Karnataka
-
#Speed News
Grand Jumbo Tulabhara : 5,555 కిలోల రూ.10 నాణేలతో తులాభారం.. నాణేల విలువ రూ.75 లక్షలు
Grand Jumbo Tulabhara : తులాభారాల్లో.. ఈ తులాభారం రేంజే వేరు !!
Date : 02-02-2024 - 11:02 IST -
#India
Karnataka: టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పులతో పూలమాల
కర్ణాటకలోని రాయచూరు జిల్లా సిర్వార్ పట్టణంలో అప్పటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది .బుధవారం తెల్లవారుజామున కొందరు దుండగులు
Date : 31-01-2024 - 5:47 IST -
#Speed News
Bagalkot: కర్ణాటకలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ బాలికతో సహా నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
Date : 29-01-2024 - 2:30 IST -
#South
CM Siddaramaiah: మా గ్రామంలో రామ మందిరం నిర్మించాను: సీఎం సిద్ధరామయ్య
అధర్మం, అమానవీయ పనులు చేసి నాటకీయంగా పూజలు చేస్తే దేవుడు ఆ పూజను అంగీకరించడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సమస్త జీవితాలు సమానత్వంతో, ప్రేమతో జీవించాలన్నదే శ్రీరాముని ఆదర్శం. బిదరహళ్లి హోబలిలో హిరండహళ్లి శ్రీరామ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రామసీతా లక్ష్మణ ఆలయాన్ని, 33 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. మా గ్రామంలో రాముడి గుడి కట్టించాను రాష్ట్రంలోని గ్రామాల్లో రాముని […]
Date : 22-01-2024 - 9:40 IST -
#India
Karnataka: కర్ణాటకలో మిస్సింగ్ కేసుల కలకలం
కర్ణాటకలో మిస్సింగ్ కేసులు దినదినాన పెరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా తప్పిపోయిన 1,200 మంది చిన్నారుల జాడ ఇంకా తెలియరాలేదు. అందులో 347 మంది బాలురు మరియు 853 మంది బాలికలు ఉన్నారు.
Date : 30-12-2023 - 10:17 IST -
#South
5 Skeletons : ఇంట్లో ఐదు అస్తిపంజరాలు.. హత్యలా ? ఆత్మహత్యలా ?
5 Skeletons : 5 అస్తిపంజరాలు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో కలకలం రేపాయి. ప్రభుత్వ విశ్రాంత ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి (85) నివాసంలో ఇవి బయటపడ్డాయి.
Date : 29-12-2023 - 5:08 IST -
#Viral
Romantic Photo Shoot Of Teacher : పదో తరగతి స్టూడెంట్ తో ప్రిన్సిపల్ రొమాన్స్..
సమాజం (Society) ఎటు పోతుందో అర్ధం కావడం లేదు..టెక్నలాజి పుణ్యమో..లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ ప్రేమ (Love) పేరుతో విచ్చలవిడి చేస్తున్నారు. ప్రేమకు కులం , మతం , వయసు తో సంబంధం లేదంటారని చెప్పి..మరి ఇంత భరితెగిస్తే ఎలా..? ఇటీవల కాలంలో చాలామంది వావివరుసలు మరచిపోతున్నారు..పెద్ద , చిన్న అనేది చూడడంలేదు..సమాజం ఏమనుకుంటుందో..అనేది మరచిపోయారు..పబ్లిక్ గా బరితెగిస్తున్నారు. సామాన్య ప్రజలే కాదు విద్యార్థులకు ఉన్నత బుద్ధులు నేర్పించాల్సిన గురువులే (Teachers) తప్పులు చేస్తున్నారు. విద్యాబుద్ధులు […]
Date : 29-12-2023 - 12:59 IST -
#Viral
Students Cleaning Toilet: విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఉపాధ్యాయులు
విద్యార్థులతో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. ఉన్నత చదువులు చదవాల్సిన విద్యార్థులను హెల్పర్స్ గా మారుస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించారు.
Date : 28-12-2023 - 6:01 IST -
#Devotional
Ganugapur: గానుగపూర్ పుణ్య క్షేత్రం విశేషాలు మీకు తెలుసా
Ganugapur: దేశంలో గానుగపురం దత్తమందిరం చాలా ప్రత్యేకత ఉంది. క్షేత్ర గానుగాపురం ప్రముఖ పుణ్య క్షేత్రం ఎంతో మహిమ గలది. మహిమాన్వితమైనది. గానుగాపురం సిద్ధ భూమి ఇక్కడ చేసే పూజ ఏదైనా తొందరగా ఫలితమిస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ అన్నదానం చాలా ఎక్కువగా చేస్తారు. ఔదుంబర కల్పవృక్ష సన్నిధిలో చేసే గురు చరిత్ర పారాయణం మాటల్లో వర్ణించలేనిది. ఎంతో మంది మానసిక రోగులకు ఇక్కడ ఉపశమనం లభిస్తుంది. మానసిక వైద్యులు కూడా నయం చెయ్యలేని వ్యాధులు ఇక్కడ […]
Date : 28-12-2023 - 1:29 IST -
#India
Karnataka: దుకాణాల నేమ్‌ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి
కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 27-12-2023 - 5:02 IST -
#South
Karnataka: కర్ణాటకపై కరోనా ఎఫెక్ట్, రోజురోజుకు పెరుగుతున్న కేసులు
Karnataka: కర్ణాటకలో గత 24 గంటల్లో 125 కొత్త కోవిడ్ -19 కేసులు, మూడు కొత్త కరోనావైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 436కి చేరుకుందని హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో, 30 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 3,155 పరీక్షలు నిర్వహించబడ్డాయి. 2,072 RT-PCR, 1,083 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరిగాయని సంబంధిత అధికారులు తెలిపారు. సానుకూలత […]
Date : 25-12-2023 - 10:14 IST -
#India
Free Bus Effect : నడిరోడ్డు ఫై కొట్టుకున్న ప్రయాణికులు
కర్ణాటక (Karnataka) లో ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్సు (Free Bus Effect) కారణంగా నడిరోడ్డు ఫై ప్రయాణికులు జుట్లు పట్టుకొని కొట్టుకున్న (2 Women Fighting) ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కర్ణాటక లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ క్రమంలో సీటు విషయంలో ఇద్దరు ఆడవారు గొడవపడ్డారు. ఆ గొడవ కాస్త కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. గొడవ ఎక్కువ […]
Date : 25-12-2023 - 4:23 IST -
#India
Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్
హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని విమర్శించారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని అన్నారు.
Date : 25-12-2023 - 9:38 IST -
#India
Congress Manifesto Committee: లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో సీఎం సిద్ధరామయ్య
2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో కమిటీలో తనను చేర్చినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 23-12-2023 - 8:14 IST -
#South
Raj Bhavan : రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు కాల్.. బెంగళూరులో కలకలం
Raj Bhavan : కర్ణాటక రాజ్‌భవన్‌కు సోమవారం అర్ధరాత్రి తర్వాత బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
Date : 12-12-2023 - 11:20 IST