలిగించవచ్చు.
Date : 12-07-2025 - 7:30 IST -
#Health
Eat Curd: వర్షాకాలంలో పెరుగు తినాలా? వద్దా?
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. పెరుగు తాజాగా లేకపోతే అందులో హానికర బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
Date : 12-07-2025 - 6:45 IST -
#Health
Cucumber: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం సరైనదా కాదా?
దోసకాయలో దాదాపు 95% నీరు ఉంటుంది. అంటే ఇది స్వయంగా హైడ్రేటింగ్ ఆహారం. దీనిని తినడం వల్ల శరీరానికి తగినంత నీరు, ఖనిజాలు లభిస్తాయి. ఇలాంటప్పుడు దోసకాయ తిన్న వెంటనే నీరు తాగితే, శరీరంలో నీటి శాతం అధికమవుతుంది.
Date : 11-07-2025 - 8:00 IST -
#Health
Low BP: సడెన్‌గా తల తిరుగుతుందా? అయితే మీకున్నది ఈ సమస్యే?!
రక్తపోటు ఒక్కసారిగా పడిపోయినప్పుడు మెదడుకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో తేలికగా ఉన్న భావన, మసక దృష్టితో పాటు, ఇతర లక్షణాలలో బలహీనత లేదా స్పృహ కోల్పోవడం కూడా ఉండవచ్చు.
Date : 11-07-2025 - 6:45 IST -
#Life Style
Dry Clothes: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
తడి బట్టలను ఆరబెట్టడానికి ఇస్త్రీ చేయడం మంచి పద్ధతి. ఇస్త్రీ చేయడం వల్ల బట్టలలోని తేమ చాలా వరకు తగ్గుతుంది. బట్టలను ఇస్త్రీ బోర్డ్‌పై పరిచి, వాటిపై ఇస్త్రీ చేయండి. ఇస్త్రీ చేసిన తర్వాత వాటిని గదిలో ఆరబెట్టడానికి ఉంచండి.
Date : 10-07-2025 - 4:43 IST