Karnataka
-
#Speed News
Karnataka: టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా పోస్టులు.. కర్ణాటకలో ఉద్రిక్తతం
మైనారిటీలను అవమానకరంగా చిత్రీకరించే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్వం మైసూరు ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ మరియు ఇతర మైనారిటీ కమ్యూనిటీ రాజులను అవమానించే పోస్ట్‌లు కర్ణాటక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Published Date - 03:26 PM, Sat - 11 November 23 -
#South
Karnataka: కర్ణాటక గుడిలో విద్యుత్ షాక్, 17 మందికి గాయాలు
Karnataka: కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడి విద్యుదాఘాతానికి గురై 17 మంది శుక్రవారం ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు బారికేడ్‌ల మధ్య నిలబడి ఉన్నారు. వారిలో కొంతమందికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. ఇనుప బారికేడ్‌ల గుండా విద్యుత్ ప్రసారం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో భక్తులు భద్రత కోసం పరుగులు తీయడంతో చాలామంది గాయపడ్డారు. శ్రీ […]
Published Date - 05:29 PM, Fri - 10 November 23 -
#Speed News
Karnataka Crime: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ హత్యకేసులో నిందితుడు అరెస్ట్
కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
Published Date - 02:11 PM, Mon - 6 November 23 -
#India
KPSC Exam: పరీక్షకు హాజరైన వివాహిత మంగళసూత్రం తీయాలని బలవంతం
పరీక్షకు హాజరవుతున్న మహిళా అభ్యర్థులు తమ మంగళసూత్రాలను తొలగించే షాకింగ్ ఉదంతం కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు
Published Date - 01:43 PM, Mon - 6 November 23 -
#Telangana
Vijayabheri Yatra: కేసీఆర్..కేటీఆర్ కర్ణాటకకు రండీ .. డీకే శివకుమార్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ 'విజయభేరి యాత్ర'లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:21 PM, Sat - 28 October 23 -
#Telangana
Telangana: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు: నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకాయన్నారు .
Published Date - 11:43 AM, Mon - 23 October 23 -
#South
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళల కోసం 5675 కొత్త బస్సులు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 5675 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published Date - 05:09 PM, Sat - 21 October 23 -
#Speed News
Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు
మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది
Published Date - 03:31 PM, Sat - 21 October 23 -
#Speed News
Love Marriages Ban : లవ్ మ్యారేజెస్ పై బ్యాన్.. ఆ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం
Love Marriages Ban : కర్ణాటకలోని కలబురిగి జిల్లా డోంగర్గావ్ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం చేసింది.
Published Date - 12:50 PM, Tue - 17 October 23 -
#Special
Jatti Kalaga Wrestling : ప్రత్యర్ధి రక్తం చిందిస్తేనే గెలిచినట్టు.. ‘జట్టి కలగ’ పోటీల హిస్టరీ
Jatti Kalaga Wrestling : ప్రతీ ఏడాది దసరాలాగే.. ఈ దసరా వేళ కూడా జట్టి కలగ కుస్తీ పోటీలకు కర్ణాటకలోని మైసూరు నగరం రెడీ అయింది.
Published Date - 01:31 PM, Sat - 14 October 23 -
#Speed News
KTR: తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్’కు చోటు లేదు: మంత్రి కేటీఆర్
ఇటీవల బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో ఓ వ్యాపారి ఇంట్లో రూ.40 కోట్ల నగదు దొరికిన ఘటనపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దివాళా తీసిన కాంగ్రెస్ తెలంగాణలో ఓట్ల కొనుగోలు కోసం కర్ణాటక నుంచి వందల కోట్ల రూపాయలను పంపిస్తోందంటూ ఘాటుగా స్పందించారు. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన పీసీసీ చీఫ్, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్’కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్ లో మంత్రి […]
Published Date - 05:59 PM, Fri - 13 October 23 -
#Telangana
BRS, Congress Big Fight: బీఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ భారీ స్కెచ్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ కు ప్రధాన పోటీదారుడిగా పావులు కదుపుతుంది. కర్ణాటకలో సాధించిన విజయంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా జోష్ మొదలైంది.
Published Date - 12:17 PM, Sun - 8 October 23 -
#South
6 Killed : బెంగళూరులో ఓ క్రాకర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
బెంగుళూరులో ఓ క్రాకర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేకల్ తాలూకాలోని అత్తిబెలెలో శనివారం పటాకుల
Published Date - 09:55 PM, Sat - 7 October 23 -
#India
BJP Politics : కర్ణాటకలో కమల రాజకీయం ఫలిస్తుందా?
కర్ణాటకలో జనతా సెక్యులర్ బీజేపీ (BJP) మధ్య ఒక ఖచ్చితమైన రాజకీయ ఒప్పందం కుదిరినట్టు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి.
Published Date - 06:18 PM, Sat - 23 September 23 -
#South
Karnataka : వచ్చే ఏడాది ఫిబ్రవరికి ప్రారంభంకానున్న విజయపుర విమానాశ్రయం
కర్ణాటకలో విజయపుర విమానాశ్రయం పనులపై మంత్రి ఎం.బి. పాటిల్ సమీక్ష నిర్వహించారు. విజయపుర విమానాశ్రయానికి
Published Date - 12:20 PM, Fri - 22 September 23