Kaleshwaram Project
-
#Telangana
Tummala NageswaraRao : కాళేశ్వరం వివాదంపై తుమ్మల ..అబద్ధాల వలన సత్యం మారదు
ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల అబద్ధాలు చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు. కమిషన్ ముందు అలా వాంగ్మూలం ఇచ్చే అవసరం ఏంటో అర్థం కావడం లేదు. ఇది పరిపూర్ణంగా రాజకీయ ప్రేరణతో కూడిన ప్రకటన మాత్రమే అని వ్యాఖ్యానించారు.
Date : 07-06-2025 - 5:21 IST -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వాస్తవాలతో హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అంగీకరించిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి అంగీకారాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
Date : 07-06-2025 - 1:33 IST -
#Speed News
Etela Rajender : కాళేశ్వరం అక్రమాలతో నాకేం సంబంధం..?.. ఈటల సంచలనం
Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ ముందు హాజరయ్యారు.
Date : 06-06-2025 - 11:58 IST -
#Telangana
KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా
కమిషన్ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని వాయిదా వేసింది. మొదట జూన్ 5న హాజరుకావాల్సిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరుగుతోంది.
Date : 03-06-2025 - 10:25 IST -
#Speed News
MLC Kavitha: నూతన కార్యాలయం ఓపెన్ చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు ఇటీవల రాసిన లేఖ. ఈ లేఖ బహిర్గతం అయ్యాక రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది.
Date : 31-05-2025 - 3:06 IST -
#Andhra Pradesh
Kaleshwaram Project : కేసీఆర్ కు ఇది న్యాయమేనా? మహా వేదికపై చంద్రబాబు సూటి ప్రశ్న
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించిన చంద్రబాబు, తాను ఎప్పుడూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు
Date : 28-05-2025 - 9:39 IST -
#Telangana
KTR : ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికను వక్రీకరించి ప్రజలలో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో కేటీఆర్ ఒక వ్యాసాన్ని పోస్ట్ చేస్తూ, రాజకీయాల్లో నాణ్యత లేకపోతే ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.
Date : 28-05-2025 - 1:51 IST -
#Telangana
KCR: కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ..కాళేశ్వరం విచారణ నోటీసుల నేపథ్యంలో కీలక మంతనాలు!
హరీశ్ రావు గురువారం ఉదయం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీకి గల ప్రధాన కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వ్యవహారమే. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పనులపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది.
Date : 22-05-2025 - 3:16 IST -
#Telangana
Etela Rajender : కాళేశ్వరం నోటీసులు..కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వివరిస్తా : ఈటల రాజేందర్
తమతో పాటు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారన్న ఈటల, “వాళ్లకు అప్పటి పరిస్థితులు తెలియవా? వాళ్లే ఇప్పుడు సీఎంతో కలిసి ఉన్నారు.
Date : 21-05-2025 - 1:07 IST -
#Telangana
KCR Interrogation: ‘కాళేశ్వరం’పై దర్యాప్తు.. కేసీఆర్ విచారణకు సన్నాహాలు
త్వరలోనే కేసీఆర్‌కు(KCR Interrogation) జస్టిస్ ఘోష్ కమిషన్ సమన్లు పంపుతుందని అంటున్నారు.
Date : 20-05-2025 - 12:22 IST -
#Telangana
Kaleshwaram Project : మరోసారి కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
తాజాగా జూలై నెలాఖరు వరకు ఈ కమిషన్‌కు గడువు విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విచారణ తుదిదశకు చేరిన నేపథ్యంలో, తుది నివేదిక సిద్ధం చేసేందుకు ఈ గడువు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
Date : 19-05-2025 - 4:35 IST -
#Telangana
Kaleshwaram: కాళేశ్వరం మానవ నిర్మిత ‘భారీ విపత్తు’?
దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని 'కాగ్' హెచ్చరించింది.
Date : 02-05-2025 - 1:32 IST -
#Telangana
KCR Speech Highlights: నేను కొడితే మామూలుగా ఉండదు.. వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ ఇవే!
కేసీఆర్ తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ హయాంలో అమలైన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలను గుర్తు చేశారు.
Date : 27-04-2025 - 8:20 IST -
#Telangana
ACB Raids : కాళేశ్వరం మాజీ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
కాళేశ్వరం(ACB Raids) ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాల్లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు.
Date : 26-04-2025 - 9:19 IST -
#Speed News
Kaleshwaram project : కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
ఏప్రిల్ 30వ తేదీ వరకు కమిషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 20-02-2025 - 7:40 IST